Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 10:18 pm IST

Menu &Sections

Search

అస్సలైన సర్వే నా దగ్గర ఉంది .. ఏపీ రాజకీయాల గురించి చివర్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ ..!

అస్సలైన సర్వే నా దగ్గర ఉంది .. ఏపీ రాజకీయాల గురించి చివర్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ ..!
అస్సలైన సర్వే నా దగ్గర ఉంది .. ఏపీ రాజకీయాల గురించి చివర్లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేసీఆర్ .. ఇన్ని రోజులు ఆంధ్ర రాజకీయాల గురించి ఏం మాట్లాడలేదు. కానీ ప్రచారానికి చివరి రోజున ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడినాడు. ఇప్పటివరకు జగన్ గెలుస్తాడని కేసీఆర్ చెప్పినప్పటికీ ఈ సరి మాత్రం ఖచ్చితంగా జగన్ గెలుస్తాడని నా దగ్గర అసలైన సర్వే ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు చెందిన వైసీపీ బ్రహ్మాండంగా అధికారంలోకి రాబోతోందని స్పష్టంచేశారు కేసీఆర్. ప్రత్యేకహోదాపై టీఆర్ఎస్ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు కేసీఆర్.


ప్రత్యేకహోదా డిమాండ్ కు టీఆర్ఎస్ కూడా మద్దతు పలుకుతుందన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడే వైసీపీ ఎంపీలకు, టీఆర్ఎస్ ఎంపీలు పూర్తి మద్దతిస్తారని స్పష్టంచేశారు. చంద్రబాబు.. లక్షలాది మంది ఉన్న సభ నుంచి నేను చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని టీఆర్ఎస్ చెబుతోంది. నా దగ్గరున్న సర్వే రిపోర్టు, సమాచారం మేరకు మాకు 16 ఎంపీ సీట్లు, జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంపీ సీట్లు బ్రహ్మాండంగా రాబోతున్నాయి.


ఇద్దరం కలిసి 36 ఎంపీలు అవుతాం. కచ్చితంగా ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావడానికి మా తెలంగాణ ఎంపీలు సపోర్ట్ చేస్తారు." ఐదేళ్లు అధికారం అప్పగించినా చంద్రబాబుకు పోలవరం కట్టుకోవడం చేతకాలేదని విమర్శించారు కేసీఆర్. ఆంధ్రా ప్రజలు చాలా మంచోళ్లన్న కేసీఆర్.. కేవలం చంద్రబాబు లాంటి పదిమంది కిరికిరి గాళ్ల వల్ల మాత్రమే తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇకనైనా ఆంధ్రా ప్రజలు విజ్ఞతతో ఓటేయాలని పిలుపునిచ్చారు.

ap-election-2019-kcr-jagan-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా శాపం బోయపాటికి గట్టిగానే తాకినట్టుంది ..?
షాక్: చంద్రబాబుకు మొదలైన బ్యాడ్ టైం .. చంద్రబాబు మీద కేసులు తిరిగి విచారణ ..!
సీఎస్ దూకుడు .. చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి ..!
అంటీతో పెళ్లి పై స్పందించిన కుర్ర హీరో ..!
కేబినేట్ కూర్పులో జగన్ సరికొత్త వ్యూహం ..?
  సంచలనం రేపుతున్న టీడీపీ నేత లీక్ సర్వే ... టీడీపీకి 50 సీట్లు కూడా కష్టమంటా ..?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొత్త సర్వే .. ఏ పార్టీకి షాక్ ..?
టీడీపీకి అసలైన దెబ్బ .. అప్పుడే టీడీపీ ఎంపీ జగన్ గూటిలోకి  ..?
టీడీపీ నాయకుల మాటలు .. జనాలు నవ్వుకుంటున్నారు ..?
కేసీఆర్ ఇంత ఆలస్యంగా మేలుకొనేది ..?
అదే జరిగితే బాబు పరిస్థితి ఏంది ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!