వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తూర్పు గోదావరి జిల్లా : వైసీపీ -11 , టీడీపీ -8 

వైసీపీ: 

తుని
ప్రత్తిపాడు
పిఠాపురం
అనపర్తి
కాకినాడ సిటీ
ముమ్మడివరం
అమలాపురం
కొత్తపేట 
జగ్గంపేట 
రంపచోడవరం 
గన్నవరం 


టీడీపీ: 

కాకినాడ రూరల్ 
పెద్దాపురం 
రామచంద్రాపురం
రాజోలు 
మండపేట 
రాజానగరం
రాజమండ్రి రూరల్
రాజమండ్రి సిటీ



పశ్చిమ గోదావరి జిల్లా : వైసీపీ -11 , టీడీపీ -4. 

వైసీపీ: 

కొవ్వూరు 
నిడదవోలు
ఆచంట
నరసాపురం
భీమవరం 
తాడేపల్లి గూడెం
ఉంగుటూరు
ఏలూరు
గోపాలపురం 
పోలవరం
చింతలపూడి 


టీడీపీ: 

దెందులూరు 
పాలకొల్లు
ఉండి
తణుకు


మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు. కాపుసామాజిక వర్గం ప్రభావం చూపుతుందని అనుకున్నా.. జనసేన ఈ జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవదని వైసీపీ నేతలు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: