Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:03 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : జనసేనకు కాపులు దూరమేనా ? పవన్ కు రెండు చోట్లా కష్టమేనా ?

ఎడిటోరియల్ : జనసేనకు కాపులు దూరమేనా ? పవన్ కు రెండు చోట్లా కష్టమేనా ?
ఎడిటోరియల్ : జనసేనకు కాపులు దూరమేనా ? పవన్ కు రెండు చోట్లా కష్టమేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చూడబోతే పరిస్దితులు అలాగే కనిపిస్తున్నాయి. కాపుల్లోనే ఒక రకమైన ఆలోచన లేకపోతే ఉద్యమం లాంటిది మొదలైందట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని. ఓడిపోయే అభ్యర్ధులకు ఓట్లు వేస్తే మురిగిపోతాయి కాబట్టి గెలిచే అభ్యర్ధికే ఓట్లు వేసి సద్వినియోగం చేసుకోమని. రెండోది చంద్రబాబునాయుడు, పవన్ ఒకటే అన్న కాన్సెప్ట్. ఇక మూడోది చంద్రబాబు వల్ల కాపులు ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్ నోరు మెదపకపోవటం. చివరగా ఎన్ని ఓట్లు వేసినా జనసేన అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవటమన్నది.

 

పై అంశాలను బాగా హైలైట్ చేస్తు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణం రాష్ట్రంలోని కాపులను చైతన్యం చేసేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరరూ సుమారు 40 నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రతీ నియోజకవర్గంలో స్ధానిక కాపు ప్రతినిధులతోను, బాగా యాక్టివ్ గా ఉండే కాపులతో మాట్లాడుతున్నారు. పవన్ కు ఓట్లు వేస్తే చంద్రబాబుకు వేసినట్లే అన్న విషయాన్ని గాళ్ళ కాపులతో చర్చిస్తున్నారు. కాపులను దెబ్బ కొట్టే ఉద్దేశ్యంతోనే వైసిపి కాపులను అభ్యర్ధులుగా పెట్టిన చోట టిడిపి లేకపోతే జనసేన కూడా కాపునే అభ్యర్ధిగా ప్రకటించిన విషయాన్ని గాళ్ళ వివరిస్తున్నారు.

 

 

చంద్రబాబు కాన్సెప్టు ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో కాపు మీద కాపు అభ్యర్ధే పోటీ చేస్తున్న విషయాన్ని గాళ్ళ ఎత్తి చూపుతున్నారు. అంటే కాపులను కాపులతోనే దెబ్బకొట్టించేందుకు పవన్ ను ముందుపెట్టి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని గాళ్ళ వివరిస్తున్నారు. గాళ్ళ సమావేశాల తర్వాత  జనసేనకు మద్దతిచ్చే విషయంలో కాపుల్లో పునరాలోచన మొదలైనట్లు సమాచారం.

 

గాళ్ళ ప్రయత్నాల ప్రకారం జనసేనకు మద్దతుగా నిలబడాలని అనుకుంటున్న కాపులు తాజాగా వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. జనసేన పోటీ చేస్తున్న బలమైన నియోజకవర్గాల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో గాళ్ళ పర్యటించారు. కాపుల ఓట్లు చీలిపోకుండా తన వంతు ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు. జనసేనకు ఓట్లు వేసి మురగపెట్టుకోకుండా, టిడిపి వైపు మళ్ళకుండా వీలైనంతగా కాపుల ఓట్లను వైసిపికి పడేట్లు చేయాలన్న లక్ష్యంతోనే గాళ్ళ పర్యటిస్తున్నారు.

 

పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా గెలుపు కష్టమనే భావనే ఆయన మాటల్లో అర్ధమవుతోంది. భీమవరంలో పవన్ ఓటమే ధ్యేయంగా నాన్ కాపులకు చెందిన 200 మంది ఎన్ఆర్ఐలు గట్టిగా కృషి చేస్తున్నట్లు గాళ్ళ గుర్తించారు. అదే సమయంలో గాజువాకలో కూడా పవన్ ఓటమికి వైసిపి, టిడిపిలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. టిడిపి ఓట్లు పవన్ కు మళ్ళించాలన్న ముఖ్య నేతల ఆలోచనలకు విరుద్దంగా టిడిపి, వైసిపిలు ఏకమవుతున్న విషయాన్ని ఆయన వివరించారు.


kapus-janasena-pawankalyan-kapunadu-sangham-tdp-ch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : షెడ్యూల్ విడుదలతోనే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేస్తే....
ఎడిటోరియల్ : పీలేరులో ముందు రోజే ఓట్లేశారా ?  కలెక్టర్ ఇరుక్కున్నట్లేనా ?
ఎడిటోరియల్ : టిడిపి గెలిస్తే ఎన్నికలను రద్దు చేసుకుంటారా ?
ఎడిటోరియల్ : పార్టీ అంతా ఒకవైపు..చంద్రబాబు ఒక్కళ్ళు మరోవైపు
ఎడిటోరియల్ : మొదటిసారి గెలిచిన వాళ్ళకి నో ఛాన్స్ ?
ఎడిటోరియల్ : తెలంగాణాలో కూలిపోయిన ‘దేశం’  కంచుకోటలు..ఏపిలో పరిస్ధితేమిటో ?
చంద్రబాబు షాకిచ్చిన అభ్యర్ధులు
గాడిదలపై ఎన్నికల సామగ్రి
ఎడిటోరియల్: చూడు... చంద్రముఖిలా మారిపోయన చంద్రబాబును చూడంటున్న ఆంధ్ర ప్రజ ?
ఎడిటోరియల్ : 22న టిడిపి  పోస్టుమార్టమ్..నేతల్లో టెన్షన్
ఎడిటోరియల్ : ఎన్నికల జాప్యం చంద్రబాబు కుట్రేనా ? ఆధారాలు సేకరిస్తున్న సీఈసీ
ఎడిటోరియల్ : పవన్ పై పందెం కడితేనే కిక్కు.. చంద్రబాబు, జగన్ పై వేస్టే
ఎడిటోరియల్ :ఎన్నికల నిర్వహణలో కుట్ర కోణం...అనుమానిస్తున్న సీఈసీ...పెరిగిపోతున్న గందరగోళం
ఎడిటిరియల్ : జూన్ 8 వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రా ?  ఏమన్నా అర్ధముందా ?
చంద్రబాబు సమీక్షలపై ఈసి ఆగ్రహం
ఎడిటోరియల్ : జగన్ సహనిందితుడితో చంద్రబాబు సమీక్షలా ?
ఎడిటోరియల్ :  88 సీట్లతో అధికారంలోకి  జనసేన ?
ఎడిటోరియల్ : తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారా ? కేంద్ర సర్వీసులకు దరఖాస్తు ?
ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?
ఎడిటోరియల్ :  చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే జగనూ ఓడిపోయేవాడేనేమో ?
ఎడిటోరియల్ : చంద్రబాబుపై కన్నడిగుల కామెంట్లు చేశారా ?
మంత్రులకు అధికారుల షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబుపై ఈసి కేసు తప్పదా ? నోరు పారేసుకున్న ఫలితం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED