వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..


శ్రీకాకుళం జిల్లా :  వైసీపీ - 6.. టీడీపీ - 4 .. 

వైసీపీ : 

ఇచ్చాపురం
పలాస
పాతపట్నం 
శ్రీకాకుళం
నరసన్నపేట
పాలకొండ

టీడీపీ :  
టెక్కలి
ఎచ్చెర్ల
ఆమదాలవలస
రాజాం


విజయనగరం జిల్లా :  వైసీపీ -5 , టీడీపీ -4. 

వైసీపీ: 

కురుపాం
పార్వతీపురం
సాలూరు
గజపతి నగరం
చీపురుపల్లి   


టీడీపీ: 

బొబ్బిలి
నెల్లిమర్ల
విజయనగరం
శృంగవరపు కోట


విశాఖ జిల్లా : వైసీపీ - 6 , టీడీపీ - 8, జనసేన-1

వైసీపీ:

భీమిలి
చోడవరం
మాడుగుల
పాడేరు
యలమంచిలి
పాయకరావు పేట. 


టీడీపీ: 

విశాఖ ఈస్ట్
విశాఖ సౌత్
విశాఖ నార్త్
విశాఖ వెస్ట్
అరకు వాలీ
అనకాపల్లి
పెందుర్తి
నర్సీపట్నం


జనసేన: గాజువాక


మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు.. అప్పటి వరకూ ఇలా లెక్కలు వేసుకుంటూ.. అంచనాలు సరిచూసుకుంటూ కాలం గడపక తప్పదు కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: