ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా హింసతో, మరణాలతో ఎన్నికలు జరగడం దురదృష్టకరం. అయితే ఈ హింస జరగడం, టీడీపీ అనవసరమైన ధర్నాలు, ఈసీతో పేచీలు ఇవన్నీ చేయడంతో టీడీపీ పార్టీ ఓటమిని గ్రహించి చివరి నిముషంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి  అయినా చంద్రబాబే టీడీపీకి ఓటేస్తే ఫ్యాన్ కు పోతుందని ఎలా మాట్లాడతారు. 


పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుకు ఐరాల మండలంలోని పొలకల కట్టకిందపల్లిలో రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందటంతో ఆయన  అక్క డకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంఎస్ బాబును పోలింగ్ బూత్లోకి వెళ్లనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుని.... దాడి చేయడమే కాకుండా ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎంఎస్ బాబు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


కవరేజ్కు వెళ్లిన మీడియాపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఈ దాడి వ్యూహాత్మకమని పేర్కొంటున్నారు. పూతలపట్టు మండలంలోని బందార్లపల్లెలో మొదటగా ఎంఎస్ బాబుపై దాడులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని అయితే అక్కడ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తరువాత ఐరాల మండలంలో కట్టకిందపల్లిలో పథకం ప్రకారం దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికలు హింసాత్మకంగా మారడం వెను టీడీపీ ఓటమి భయం కనిపిస్తోందని మండిపడ్డారు. అయితే హింసలు విషయానికి వస్తే, చిత్తూరు లో 

మరింత సమాచారం తెలుసుకోండి: