వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..


ప్రకాశం జిల్లా : వైసీపీ - 9 , టీడీపీ - 3 .

వైసీపీ: 

యర్రగొండపాలెం
దర్శి
చీరాల
ఒంగోలు
కందుకూరు
కొండెపి
మార్కాపురం
గిద్దలూరు
కనిగిరి


టీడీపీ:
పరుచూరు
అద్దంకి 
సంతనూతలపాడు 


నెల్లూరు జిల్లా : వైసీపీ: 9  - టీడీపీ : 1 

వైసీపీ: 

కావలి
ఆత్మకూరు
కోవూరు
సర్వేపల్లి
నెల్లూరు సిటీ
నెల్లూరు రూరల్
సూళ్లూరుపేట
వెంకటగిరి
ఉదయగిరి 


టీడీపీ: 

గూడూరు


కడప జిల్లా :  వైసీపీ- 9, టీడీపీ -1 .


వైసీపీ: 

కడప
రాజంపేట
రైల్వేకోడూరు
ప్రొద్దుటూరు 
బద్వేలు 
రాయచోటి
పులివెందుల
మైదుకూరు
కమలాపురం 


టీడీపీ: 
జమ్మలమడుగు


ఈ లెక్కన ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు వైసీపీకి కంచుకోటలు అనే చెప్పాలి. ఇదే నిజమతే..  ఈ ముడు జిల్లాలో 5 సీట్లు తప్ప అన్నీ వైసీపీయే గెలుస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంటుంది. మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: