Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 8:27 am IST

Menu &Sections

Search

టీడీపీ మీడియా సర్వే : ఇది కూడా టీడీపీ ఓటమిని ఖాయం చేసినట్టేనా ..?

టీడీపీ మీడియా సర్వే : ఇది కూడా టీడీపీ ఓటమిని ఖాయం చేసినట్టేనా ..?
టీడీపీ మీడియా సర్వే : ఇది కూడా టీడీపీ ఓటమిని ఖాయం చేసినట్టేనా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికలు ముగిసిపోయిన తరువాత కూడా చాలా విశ్లేషణలు, ఛానెల్స్ వారు లోతుగా సర్వేలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించి కూడా ఎవరూ ఫలితాలను ప్రభావితం చేయలేరు. ఆ విషయం తెలిసి కూడా..మీడియా వర్గాలు మాత్రం తమ తాపత్రాయాన్ని తాము పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎవరి సర్వేల్లో వారు విజయం సాధిస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.


అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియా హౌస్ ఆ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. అయితే… తెలుగుదేశం పార్టీ మరీ స్వీప్ చేస్తుందని ఆ చానల్ అనడం లేదట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టైట్ ఫైట్ ఇస్తుందని అది అంటోందని సమాచారం. దాని లెక్కల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎమ్మెల్యే సీట్లు దక్కబోతున్నాయట. తెలుగుదేశం పార్టీకి తొంభై సీట్లు దక్కుతాయని దాని అంచనా.


మిగతా పదిహేను సీట్లలో జనసేన కొన్నింటిని గెలుస్తుంది మిగతా వాటిల్లో పోటాపోటీ పరిస్థితి ఉంటుందని..ఆ సర్వే అంచనా  వేసిందట.తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించే చానల్ మాట ఇది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన  కొందరు సీనియర్లు కూడా తమ తమ అంతర్గత అంచనాల ప్రకారం టీడీపీకి మరీ వంద సీట్లు దాటే అవకాశం లేదు తొంభై దరిదాపుల్లోనే రావొచ్చనే అంచనాలను  వ్యక్తం చేశారని టాక్! టీడీపీ స్వంత మీడియానే టీడీపీకి 90 సీట్లు అంటే ఆ పార్టీ ఓటమిని ఖాయం చేసినట్టేగా ..!


ap-election-2109-tdp-survey-report
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?
డేటా చోరీలో కొత్త కోణం .. ఏం జరగబోతుంది ..?
చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఏం మాట్లాడాలో ఇప్పటి నుంచే ప్రిపేర్ ..?
చంద్రబాబు ఏం ప్లాన్ .. జగన్ గెలిచినా అంత సీన్ లేదని చెప్పడానికి ..?
40 ఏళ్ల వయసులో కూడా లోదుస్తుల్లో మలైకా అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ..!
టీడీపీ అస్సలు భాగోతం బయటపడింది .. కరువు గురించి అసలు నిజాలు చెబుతున్నారు ..!
సంచలనం : టీడీపీ మంత్రులందరూ ఓడిపోతారు .. ?
సినిమాల్లోకి మళ్ళీ 'పవన్ ' కారణం అదేనా ..?
రీ పోలింగ్ ఆంధ్రాలో ఐదు చోట్లా .. ఎక్కడో తెలుసా ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
లోకేష్ ఓడిపోతాడని పాపం వారికి కూడా అర్ధమయ్యింది ..!
సోషల్ మీడియా లో సంచలనం రేపుతోన్న పూనమ్ కౌర్ హాట్ వీడియోలు ..!
కాజల్ అందాలే సినిమాని గట్టెక్కిస్తాయి ..?
మూతపడుతున్న జనసేన కార్యాలయాలు ... ఏం జరుగుతుంది ..?
మంత్రుల మాటలు అధికారులు వినడం లేదంటా ..  జగన్ అధికారంలోకి వస్తాడని ..?