Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 10:24 am IST

Menu &Sections

Search

ఎడిటోరియల్ : సైలెంట్ గా దెబ్బకొట్టిన జగన్..అందుకేనా చంద్రబాబు అంత మండిపోతున్నది ?

ఎడిటోరియల్ : సైలెంట్ గా దెబ్బకొట్టిన జగన్..అందుకేనా చంద్రబాబు అంత మండిపోతున్నది ?
ఎడిటోరియల్ : సైలెంట్ గా దెబ్బకొట్టిన జగన్..అందుకేనా చంద్రబాబు అంత మండిపోతున్నది ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజకీయాలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఎన్నికల సమయంలో ఇవి కాస్త సృతిమించిపోవటం అందరూ చూస్తున్నదే. అయితే పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుండి జగన్మోహన్ రెడ్డిపై  చంద్రబాబునాయుడు బాగా రెచ్చిపోతున్నారు. అందుకు కారణం ఏమిటని ఆరాతీస్తే జగన్ కొట్టిన దెబ్బ చంద్రబాబుకు మామూలుగా తగల్లేదట.  సినిమా భాషలో చెప్పాలంటే దిమ్మతిరిగి బొమ్మ కనబడిందట. అందుకనే చంద్రబాబు అంతలా రెచ్చిపోతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికలన్నాక డబ్బు ప్రభావం తీవ్రంగా ఉంటుంది.  అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్ధులకు సగటున రూ 50 కోట్లు ఖర్చవుతుందంటేనే అర్ధమైపోతోంది డబ్బు ఎంత కీలకమైపోయిందో. అభ్యర్ధి ఎంతటి గట్టోడైనా ఓటర్లకు డబ్బులు పంచక తప్పదు. ఇటువంటి నేపధ్యంలోనే డబ్బు పంపకాల్లో వైసిపి నేతలు సైలెంట్ గా తమ పని తాము చేసుకునేశారట. ఎక్కడా గొడవ లేదు, విషయం బయటకు పొక్కలేదు. అన్నింటికన్నా మించిన విషయం ఏమిటంటే వైసిపి నేతలు పంచిన డబ్బులు నేరుగా ఓటరు దాకా వెళ్ళిపోయింది.

 

అదే సమయంలో టిడిపి నేతల డబ్బు పంపకాల్లో చాలా చోట్ల గొడవలు జరిగాయి. పోలుసులకు పట్టుబడ్డ వారిలో ఎక్కువమంది టిడిపి నేతలే ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది.  ఇక పంపిణీలో కూడా అభ్యర్ధి నుండి బయటకు వచ్చిన డబ్బు చాలా చోట్ల ఓటర్లకు సక్రమంగా చేరలేదట. అభ్యర్ధికి ఓటర్లకు మధ్యలో ఉండే రెండు స్ధాయిల నేతల దగ్గరే  ఎక్కువ భాగం ఆగిపోయిందట. అంటే టిడిపి కూడా ఓటర్లకు డబ్బులు బాగానే పంచినా అది ఎక్కువభాగం ఓటర్లకు చేరలేదని అర్ధమైపోతోంది.

 

డబ్బు పంపకాల విషయంలో అధికారంలో ఉందికదా ? అందుకనే ఎక్కువమంది నేతల జోక్యం పెరిగిపోయిందట. అందుకనే డబ్బుల పంపిణీ అంతా కంపయిపోయింది. అందుకనే అల్లర్లు జరిగి పోలీసులకు పట్టుబడ్డారు. అదే వైసిపి తరపున డబ్బు పంపిణీ పక్కా వ్యూహం ప్రకారం జరిగిపోయిందిట. జగన్ తరపున రాష్ట్రం మొత్తం వేల కోట్ల టర్నోవర్లున్న 15 మంది రెడ్డి పారిశ్రామిక వేత్తలే డబ్బులు పంపిణీ వ్యవహారాలు చూశారట. అందుకనే వైసిపి తరపున డబ్బు పంపిణీ అంతా చాలా సైలెంట్ గా జరిగిపోయిందట.

