Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:40 pm IST

Menu &Sections

Search

చంద్రబాబులో ఆ భయం....?

చంద్రబాబులో ఆ భయం....?
చంద్రబాబులో ఆ భయం....?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేస్తున్న  దానికి ఎక్కడా పొంతన కనబడడంలేదు. ఈ కారణంగానే బాబు గట్టిగా శ్రేణులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. అదే విధంగా అయన తన పార్టీ వారికి నైతిక స్థైర్యం సైతం పెంచలేకపోతున్నారు. పోలింగ్ జరిగిన తరువాత పరిణామాలు చూసుకుంటే అధికార పార్టీ నేతలు ఇంకా అయోమయంలో ఉన్నారనే అనిపిస్తోంది.



మేము 130 సీట్లు గెలిచేస్తున్నామని ఓవైపు చెబుతున్న చంద్రబాబు మరో వైపు వైసీపీ నేతలతో టచ్ లో ఉండండని చెప్పడాన్ని పార్టీ నాయకులు అర్ధం చేసుకోలేకపోతున్నారు. నిజంగా అంత  గ్రాండ్ విక్టరీ కనుక సాధిస్తే పక్క పార్టీ వారి అవసరం ఏమొచ్చిందని కూడా వారిలో వారే తర్జన భర్జన పడుతున్నారు. అంటే గెలుపు ఆశలు లేవా అన్న సందేహం కూడా వారిని వెంటాడుతోంది. 


ఇదిలా ఉండగా చంద్రబాబు పార్టీనాయకులకు వైసీపీ నేతలకు గేలం వేయండని చెప్పడాన్ని సీనియర్ వైసీపీ   నేత బొత్స సత్యనారాయణ తప్పుపడుతున్నారు. మేమే గెలుస్తామని చెప్పుకుంటూ ఇలా పార్టీ వారికి డైరెక్షన్ ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు. టీడీపీ మరో మారు అధికారంలోకి రాదన్నది అందరికీ తెలిసిందేనని, ఇక తప్పుడు విధానాలతో రావాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రజలు  టీడీపీకి గట్టి బుద్ధి చెబుతారని రానున్న రోజుల్లో వైసీపీదే అధికారమని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీలోనూ, చంద్రబాబులోనూ ఓటమి భయం కనిపిస్తోందని అంటున్నారు.



ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మీద హై రేంజి ఎక్స్-పెక్టేషన్స్ ...!!
వైసీపీకి కళ్ళు చెదిరే ఓటింగ్ షేర్...!!
హాట్ సీట్ : సెంటిమెంట్ నిలబెట్టిన భీమిలీ..!!
హాట్ సీట్ : గెలిచి ఓడిన మంత్రి గంటా...!!
హాట్ సీట్ : గాజుగ్లాస్ పగలగొట్టిన గాజువాక !!
హాట్ సీట్ : రాజకుమారిని జనం ఓడించారు....!!
హాట్ సీట్ : చక్రం తిప్పేసిన బొత్స ...!!
హాట్ సీట్ : బొబ్బిలి రాజుకు షాక్ ఇచ్చిన జనం !!
హాట్ సీట్  : ధర్మాన చేతిలో లక్ష్మీ దేవి ఓటమి...!!
గాజువాకలో పవన్ ఓటమి...!!
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా ఓడిపోయారు...!!
అయ్యన్న ఓటమి ఖాయమైంది..!!
చావు తప్పి... తక్కువ మెజారిటీతో బయటపడ్డ బాబు...!!
స్వరూప ఆశీస్సులు తీసుకున్న జగన్...!!
గ్రాండ్ విక్టరీపై జగన్ కామెంట్స్...!!
ఉత్రరాంధ్ర వూపేసింది....!!
ఉత్తరాంధ్ర  తొలి అంచనాలు వైసీపీకి హుషార్
జడ్జ్-మెంట్ డే...కేక్ ఎవరికి... షాక్ ఎవరికి...?
వైసీపీ 120 మార్క్ దాటుతుందా...!!
ఐఏఎస్ లకు జగన్ సీఎం అని తెలిసిపోయిందా...!!
గెలిస్తే అమరావతిలో.. గెలవకపోతే ఢిల్లీకి...!!
అమరావతికి వచ్చేది పార్టీ అధ్యక్షుడిగా... ఇడుపులపాయకు వెళ్ళేది సీఎం గా ...!!
నిన్నటి వరకూ గంగవెర్రులు.. ఈ రోజు గంగమ్మ పూజలు ...!!
జగన్ సౌతిండియా ఫ్రంట్...!!
జూనియర్ రంగప్రవేశం చేస్తాడా...!?
ఖతర్నాక్ కాజల్...!!
యమయమగా రకుల్ నాభీ అందాల ప్రదర్శన ...
రీల్ హీరోనా... రియల్ హీరోనా...
జగన్ని బాబే గెలిపిస్తున్నారా.....!?
బాబు సింగపూర్ కి షిఫ్ట్ ..?
జగన్ మార్క్ పాలిటిక్స్ షురూ....!!
వినాయక్ పక్కన సీనియర్ బ్యూటీ..!!
కడప హౌజ్ ఫుల్ ...!!
అక్కడ మోడీ....బాబు అలా.. జగన్ ఇలా..!!
విజయవాడలో రూములు ఖాళీ ఉంటే ఒట్టు...!!
తడిపొడి అందం తలుక్కుమంది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.