Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 4:17 pm IST

Menu &Sections

Search

తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!

తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.  ముఖ్యంగా మనం సాదుకునే పెంపుడు జంతువులు మనకేదైనా జరిగితే వెంటనే మన చుట్టూ చేరుతాయి..అవికూడా ఎంతో బాధపడ్డట్టుగా ఫీల్ అవుతుంటాయి.  ఇక సినిమాల్లో చూపించే సీన్లు మీకు గుర్తుండే ఉంటాయి..పాము, కోతి, కుక్క, ఏనుగు ఇలా కొన్ని జంతువులు హీరో, హిరోయిన్లను రక్షించే స్థాయినలో చూపిస్తుంటారు..వారు బాధపడితే ఓదార్చే సన్నివేశాలు చూసుంటారు..కానీ ఇదే సీన్ రియల్ లైఫ్ లో జరిగితే..అవును  ఓ కోతి మహిళను ఓదార్చడం చూస్తుంటే ఒకంత నవ్వు వచ్చినా..నిజంగా దాని బాధ చూసి మనకు కూడా జాలి కలుగుతుంది. 

వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని నార్‌గుండ్‌లో 80 ఏళ్ల మహిళ  హనుమాన్‌ జయంతి రోజు చనిపోయింది.  ఆమె మృతదేహం వద్ద బంధువులు బోరుమని ఏడుస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఓ కోతి వచ్చి.. గుండెలవిసేలా రోదిస్తున్న మహిళను ఓదార్చింది. ఆమె తలపై చేయిపెట్టి.. ఓదార్చుతూ భుజాన్ని తట్టింది. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే ఆశ్చర్యపోయారు.  సాధారణంగా కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు..వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తారు.

కానీ ఇక్కడ సీన్ రివర్స్...నిజంగానే ఓ మనిషిని మనిషి ఓదార్చినట్లు ఓ కోతి వచ్చి తల నిమురుతో..దగ్గరకు తీసుకొని ఓదార్చడం చూస్తుంటే నిజంగా మాయలా అనిపించిందని అంటున్నారు అక్కడి వారు. . ఆమె తలపై చేయిపెట్టి.. ఓదార్చుతూ భుజాన్ని తట్టడం చూస్తుంటే ఏ జన్మ బంధమో అని అంటున్నారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


woman-crying-monkey-console-funeral-karnataka-hanu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున పేరుతో ఫేక్ అకౌంట్..నిజం చెప్పిన హీరో!
క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..!
జార్ఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్న మావోలు..ఐదుగురు పోలీసులు మృతి!
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ హీరో!
భార్యని చంపాలని ప్లాన్ చేసి అడ్డంగా బుక్ అయిన సినీ నటుడు!
పాపం చిన్మయి అడ్డంగా బుక్ అయ్యింది?
నా భార్గవుడికి..అప్పుడే ఏడాది..భావోద్వేగంతో ఎన్టీఆర్!
మెగా హీరోకి విలన్ గా విజయ్ సేతుపతి?
ఆ దర్శకుడికి మహేష్ హ్యాండ్ ఇస్తున్నాడా?
బిగ్ బాస్ 3 లో నేను లేను..కానీ ఆ ఛాన్స్ వస్తే వదిలేది లేదు! : రేణు దేశాయ్
సూర్య ‘ఎన్జీకే’కి యాభై శాతం నష్టమట!
సుపరిపాలనే ప్రభుత్వం లక్ష్యం : గవర్నర్ నరసింహన్
లిప్ లాక్ తో ‘మన్మధుడు’రెచ్చిపోయాడు!
శభాష్ ప్రభాస్: కృష్ణంరాజు బిడ్డ స్ధాయి నుండి - ప్రభాస్ కు పెదనాన్న కృష్ణంరాజు అనే వరకు...
బిగ్ బాస్ 3: ఊరించి..ఊరించి తప్పుకున్నాడా?
మరీ ఇంత స్కీన్ షో పనికిరాదమ్మా?
నాగ్ ‘మన్మధుడు’గా మెప్పిస్తారా?
‘సాహూ’టీజర్ ఎంత వరకు మెప్పిస్తుంది?
మెగా హీరోపై అసభ్యకర పోస్టింగ్!
టిక్ టాక్ చేస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు..నటి ఆవేదన!
అలాంటి పాత్రలో నటించాలని ఉంది..ఇదేం కోరిక శ్రీముఖీ!
కమెడియన్ వడివేలుకి ఐటీ షాక్!
దారుణంగా మోసపోయిన నటి!
బళ్లు తెరిచారు..భానుడు భగ్గుమంటున్నాడు!
ఇతగాడి డ్యాన్స్ చూస్తే మైకేల్ జాక్సన్ ఔరా అంటాడు!
జంపీంగ్ రాయుళ్లకు హైకోర్టు షాక్!