 

ప్రచారం  సమయంలో జగన్ ను రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రచారం దారి ప్రచారందే. డబ్బుల పంపిణీ దారి పంపిణీదే అన్నట్లుగా సాగింది జగన్ వ్యూహం. 2014 ఎన్నికల్లో జగన్ ఏ ఏ అంశాల్లో అయితే విఫలమయ్యారో అదే అంశాల్లో ఇపుడు చంద్రబాబు అంతకన్నా ఫెయిలయ్యారనే చెప్పాలి. ఆ విషయం గ్రహించేసరికే సమయం మించిపోయింది. అందుకే చంద్రబాబులో అంత ఉక్రోషం కనిపిస్తోంది.

 


ys-jagan-big-blow-chandrababu-polling-grouse
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : షెడ్యూల్ విడుదలతోనే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేస్తే....
ఎడిటోరియల్ : పీలేరులో ముందు రోజే ఓట్లేశారా ?  కలెక్టర్ ఇరుక్కున్నట్లేనా ?
ఎడిటోరియల్ : టిడిపి గెలిస్తే ఎన్నికలను రద్దు చేసుకుంటారా ?
ఎడిటోరియల్ : పార్టీ అంతా ఒకవైపు..చంద్రబాబు ఒక్కళ్ళు మరోవైపు
ఎడిటోరియల్ : మొదటిసారి గెలిచిన వాళ్ళకి నో ఛాన్స్ ?
ఎడిటోరియల్ : తెలంగాణాలో కూలిపోయిన ‘దేశం’  కంచుకోటలు..ఏపిలో పరిస్ధితేమిటో ?
చంద్రబాబు షాకిచ్చిన అభ్యర్ధులు
గాడిదలపై ఎన్నికల సామగ్రి
ఎడిటోరియల్: చూడు... చంద్రముఖిలా మారిపోయన చంద్రబాబును చూడంటున్న ఆంధ్ర ప్రజ ?
ఎడిటోరియల్ : 22న టిడిపి  పోస్టుమార్టమ్..నేతల్లో టెన్షన్
ఎడిటోరియల్ : ఎన్నికల జాప్యం చంద్రబాబు కుట్రేనా ? ఆధారాలు సేకరిస్తున్న సీఈసీ
ఎడిటోరియల్ : పవన్ పై పందెం కడితేనే కిక్కు.. చంద్రబాబు, జగన్ పై వేస్టే
ఎడిటోరియల్ :ఎన్నికల నిర్వహణలో కుట్ర కోణం...అనుమానిస్తున్న సీఈసీ...పెరిగిపోతున్న గందరగోళం
ఎడిటిరియల్ : జూన్ 8 వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రా ?  ఏమన్నా అర్ధముందా ?
చంద్రబాబు సమీక్షలపై ఈసి ఆగ్రహం
ఎడిటోరియల్ : జగన్ సహనిందితుడితో చంద్రబాబు సమీక్షలా ?
ఎడిటోరియల్ :  88 సీట్లతో అధికారంలోకి  జనసేన ?
ఎడిటోరియల్ : తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారా ? కేంద్ర సర్వీసులకు దరఖాస్తు ?
ఎడిటోరియల్ : ఈ నియోజకవర్గాల్లో టిడిపికి జనసేన ఎసరు తప్పదా ?
ఎడిటోరియల్ :  చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే జగనూ ఓడిపోయేవాడేనేమో ?
ఎడిటోరియల్ : చంద్రబాబుపై కన్నడిగుల కామెంట్లు చేశారా ?
మంత్రులకు అధికారుల షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబుపై ఈసి కేసు తప్పదా ? నోరు పారేసుకున్న ఫలితం
బిగ్ బ్రేకింగ్ :  కోడెలపై కేసు నమోదు..టిడిపి పెద్ద తలకాయపై మొదటి కేసు
తన చొక్కాను తానే చింపుకున్నారా ?
ఎడిటోరియల్ : ఎందుకు ఆత్మస్ధైర్యం దెబ్బతిన్నది ?
ఎడిటోరియల్ : ఈసీ పై  రెచ్చిపోవటానికి ఐదు కారణాలు.. అవేంటో తెలుసా ?
ఎడిటోరియల్ : వాస్తవం గుర్తించిన చంద్రబాబు..డ్యామేజ్ కంట్రోలుకు  అవస్ధలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.