Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:24 am IST

Menu &Sections

Search

పోలింగ్ రోజు పాటించాల్సిన నియమాలివే !

పోలింగ్ రోజు పాటించాల్సిన నియమాలివే !
పోలింగ్ రోజు పాటించాల్సిన నియమాలివే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్లకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

✓స్త్రీ, పురుషులు వేర్వేరుగా క్యూలైన్ పాటించి పోలీసు శాఖ వారికి సహకరించాలి. పోలింగ్ స్టేషన్కు వచ్చే ఓటర్లు సెల్ఫోన్ తీసుకు రావొద్దు. మద్యం సేవించి ఓటు వేయడానికి రాకూడదు. పోలింగ్ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు, వాటర్ బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు తీసుకురావొద్దు. 
✓రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు, టోపీలు, కండువాలు, జెండాలు తదితర వాటితో పోలింగ్‌ కేంద్రానికి రావొద్దు.  ✓ఓటర్‌ కార్డుపై ఓటరు వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే ఓటర్‌ ఐడీ కార్డుతో ఓటు వేయవచ్చు. లేదంటే ఇతర గుర్తింపు కార్డుల్లో కొన్ని చూయించాలి.  
✓పోలింగ్‌ కేంద్రం నుంచి 100 మీటర్లు మార్కు చేయబడిన లైనులోపల మాత్రమే ఓటర్లకు ప్రవేశం.   ఓటు వేసిన వెంటనే తిరిగి పోలింగ్‌ కేంద్రం విడిచి వెళ్లిపోయి మరొక ఓటరుకు అవకాశం ఇవ్వాలి.  
✓పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్లు అవతల ఓటు వేయడానికి వచ్చిన వారి వాహనాలను పార్క్‌ చేయాలి. పోలింగ్‌ కేంద్రం నుంచి 200 మీటర్ల అవతల మాత్రమే రాజకీయ పార్టీ వారు నీడనిచ్చే లాంటివి ఏర్పాటు చేసుకుని ఒక చిన్న టేబుల్, రెండు కుర్చీలతోపాటు  ఇద్దరు మాత్రమే ఉండాలి. పార్టీ జెండాలు కానీ, గుర్తులు కానీ బ్యానర్లుగాని ప్రదర్శించకూడదు. ఏ పార్టీ వారు కూడా ఎటువంటి టెంట్లను ఏర్పాటు చేయకూడదు.  
✓టిఫిన్లు, భోజనాలు తదితరవి ఓటర్లకు సరఫరా చేయరాదు. ఓటర్‌ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా తెల్లని కాగితంలో ముద్రించనవి మాత్రమే ఇవ్వాలి. అభ్యర్థి పేర్లు మొదలైనవి కలిగిన వాటిపై ఇవ్వకూడదు.


ap-elections-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
అనుకున్న తేదీ కంటే వాయిదా పడుతున్న RRR..?
రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..!
వెరైటీగా సీజన్ 3 లో నిద్రపోయిన బిగ్ బాస్..!
మంచి స్పీడ్ మీద ఉన్న వరుణ్ తేజ్..!
క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
ఈవారం నామినేషన్ లో ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బిగ్ బాస్..?
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ ల పై రూమర్లు..!
పుట్టినరోజు నాడు ప్రభాస్ తో అనుష్క..?
మహేష్ కెరీర్ లోనే అదిరిపోయే కాంబినేషన్..?
చాలా కాలం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో రోజా, బాలకృష్ణ..?
సోషల్ మీడియాలో తెగ కష్టపడి పోతున్న పునర్నవి..!
సందీప్ రెడ్డి వెంటపడుతున్న బాలీవుడ్ హీరోలు..?
అల్లు అర్జున్ ని విమర్శలు చేస్తూ పోస్టర్..?
చిరంజీవికి సర్ ప్రైజ్ షాక్ఇచ్చిన బాలయ్య బాబు!
అందుకే అవకాశాలు కోల్పోయాను అంటున్న శ్రుతి హాసన్ !
బాహుబలి రికార్డులు పగిలి పోవాలంటే కచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే..!
About the author

Kranthi is an independent writer and campaigner.