Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 7:34 pm IST

Menu &Sections

Search

ఫ్లాష్ న్యూస్ : జగన్ కు ఇచ్చిన పీకే నివేదిక .. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడు ..?

ఫ్లాష్ న్యూస్ : జగన్ కు ఇచ్చిన పీకే నివేదిక .. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడు ..?
ఫ్లాష్ న్యూస్ : జగన్ కు ఇచ్చిన పీకే నివేదిక .. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడు ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికల వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీకి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవడంతో పీకే టీం జగన్ కు ఎన్ని సీట్లు రావొచ్చో ఒక వివేదికను ఇచ్చింది. ఏపీలో పోలింగ్ పూర్తి కాగానే వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిశోర్ను కలిశారు. ఎన్నికల సరళిపై కాసేపు మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్కు జగన్ ప్రత్యేకంగా 'ధన్యవాదాలు' అని చెప్పారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని వారి బృందంతో గడిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ జగన్తో పలు విషయాలు చర్చించినట్లు సమాచారం.


 ఎన్నికల తరువాత ప్రశాంత్ కిశోర్  బృందం సర్వే జరిపింది. ఈ సర్వేలో వైసీపీ 125 స్థానాల్లో రాబోతుందని జగన్కు చెప్పారని సమాచారం. పార్లమెంట్లో 20 స్థానాలు గెలుస్తారని వివరించారట. చంద్రబాబు ఐదేళ్లలో అన్నీ చేశానని అబద్దాలు ఆడారని దీంతో ప్రజలు ఆయనను నమ్మలేకపోయారని చెప్పారు. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగొచ్చు అనే అంచనాతో ప్రజలు ఓటేయడానికి వచ్చారని తేల్చారు.


 గత ఎన్నికల్లో వైసీపీ పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నా కోస్తాంధ్రలో సీట్లు రాబట్టుకోలేకపోయింది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో సీట్లు వస్తాయి గానీ.. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం పవన్ ప్రభంజనం ఉంటుందన్నారు. విశాఖ జిల్లాలోని గాజువాక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పవన్ గెలుస్తాడని ప్రశాంత్ నివేదికనిచ్చారు. కాపు సామాజిక ఓట్లు పవన్కే ఎక్కువగా పడ్డాయని ఆయా జిల్లాలో టీడీపీకి  మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈ నివేదికతో జగన్ సంతృప్తి చెందినట్లు సమాచారం. 

ap-election-jagan-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!