Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 5:09 pm IST

Menu &Sections

Search

జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్ .. నిజమెంత ..?

జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్  న్యూస్ .. నిజమెంత ..?
జేడీ లక్ష్మి నారాయణ గురించి వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్ .. నిజమెంత ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జేడీ లక్ష్మీనారాయణ .. ఐపీఎస్ ఆఫీసర్ గా ఎన్నో పెద్ద పెద్ద కేసులను డీల్ చేశారు. అయితే జగన్ కేసుల ద్వారా బాగా ప్రాచుర్యం పొందారు. విశాఖ నుంచి లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేశారు. మరి ఆయన గెలుస్తారా - ఓడతారా.. అనేది ఫలితాలు వస్తే కాని తెలియని అంశం.ఆ సంగతలా ఉంటే.. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో లక్ష్మినారాయణ గురించి బీజేపీ నేత రఘురాం ఒక ఆసక్తిదాయకమైన వ్యాఖ్యను చేశారు.


గతంలో సీబీఐ  జేడీగా ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి కీలకమైన కేసులను విచారించిన లక్ష్మినారాయణ.. విచారణ సందర్భంగా ఒక ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకున్నారని రఘురాం అన్నారు.అలా లక్ష్మినారాయణ చేత భౌతిక దాడిని ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి  అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో లక్ష్మినారాయణ వివిధ కేసుల్లో చాలా మంది ఐఏఎస్ ల మీద కేసులో నమోదు చేసిన సంగతి తెలిసిందే.


వారిలో కొందరు ఆ కేసులను కోర్టుల్లో కొట్టేయించుకుని తర్వాత విధుల్లో చేరిపోయారు. ఆ సందర్భంగా విచారణలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని లక్ష్మినారాయణ కొట్టారని రఘురాం చెప్పారు.విచారణలో భాగంగానే అయినప్పటికీ ఒక సాటి ఐఏఎస్ మీద లక్ష్మినారాయణ చేయి చేసుకుని ఉంటారా? అనేది మాత్రం బయటి వాళ్లకు తెలిసే అంశం కాదు. బీజేపీ నేత మాత్రం కొన్ని వర్గాల ద్వారా ఆ సమాచారం తెలిసిందని అన్నారు. మరి ఈ వ్యవహారంపై లక్ష్మినారాయణ స్పందిస్తారా? అయితే కొంత మంది మాత్రం ఇందులో ఏ మాత్రం నిజం లేదని జేడీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. 

jd-lakshmi-narayan-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!