ఏడు పదులు నిండిన వయస్సు చంద్రబాబు గారిది, అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు.. కుటుంబాన్ని చూసుకోలేదు, కనీసం మనవడితో కూడా ఆడుకోలేకపోతున్నానని.


చంద్రబాబు గారు ధృడ మనస్కులు కానీ ప్రతి వారు వారి వయస్సును గౌరవించక తప్పదు..ఐదేళ్ళ క్రితం నాయడుుగారు నిరాహార దీక్ష తలపెడితే గంటల వ్యవధిలోనే వారి ఆరోగ్యం ఇబ్బందయ్యందన్న వార్తలొచ్చాయి.


అలాంటిది ఐదేళ్ళ తరువాత ఇప్పుడు వారి ఆరోగ్య స్థితి, శక్తి, కుటుంబ బాధ్యతలు.. ఇత్యాధి కారణాల వలన.. ఈసారి తెదేపా గెలిస్తే నారా లోకేష్ నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు


మూడు శాఖ మంత్రి అయిన మొదటిసారి ఎన్నికలలో నిలబడి, ప్రజా తీర్పు కోరుకుంటున్న ఈ నలభై ఏళ్ల రాజకీయనాయకుడికి పార్టీ పెద్దల ఆశిస్సులు ెలా ఉండనున్నయో చూడాల్సిందే. 


ఒకానొక స్థాయిలో అలాంటి వారి మీద పోలీసు కేసులు పెట్టారీయన. లోకేష్ నాయుడు గారి గురించి యూట్యూబ్ లో పేరడీ వీడియోలు, కామెడీ వీడియోలు కోకొల్లు, మరి ఆయన ముఖ్యమంత్రి అయితే మరి సోషల్ మీడియా పరిస్థితి ఎలా ఉండనున్నదో అనుకుంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: