మనం భవితకు సంబంధించిన విషయం, మన జీవితాలనే కాదు, మన బిడ్డల భవిష్యత్ ను కూడా నిర్ణయించే అవకాశం.  ఇలాంటి అవకాశాన్ని టివిల్లో నందిని పంది-పందిని నంది చేసి చూపే వార్తలను చూసో.. చొక్క గుండీలు విప్పదీసి పారిపోయే నాయకుల యాక్టింగులు చూసో వృదా చేసుకోమంటున్నారు ఆంధ్రప్రజ.


ఎవరినయినా ఒక రోజు - ఒకవారం వెర్రివాళ్ళు చేయగలరేమో కానీ మేము అంతా గమనిస్తున్నాము - మాకు ఏది మంచో - చెడో తెలుసు మేము ఎవరిని మా నాయకునిగా ఎన్నికోవాలో మాకు తెలుసు ఎవరి చేతికి మా పిల్ల భవిత భాద్యత అప్పగించాలో తెలుసు అంటున్నారు ఆంధ్రప్రజ.


ఎవరు ఎన్ని వేషాలేసినా, ఏ టివి ఏ వార్త ఎలా చూపినా.. మేము బయటకొచ్చేది వచ్చేదే - ఓటు వేసేది-వేసేదనంటున్న ఆంధ్రప్రజకు జై అంటుంది ఇండియాహెరాల్డ్ గ్రూప్. 

మరింత సమాచారం తెలుసుకోండి: