Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:36 am IST

Menu &Sections

Search

ర‌జ‌నీ,క‌మ‌ల్‌, విజ‌య్‌...ఓటు కోసం సామాన్యుల్లా లైన్లో ఉండి...ప్ర‌ముఖులంతా

ర‌జ‌నీ,క‌మ‌ల్‌, విజ‌య్‌...ఓటు కోసం సామాన్యుల్లా లైన్లో ఉండి...ప్ర‌ముఖులంతా
ర‌జ‌నీ,క‌మ‌ల్‌, విజ‌య్‌...ఓటు కోసం సామాన్యుల్లా లైన్లో ఉండి...ప్ర‌ముఖులంతా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరుతుంది. రెండో విడ‌త‌లో ప్ర‌ధానంగా పొరుగు రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల‌లో పోలింగ్ జ‌రుగుతోంది. తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు, 18 శాసనసభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. క‌ర్ణాట‌క‌లో 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉదయమే ఓటు వేశారు... చెన్నై సెంట్రల్ పార్లమెంట్ పరిధిలోని స్టెల్లా మేరీస్ కాలేజీలోని పోలింట్ స్టేషన్‌కు వచ్చిన సూపర్ స్టార్.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మ‌రోవైపు త‌మిళ హీరో విజయ్.. ఎలాంటి హడావిడి లేకుండా చెన్నై నగరంలో నీలంకిరిలోని పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి అందరితో పాటు క్యూలో చాలా సేపు నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ సాధారణ పౌరుడిలా ఓటు వేసిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సినీయర్ నాయకుడు పి. చిదంబరం శివగంగా నియోజకవర్గంలో, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని పేనంపేటలో గల ఎస్‌ఐఈటీ కళాశాల పోలింగ్ కేంద్రంలో అదేవిధంగా డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి చెన్నై ఆళ్వార్‌పేట పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.


కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) నాయకులు దేవేగౌడ, ఆయన సతీమణి కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హసన్‌లోని పాదువలహిప్పి పోలింగ్‌ కేంద్రంలో దేవేగౌడ దంపతులు ఓటేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన సతీమణితో పాటు కుమారుడు నిఖిల్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిఖిల్‌ మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ హసన్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణ కోసం దేవేగౌడ తన సీటును త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదని దేవేగౌడ ప్రకటించారు.


కాగా, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగుళూరు సెంట్ర‌ల్ నుంచి ప్ర‌కాశ్‌రాజ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రేసులో ఉన్నారు. ఇవాళ ఉద‌యం బెంగుళూరులోని ఓ పోలింగ్ బూత్ వ‌ద్ద ప్ర‌కాశ్‌రాజ్ ఓటేశారు. దేశ‌వ్యాప్తంగా 95 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇవాళ రెండ‌వ ద‌శ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. క‌ర్నాట‌క మంత్రి హెచ్‌డీ రేవ‌న్నా.. హ‌స‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటేశారు. ముందుగా ఆయ‌న ఓ ఆల‌యాన్ని సంద‌ర్శించి.. ఆ త‌ర్వాత ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లారు. క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం ప‌ర‌మేశ్వ‌ర‌, ఆయ‌న భార్య క‌నిక ప‌ర‌మేశ్వ‌రి తుముకూరులో ఓటేశారు. ఆర్ఎస్ఎస్ నేత ద‌త్తాత్రేయ.. శేషాద్రిపురం పోలింగ్ స్టేష‌న్‌లో ఓటేశారు.elections-karnataka-dmk-rajni-kanth-vijay-chidamba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైద‌రాబాద్ మెట్రోకు ఏమైంది...ఎందుకీ వ‌రుస ప్ర‌మాదాలు?
కేసీఆర్‌కు బీపీ పెంచే జాబితాలో చేరిన ప‌వ‌న్‌
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌య‌ప్ర‌ద‌...ఈ దెబ్బ‌తో...
ఆర్టీసీ స‌మ్మె....బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో స‌మ్మె ..ఓలా కీల‌క నిర్ణ‌యం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తెలంగాణ స‌హాయం...ఎలాగో తెలుసా?
కేసీఆర్‌పై కొత్త డౌట్లు పుట్టించిన విజ‌య‌శాంతి
మెక్సికోలో క‌ల‌క‌లం...మ‌నోళ్ల‌ను వెన‌క్కు పంపిన అధికారులు
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను కేటీఆర్ ఏం కోరారో తెలుసా?
రాజ‌ధానిలో ఉన్నారా...ఈ విష‌యం తెలుసుకోలేక‌పోతే అంతే సంగ‌తి
ఇంకో కేసులో బుక్క‌యిన ర‌విప్ర‌కాశ్‌...ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారంటే...
హ‌ర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే లేవా...అందువ‌ల్లే ఇలా..
మ‌హారాష్ట్రలో మ‌నోళ్ల‌పై మ‌ళ్లీ దాడులు...ఆందోళ‌న‌ల‌తోనే అధికారం!
కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టిస్తారా...ఈ మీటింగ్‌లో ఏం తేల‌నుంది?
క్ల‌ర్క్ నుంచి కోట్ల‌కు అధిప‌తి...ఎవ‌రీ క‌ల్కీ...ఎలా ఎదిగారు?
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.