Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Apr 21, 2019 | Last Updated 7:36 pm IST

Menu &Sections

Search

అండ‌ర్‌వేర్ కామెంట్లు...ఆజంఖాన్ నేనేం పాపం చేశాను..మీడియా ముందే జయప్రద...

అండ‌ర్‌వేర్ కామెంట్లు...ఆజంఖాన్ నేనేం పాపం చేశాను..మీడియా ముందే జయప్రద...
అండ‌ర్‌వేర్ కామెంట్లు...ఆజంఖాన్ నేనేం పాపం చేశాను..మీడియా ముందే జయప్రద...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వివాదాస్పద సమాజ్ వాదీ పార్టీ నేత‌ ఆజాంఖాన్ మ‌రోమారు బ‌రితెగించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. జయప్రదను రాంపూర్ లో గతంలో ఎంపీని చేసింది తానేనని.. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేదని దారుణ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ కామెంట్ల‌పై జ‌య‌ప్ర‌ద స్పందించారు. ఆజంఖాన్ తనపై వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదని రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రద అన్నారు. 2009లోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆజంఖాన్ కు తానేం అన్యాయం చేశానో తెలియదని అన్నారు. ఆజంఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని జయప్రద డిమాండ్ చేశారు. ఆజంఖాన్ లాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకు స్థానం లేదా అంటూ ప్రశ్నించారు.


ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్‌సభసీటు నుంచి బీజేపీ తరపున జయప్రద, సమాజ్ వాదీ పార్టీతరపున ఆజాంఖాన్ పోటీ పడుతున్నారు. తొమ్మిది సార్లు రాంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ఆజాంఖాన్ మహిళలపై నోరుపారేసు కోవడాన్ని ప్రజలే అసహ్యించుకుంటున్నారని జయప్రద అన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు ఆయనకు గట్టిగాసమాధానం చెప్తారని అన్నారు. మహిళలను ఉద్దేశిస్తూతప్పుడు మాటలు మాట్లాడడం ఆయనకి కొత్తేమీకాదన్నారు. ఎస్పీ టిక్కె ట్ పై మొదటిసారిగాపోటీ చేసినప్పుడు తన కోసం ప్రచారం చేసిన ఆయనకు తన గురించి తెలియదా? అనిజయప్రద ప్రశ్నించారు.


మరోవైపు ఆజంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. ఆజంఖాన్ తరచుగా మహిళలను కించపరుస్తూ మాట్లాడుతారని  క‌మిష‌న్‌ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిప‌డ్డారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఆజంఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.


sp-samjwadi-party-jayaprada-azam-khan-bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐఎస్ఐ కంటే ఐటీ గ్రిడ్స్ ప్ర‌మాద‌కరం....జేడీ విష‌యంలో విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆర్థిక సంక్షోభంలో ఏపీ...సీఎం రిలీఫ్ ఫండ్ చెక్  బౌన్స్‌...బాబు పుణ్య‌మే
బాబుపై తిరుగుబాటేనా...ఏపీ ఐఏఎస్‌ల స‌మావేశం..సంచ‌ల‌న నిర్ణ‌యం ఖాయ‌మా?
బాబు సీఎం కాకుండా దేవుడు కూడా ఆప‌లేడు...చెప్పింది ఎవ‌రో కాదండోయ్‌...
తెలంగాణ‌పై ప‌వ‌న్ కొత్త ఆశ‌లు...అందుకే నేత‌లతో ఈ ప్ర‌క‌ట‌న‌
పుట్టిన‌రోజు నాడు...బాబును స‌ర్‌ప్రైజ్ చేసిన‌ జ‌గ‌న్..ఇలా చేస్తాడ‌ని బాబు అనుకోలేదేమో
ఇంట‌ర్‌బోర్డ్ త‌ప్పుల త‌డ‌క‌..విద్యార్థుల ప్రాణాలు తీస్తారా అంటూ తల్లిదండ్రుల ఆందోళన!
ఐటీ గ్రిడ్ సంచ‌ల‌నం...ఏపీ, తెలంగాణ డాటానే కాదు...ఇంకో రెండు రాష్ట్రాల్లోని డాటా కూడా గుప్పిట్లోనే
బాబుని కలిసిన పవన్ కళ్యాన్..ఎందుకో తెలుసా?
5 కోట్ల‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..కేసీఆర్ ఆయ‌న‌కు ఇచ్చింది ఇదే
పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో అమిత్‌షా స్కెచ్‌...3 ల‌క్ష‌ల దొంగ‌నోట్లు దేశంలోకి..సంచ‌ల‌న వీడియో వెలుగులోకి
న్యూజిలాండ్‌లో తెలుగోడి నేరం...యూనివ‌ర్సిటీకి న‌ష్టం...కోటి 73 ల‌క్ష‌లు ఫైన్ వేసి...
అంద‌ర్నీ త‌ప్పుప‌ట్ట‌డమేంటి బాబు...ఐఏఎస్‌ల‌తో అదేం ప్ర‌వ‌ర్త‌న‌...సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ‌
రాజ‌కీయాల్లోకి ముఖేష్ అంబానీ..ఆయ‌న‌కు మ‌ద్ద‌తు...ఈ పార్టీలోకే ఎంట్రీ ఇస్తాడా?
బాబూ మరో దుష్టపన్నాగం? వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉండండి...!
రాహుల్ ప్ర‌ధాని కాలేడు...కుటుంబ స‌భ్యుడి సంచ‌ల‌న జోస్యం
24 ఏళ్ల త‌ర్వాత‌..సైకిల్ పార్టీతో ఆమె దోస్తీ క‌ట్టింది
ఆర్ఎస్ఎస్ కార్యాల‌యంలో ర‌త‌న్‌టాటా....అస‌లేం  జ‌రుగుతోంది
బండ్ల ఈజ్ బ్యాక్‌..కామెడీ పంచుతాడా...క‌మెడీయ‌న్ అవుతాడా...
పాకిస్తాన్‌లో చంద్ర‌బాబు ప్ర‌చారం....ప్రజాస్వామ్యం గురించి సోది దంచుతూ....
వ‌డ‌గండ్ల వాన‌..క‌డ‌గండ్లే మిగిలాయి...తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడేం చేస్తోందంటే..
బాబు అడ్డ‌గోలు ప‌నులు..ఈసీ రంగంలోకి...తోక‌ముడిచిన చంద్ర‌బాబు
నారాయ‌ణ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు...ఇంట్లో బాల‌కార్మికులు...గంట పాటు హైడ్రామా
విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఫిర్యాదు...చంద్ర‌బాబు బుక్క‌యిన‌ట్లేనా?
కేసీఆర్‌కు గుడి...క‌ట్టించేది కాంగ్రెస్ ఎమ్మెల్యే!!
జీవీఎల్‌పై బూటుతో దాడి...అక్క‌డే చేశాడు...అద్వానీ మ‌నిషేనా?!
జ‌న‌సేన‌కు 88 సీట్లు....అధికారం : జేడీ ధీమా!
ర‌జ‌నీ,క‌మ‌ల్‌, విజ‌య్‌...ఓటు కోసం సామాన్యుల్లా లైన్లో ఉండి...ప్ర‌ముఖులంతా
బాబుపై విజ‌య‌సాయి మరో సెటైర్‌..!
చంద్రబాబు ఈ విషయం మాత్రం కేసీఆర్ ని చూసి నేర్చుకోవాల్సిందేనా?
ష‌ర్మిల‌, ల‌క్ష్మీపార్వ‌తి, పూనంకౌర్‌...ముగ్గురిపై యూట్యూబ్‌లో అస‌భ్య క‌థ‌నాలు..వెనుక ఉన్న‌ది ఆ పార్టీయేన‌ట‌?!
పొరుగు రాష్ట్రంలో బాబు గాలి తీసేసిన మోహ‌న్‌బాబు...ఆ సినీన‌టుడిని స్వార్థం కోసం వాడుకున్నార‌ని...
మ‌ళ్లీ బాలిక‌లే...ఇంట‌ర్ ఫ‌లితాల‌లో అదే ట్రెండ్‌..!
సౌదీలో దారుణం...ఇద్ద‌రు భార‌తీయుల‌ను న‌రికి చంపించిన ప్ర‌భుత్వం
బంగారం, మ‌ద్యం, మ‌ట‌న్ ఫ్రీ...మేం గెలిస్తే త‌ప్పక చేస్తాం...హామీ ఇచ్చింది ఎవరో తెలుసా...
మోడీకి మ‌ద్ద‌తుగా ఓవైసీ...తెలంగాణ, ఏపీలో జ‌రిగిందే ఇప్పుడు...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.