Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 11:46 pm IST

Menu &Sections

Search

పవన్‌ పై నిప్పులు చెరిగిన జగన్‌ : వామ్మో.. ఇంత కోపం వస్తుందా..?

పవన్‌ పై నిప్పులు చెరిగిన జగన్‌ : వామ్మో.. ఇంత కోపం వస్తుందా..?
పవన్‌ పై నిప్పులు చెరిగిన జగన్‌ : వామ్మో.. ఇంత కోపం వస్తుందా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్.. ఇంకొద్దిసేపట్లో ప్రచారం ముగుస్తుందనగా తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని కడిగిపారేశారు. తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండా.. ఆయన్ను  చంద్రబాబు పార్టనర్ అంటూ సమాధానం ఇచ్చారు. చంద్రబాబు పార్టనర్ నన్ను తిరుపతికి చెప్పులు వేసుకుని పోయానని విమర్శించారు. జగన్ అనే వ్యక్తి చెప్పులు విప్పి 3500 మెట్లుఎక్కి తిరుమల దర్శించుకున్నాడు.. ఈ మాటలు చెప్పేటప్పుడు జగన్‌ గొంతులో ఆవేశం, ఆవేదన వినిపించాయి.

జగన్ అనే వ్యక్తి చెప్పులు విప్పి 3500 మెట్లుఎక్కి తిరుమల దర్శించుకున్నాడు. కానీ ఆయన పార్టనర్ బూట్లతో పూజకు వెళ్లారు. దాని గురించి చెప్పరు. ఇలా పిచ్చి మాటలు మాట్లాతారా? ఈ పరిస్థితి మారాలి అని ఆయన అన్నారు. తిరుమలేషుని ఆశీస్సులతో ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

ఈ తొమ్మిదేళ్లు రాష్ట్రంలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశా.. ప్రతి గడప గడపనూ పలకరించా.. ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలకరించింది ఒక్కే ఒక్క జగన్.. ఎక్కడ సమస్య ఉన్నా.. నిరాహార దీక్షలు చేసింది.. జగన్ తప్ప ఇంకెవ్వరు లేరు.. తొమ్మిదేళ్లుగా చూశారు.. ఒక్కసారి ఆలోచించండి.. మీ చేతిలో ఉన్న ఓటుతో మార్పు తీసుకురండి.. అంటూ ప్రజలను అభ్యర్థించారు. 



jagan-fire-tirupathi-warnng-angry-ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో ఫుల్ హ్యాపీస్.. తెలంగాణలో అంతా అయోమయం..? jobs
ఆంధ్రా రాజధాని ఎక్కడో..మళ్లీ బాంబు పేల్చిన బొత్స..?
జగన్ సంచలన నిర్ణయం.. నిరుద్యోగులకు పండుగే..!?
సత్య నాదెళ్ల జీతం రూ. 300 కోట్లు..?
మెక్సికో నుంచి 300 మంది భారతీయులను పంపేశారు..!
ఆడపిల్ల పుట్టిందని.. కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు..
ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
సాహో నిర్మాతలు.. ఇంతగా కక్కుర్తి పడ్డారా..?
విక్రమ్ ల్యాండర్ .. మళ్లీ వార్తల్లోకి..!
సాహో నిర్మాతలు.. ఇంతగా కక్కుర్తి పడ్డారా..?
ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
పదితో.. ప్రభుత్వ ఉద్యోగం - పరీక్ష రాయకుండానే..!
ఆ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
అక్కడ ఉద్యోగాలు పీకేశారు.. ఇక్కడ జగన్ జీతాలు పెంచారు..
ఆ ఉద్యోగుల జీతం మూడు రెట్లు పెంచేసిన జగన్..!
ఏపీ నిరుద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్..!
మనసున్న జగన్.. ఆకలి తీర్చేందుకు రూ. 10 వేలు ఇస్తున్నాడు
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్ పథకం అమలవుతుందా..?
జగన్ చేతికి ఎముక లేదా? - వారికి ఏడాదికి 24 వేలు !
షాకింగ్: జగన్ పార్టీలో చేరిన కృష్ణంరాజు !
సైరా చూసిన వెంకయ్య.. రామ్‌ చరణ్‌ గురించి స్పెషల్ కామెంట్స్
హైకోర్టులో గెలిచిన జగన్.. ఏపీకి ఫుల్ ఖుషీ.. !
ఆ డైరెక్టర్ బూతు ఛాటింగ్ చూపించిన లేడీ.. అసలేం జరిగిందంటే..?
రొమాంటిక్ లో రమ్యకృష్ణ - ఆకాష్ కు హిట్ దొరికినట్టేనా..?
ఆ డైరెక్టర్లు వరస్ట్ అంటున్న ఛోటా..?
జగన్ సొంత జిల్లాలో.. లక్ష ఎకరాలు హాంఫట్..?
తెదేపా మేనిఫెస్టో ఐదేళ్లకు చూడని పవనూ - జగన్ మీద మాత్రం ముక్కాటి మీదెందుకు ?
పవనా.. ఇఠా చేత్తే జనసేనెప్పుడు సెట్టవుద్దంటావ్ ?
సూపర్.. మహేశ్ బాబు.. రియల్ హీరో..?
కేసీఆర్ కు వెన్నుపోటు - సమ్మె వెనుక ఆ TRS నేతలు ?
కలకలం రేపుతున్న తె. విద్యార్థి వేదిక నాయకుల అరెస్టులు ..!
కాకరేపుతున్న హుజూర్ నగర్.. గులాబీ గుండెళ్లో రైళ్లు..!
ఆర్టీసీ సమ్మె, చర్చలు.. ఇప్పుడు ఆ ఎంపీయే కీలకం..?
కళ్లు లేకపోయినా.. కలెక్టర్ అయ్యింది..
ప్రీ స్కూళ్లలో చిన్నారులకు పరీక్షలు వద్దు !
శభాష్ జగన్.. ఆ మహిళలకు నిజంగా దేవుడే...?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..