Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 9:39 am IST

Menu &Sections

Search

టిడిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పై వార్నింగ్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్..!

టిడిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పై వార్నింగ్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్..!
టిడిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పై వార్నింగ్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసిపి పార్టీ అధినేత జగన్ రాజకీయ సలహాదారుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియాలో  తెలుగుదేశం పార్టీ తనపై చేస్తున్న దుష్ప్రచారం పట్ల విమర్శల వర్షం కురిపించారు. గతంలో టిడిపి అధినేత చంద్రబాబే బీహార్ రాష్ట్రానికి చెందిన వారిని తీసుకువచ్చి జగన్ ఆంధ్రాలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ప్రశాంత్ కిశోర్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సమయంలోనే చంద్రబాబు కి ఘాటైన కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్..


తాజాగా తనపై సోషల్ మీడియాలో టిడిపి పార్టీకి చెందినవారు పీకే పేరిట నకిలీ ట్వీట్ సృష్టించారట. ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ వెల్లడిస్తూ ఓటమి కళ్ల ఎదుట కనిపిస్తున్నప్పుడు ఇలాంటివే చేస్తారని ఆయన అన్నారు.


తెలుగుదేశం పార్టీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారన్నారు. అసత్యాలు, నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని బై..బై.. బాబు అంటూ ట్వీట్‌ చేశారు.



ap-election-2019-andhra-pradesh-politics-andhra-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Kranthi is an independent writer and campaigner.