Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 3:48 pm IST

Menu &Sections

Search

కేటీఆర్​ ట్వీట్​...బాబు, బీజేపీలో కలవరం

కేటీఆర్​ ట్వీట్​...బాబు, బీజేపీలో కలవరం
కేటీఆర్​ ట్వీట్​...బాబు, బీజేపీలో కలవరం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరోమారు ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీరు గురించి కేటీఆర్​ ఘాటుగా స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ ఎద్దేవా చేశారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

టీడీపీకి ఎన్నికల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలను గ్రహించిన చంద్రబాబునాయుడు, ఆయన ఎల్లో మీడియా అందుకు తగిన వాతావరణాన్ని సిద్ధంచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాటకీయ పరిణామాలు, అరుపులు, పెడబొబ్బలు, ప్రజలను రెచ్చగొట్టడం వల్ల టీడీపీకి ఎలాంటి లాభం కలుగదని ట్విట్టర్ వేదికగా చురకలంటించారు. ఈసీపై చంద్రబాబు  చేస్తున్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేటీఆర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, హిందూ, బౌద్ధ, సిక్కు మినహా మిగతా ప్రతి చొరబాటుదారుడిని తొలగిస్తామంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టడంపై ఆయన స్పందించారు. దేశంలో ఒక కమ్యూనిటీని మాత్రమే లక్ష్యంగా చేసుకొని బీజేపీ వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా సబ్ కా సాథ్ అంటూ ప్రశ్నించారు. ఇది హేయమైనదని, ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, ఈసీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు.

 


ktr-trs-ap-muslim-boudh-hindu-ycp-ap-elections-bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌య‌ప్ర‌ద‌...ఈ దెబ్బ‌తో...
ఆర్టీసీ స‌మ్మె....బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో స‌మ్మె ..ఓలా కీల‌క నిర్ణ‌యం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తెలంగాణ స‌హాయం...ఎలాగో తెలుసా?
కేసీఆర్‌పై కొత్త డౌట్లు పుట్టించిన విజ‌య‌శాంతి
మెక్సికోలో క‌ల‌క‌లం...మ‌నోళ్ల‌ను వెన‌క్కు పంపిన అధికారులు
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను కేటీఆర్ ఏం కోరారో తెలుసా?
రాజ‌ధానిలో ఉన్నారా...ఈ విష‌యం తెలుసుకోలేక‌పోతే అంతే సంగ‌తి
ఇంకో కేసులో బుక్క‌యిన ర‌విప్ర‌కాశ్‌...ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారంటే...
హ‌ర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే లేవా...అందువ‌ల్లే ఇలా..
మ‌హారాష్ట్రలో మ‌నోళ్ల‌పై మ‌ళ్లీ దాడులు...ఆందోళ‌న‌ల‌తోనే అధికారం!
కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టిస్తారా...ఈ మీటింగ్‌లో ఏం తేల‌నుంది?
క్ల‌ర్క్ నుంచి కోట్ల‌కు అధిప‌తి...ఎవ‌రీ క‌ల్కీ...ఎలా ఎదిగారు?
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
ఆయ‌న చెప్పిన ఒక్క మాట‌...కేసీఆర్ ఒత్తిడిని త‌గ్గించేలా ఉందే
సామాన్యుడికి కేసీఆర్ షాక్..పోలీసుల‌కు ఫిర్యాదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.