Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:20 pm IST

Menu &Sections

Search

తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!

తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కామా తురానాం..నభయం నలజ్జ.. కామంతో ఉన్న వారికి చిన్నా, పెద్ద అనే వయసు తో నిమిత్తం లేకుండా నీచంగా ప్రవర్తిస్తుంటారు.  తాజాగా తన కూతుళ్ల ప్రియులతో కామ వాంఛ తీర్చుకున్నందుకు లైటిల్ (41) అనే మహిళను కోర్టుకు హాజరు పర్చడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.  అయితే ఆమెకు ఆరేళ్లు జైలు శిక్షను విధించారు..అయితే ఆ ఆరేళ్లు ఆమెకు సరైన శిక్ష కాదని..అంతకు మించి ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు.  కాగా, ఈ కేసు విచారణ వచ్చే సోమవారం నాటికి వాయిదా పడింది.

ఈ కేసు 2017 చివర్లో ఈ కేసు నమోదైంది.  అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది..ఇక లైటిల్ అనే మహిళ తన కూతుళ్ల బాయ్ ఫ్రెండ్స్ ని మాయమాటలతో లొంగదీసుకొని వారితో కామవాంఛ తీర్చుకుందని..దీనిపై కూతుళ్లు తలదించుకునే పరిస్థితి వచ్చింది.  ఒక తల్లిగా ఇలాంటి నీచమైన స్థితికి దిగజారిపోవడం సమాజంలో చెడు సంకేతాలకు దారి తీస్తుందని వారు వాపోయారు. కూతుళ్ల బాయ్‌ఫ్రెండ్స్‌  కారులో తులరీ నుండి విసేలియాకు తీసుకెళ్లి అక్కడ వారికి మందు, సిగరెట్లు అందించి అనంతరం శృంగారం చేయాలని బలవంతం చేసినట్టు  తెలుస్తోంది. 

2017 అక్టోబర్‌లో లైటిల్ తనతో మూడు సార్లు సెక్స్‌లో పాల్గొందని ఓ యువకుడు చెప్పారు.  లైటిల్‌పై కేసు నమోదు కావడంతో ఆమె భర్త కూడ విడాకులకు ధరఖాస్తు చేశాడు. ఇక ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. కానీ కోర్టు నిర్ణయించిన శిక్షనే ప్రతిసారీ ప్రొబేషన్ రిపోర్ట్ అనుసరిస్తుందని, కానీ ఈ కేసులో ప్రొబేషన్ రోపోర్ట్ శిక్షను ఖరారు చేసే విధంగా ఉన్నట్టు జడ్జి తెలిపారు.


california-mom-will-avoid-jail-having-sex-with-bot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!