Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 11:02 am IST

Menu &Sections

Search

బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?

బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తాము నమ్మే నాయకుడు తమకు దేవుడిలా భావిస్తుంటారు..ఇప్పుడు ఏపిలో టీడీపీ నేతల పరిస్థితి ఇలాగే ఉంది.  మొన్నటి వరకు ఎన్నికల సందర్బంగా తమ అధినేత చంద్రబాబు నాయుడు తమ కోసం..ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడని..మే 23 తర్వాత ఇక శ్రీరామ రాజ్యం రాబోతుందని..ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీరామ చంద్రుడు పాలించబోతున్నారని.. చంద్రబాబు నాయుడు గారి అనుంగుడు..పరమ భక్తుడు బుద్దా వెంకన్న అన్నారు. 

 ఇక రెండు మూడు రోజులు నుంచి వైసీపీ, బిజెపి నేతలు తెగ మాట్లాడుతున్నారు...ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ల గురించి మాట్లాడుతున్నారంటే..2014 లో ఇదే ముఖ్యమంత్రి ఈవీఎంల పై మాట్లాడలేదు..ఈ రోజు మాట్లాదడుతున్నారని ప్తరి పక్ష నేతలు ఆరోపిస్తున్నారు..అయితే 2014 ప్రధానిగా మోడీ లేరని..ప్రస్తుతం దేశానికి ప్రధాని శాడిస్టులా తయారయ్యారని అన్నారు.  ఆయన హయాంలో ఈవీఎంలో మోసం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు బుద్ద.

గతంలో ఈవీఎంలు రెండు మూడు గంటల వరకు మోరాయించలేదు..ఇక  ఏపిలో మహిళాలోకం బాబు గారికి పట్టం కడుతున్నారని తెలిసి..కావాలని ఆరేడుగంటలు ఈవీఎంలు పనిచేయకపోతే ఈ విషయంపై ఈసిని ప్రశ్నించడం బాబు చేసిన తప్పా అన్నారు బుద్దా.  ఈవీఎలు పనిచేయకుంటే మీరెందుకు కామ్ గా ఉన్నారని వైసీపీ, బీజేపిని ప్రశ్నించారు.  మీకు మహిళల ఓట్లు పడవు..అందుకు ఉదయం మోరాయించేలా చేశారని ఆరోపించారు బుద్ద. అందుకే ఉదయం నుంచి మధ్యాహ్ననం వరకు పనిచేయకుండా చేశారని బుద్ద వెంకన్న ఆరోపించారు.

వైసీపీ నాయకులకు చెబుతున్నా..రేపొచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే..తొడగొట్టి చెబుతున్నా అని అన్నారు.  అయితే పోలింగ్ రోజు 30 శాతం మాత్రమే ఈవీఎంలు పనిచేయలేదే..అది కూడా ముఖ్యమంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో చెప్పారు.  మరి అలాంటిది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవీఎలు పనిచేయకుండా 60 శాతం ఓటింగ్ ఎలా దాటిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రజ.


దొంగా దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు.. గెలుస్తామన్న ఏ నాయకులు కూడా ఇంత భయంకరమైన హడావుడి చేయరని..ఆ ధీమా వేరే ఉంటుంది..ఓడిపోతామనే భయం ఉన్నందునే తేదేపా, చంద్రబాబు ఇంత హడావుడి సృస్టిస్తున్నారని వైసీపీ నేతలు, రాజకీయవ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 
ap-election-2019-buddha-venkanna-fire-on-ys-jagan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.