ఈ మాటలు అంటుంది ఎవరో కాదు వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి.  గతంలో వైఎస్సార్ కి కేవీపి లా, జగన్ కి విజయసాయిరెడ్డి అన్న నానుడి తీసుకు వచ్చి వైసీపీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లా ఉన్నా నాయకుడు. 


ఎన్నికలలో ఎలాను ఓడిపోతాం కాబట్టి.. ఆ ఓటమికి వైసీపే ఏదో చేసేసిందనే నెపాన్ని తయారు చేస్తున్నారు చంద్రబాబు, తన వాళ్ళతో తనే గొడవలు చేయించి నెపం మా మీద నెడుతున్నారు, ఎన్నికల అధికారిని సైతం చంద్రబాబు బెదిరిస్తున్నారు.


ఇలాంటి ఘటనలు ప్రజాస్వౌమ్యానికి చేటు, ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం చంద్రబాబు మీద త్వరిత గతిన, తగు యాక్షన్ తీసుకోవాలంటూ ముగించారు విజయసాయిరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: