Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:13 pm IST

Menu &Sections

Search

తెలుగింటి ఆడపడుచుపైన బాబు బాణం !!

తెలుగింటి ఆడపడుచుపైన బాబు బాణం  !!
తెలుగింటి ఆడపడుచుపైన బాబు బాణం !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి భాషాభిమానం,  ఆత్మ గౌరవం, తెలుగు పౌరుషం ఇలా చాలా ఆలోచించి పార్టీకి పేరు పెట్టారు. అన్న గారి టైంలో పార్టీలో తెలుగు కొంత వెలిగింది. ఇక అల్లుడు జమానాలో తెలుగుకు నేతి బీర కాయ చందం గతి పట్టింది. ఇక ఆయన కుమారుడు, భావి నాయకుడు లోకేష్ తెలుగు వింటేనే ఇబ్బంది అన్న సెటైర్లు కూడా ఉన్నాయి.


ఇంత దివ్యంగా తెలుగుదేశం పార్టీ పేరు వెలుగుతూంటే బాబు పని గట్టుకుని కర్నాటక‌కు పయనమై మరీ తెలుగు ఆడపడుచుని ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. అక్కడ మండ్య లోక్ సభకు అభ్యర్ధిగా మన తెలుగు మహిళామణి, సినీ నటి  సుమలత పోటీ చేస్తున్నారు. బాబు పని గట్టుకుని అక్కడకు వెళ్ళి మరీ తెలుగు మనిషిని ఓడించాలని పిలుపు ఇవ్వడం తెలుగు దేశం అధినాయకునికి తగునా అని సెటైర్లు పడుతున్నాయి.


సుమలత గుంటూరు జిల్లాకు చెందిన అచ్చ తెలుగు మహిళ. ఆవిడ కన్నడ నటుడు అంబరీష్ ని పెళ్ళి చేసుకుని అక్కడ స్థిరపడ్డారు. ఈ మధ్యన అంబరీష్ చనిపోవడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన సీటు నుంచి లోక్ సభకు సుమలత పోటీకి దిగారు. ఆమె ఇండిపెండెంట్ గా బరిలోకి  దిగి గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక ఇక్కడ కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. ఈ వారసుని గెలుపు కోసం బాబు గారు  కన్నడ నాట ప్రచారం చేస్తున్నారు. 


ఇది ఎంత వరకూ సమంజసం బాబూ అంటూ సోషల్ మీడియాలో ఓ లెక్కలో సెటైర్లు పడుతున్నాయి. బాబు మరీ ఇలా చేయడం ఏంటని అంతా అడుగుతున్నారు. అమెరికాలో కూడా మన తెలుగువాడు జెండా ఎగురవేయాలని చెప్పే బాబు కోరి మరీ కన్నడ నాట తెలుగు నటీమణిని ఓడించాలని ప్రచారం చేయడమేంటని కూడా గుస్సా అవుతున్నారు. 



ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మూడేళ్ళలో ఫ్లాప్స్.. డిజాస్టర్స్ ..అయినా...?
వైసీపీ మంత్రుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్...?
టాలీవుడ్ కి భారీ షాక్..!?
హుజూర్ ఝలక్...కారు సారుకు బేజారు...!!
వెంకీ మామ గురి చూసి కొడతాడా...!!
అమిత్ షాకింగేనా...!!
జగన్ మీద మరోసారి జేసీ షాకింగ్ కామెంట్స్...!!
జగన్ సర్కార్ చేతులెత్తేసిందా...!?
అయోధ్య తీర్పుపై టెన్షన్...!!
ఆంధ్రజ్యోతి ఆర్కే మీద గట్టి దెబ్బ పడిపోయింది ..!!
జూనియర్ ఎన్టీయార్ నెక్స్ట్ మూవీ అదేనా..!!
డేంజర్లో జగన్...!!
రామ్ చరణ్ తో కొత్త పోటీకి బన్నీ సై....!!
జగన్ దూకుడు.. బాబు ఉతుకుడు...!!
రైతు రుణమాఫీని తుంగలోకి తొక్కితే ఎక్కడున్నావ్ పవన్...!?
ప్రభాస్ ఆ రోజున గుడ్ న్యూస్ చెబుతారా..?
సుజనా భక్తి అంత పని చేయిస్తుందా..!!
తమిళ్ సై ఢిల్లీకి...కేంద్రం యాక్షన్ ఏంటి...?
పోలవరం...ప్రతీ పైసా లెక్క తేలాల్సిందేనట...!!
ఎవరెంత గింజుకున్నా.. వైసీపీ మంత్రి సంచలనం...!!
టాలీవుడ్ అక్కడ.. నంది అవార్డులు ఏపీలోనా...!?
పవన్...రెండో పడవ రెడీనా...!!
ముందే మునిసిపోల్స్...జగన్ రెడీ...!!
హాట్ హాట్ నభా షాకిచ్చేస్తోంది..!!
బాబుని అదిరించి...బెదిరించి...!!
టాలీవుడ్లోను హవా పాయే....!!
అన్న అటు.. తమ్ముడు ఎటు...!?
జగన్ ధైర్యానికి మెచ్చుకోవాలి..!!
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
చిరంజీవికి రాజ్యసభ ?
జగన్ కి పోలవరం షాక్...!?
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.