Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 6:47 pm IST

Menu &Sections

Search

మ‌ళ్లీ కూట‌మి...కేసీఆర్‌ను దించుడేన‌ట‌..అస‌లు స‌మ‌స్య ఇదే

మ‌ళ్లీ కూట‌మి...కేసీఆర్‌ను దించుడేన‌ట‌..అస‌లు స‌మ‌స్య ఇదే
మ‌ళ్లీ కూట‌మి...కేసీఆర్‌ను దించుడేన‌ట‌..అస‌లు స‌మ‌స్య ఇదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ‌లో మ‌రో మారు ఎన్నిక‌ల న‌గారా మోగిన సంగ‌తి తెలిసిందే. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌వ‌గా ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే ఆ పార్టీ జోరుకు బ్రేక్ వేయ‌డ‌మే ల‌క్ష్యంగా విప‌క్షాలు ముందుకు సాగుతున్నాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌త క‌ట్టిన‌ట్లే...ఈ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని చూస్తున్నాయి. కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ-టీజేఎస్‌ పార్టీలతో పొత్తు పెట్టుకొని క్షేత్ర‌స్థాయిలో ఫైట్ చేయాల‌ని భావిస్తున్నాయి.


అధికారం అండ‌గా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాయ‌ని ప్ర‌తిప‌క్షాలు మ‌థ‌న‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌లిసి క‌ట్టుగా క‌ద‌ల‌క‌పోతే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి వంటి ప‌రిస్థితే ఎదురుకావ‌చ్చున‌ని భ‌య‌ప‌డుతున్నాయి ఆయా పార్టీలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఐక్య కూటమి క‌ట్టాల‌ని భావిస్తున్నాయి. ఈ మేర‌కు టీడీపీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. షెడ్యూల్ విడ‌ద‌ల‌యిన నేప‌థ్యంలో, పోటీకి తొంద‌ర‌గ జ‌ట్టుక‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.


ఆయా పార్టీల నేత‌లంతా చ‌ర్చించుకొని కూట‌మిని ఏర్పాటు చేస్తేనే...క్షేత్ర‌స్థాయిలో ఓట్లు చీల‌కుండా ఉంటాయ‌ని ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం భావిస్తోంది.  ఈ మేర‌కు రాష్ట్ర నాయ‌క‌త్వానికి ప్ర‌తిపాదిస్తోంది. అయితే, పార్ల‌మెంటు ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ స‌హా ఇత‌ర పార్టీల‌తో పొత్తుకు ముందుకు రాని కాంగ్రెస్ పార్టీ ఈ ప్ర‌తిపాద‌నకు  ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.kcr-trs-congress-tdp-cpi-cpm-telangana-local-body-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
తెలంగాణలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!
ఈసీపై బాబోరు మరోసారి కారాలు మిరియాలు!
ఈసీపై డౌట్లు...మోదీపై సెటైర్లు..త‌లుపులు మూశారంటూ రాహుల్ పంచ్‌లు
వైసీపీ కీల‌క ఆదేశం...వీళ్లను మాత్ర‌మే టీవీ చ‌ర్చ‌ల‌కు పిల‌వండి
టీడీపీలో చీలిక‌...రిగ్గింగు క‌నిపించ‌డం లేదా చంద్ర‌బాబు?
వైసీపీ, ఈసీ క‌లిసిపోయాయా...చంద్ర‌గిరి రీపోలింగ్‌లో అస‌లు నిజాలు ఇవి...
చంద్ర‌గిరిలో ఉద్రిక్త‌త‌....వైసీపీ-టీడీపీ వ‌ల్లేనా...అస‌లు కార‌ణం ఏంటంటే...
ఢిల్లీలో మ‌ళ్లీ బాబు గోల‌...ఈసీ ముందు అదే హ‌డావుడి...అస‌లు నిజం ఇది అంటున్న‌ వైసీపీ
హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు...ఐక్య‌రాజ్య స‌మితి వ‌ల్లే...ఎన్ని ప్ర‌త్యేక‌త‌లంటే...
విజ‌య‌వాడ‌లో ర‌విప్ర‌కాశ్‌...ప‌సిగ‌ట్టిన పోలీసులు...క్లూ ఇచ్చి ర‌విప్ర‌కాశ్‌
జ‌గ‌న్‌తో 48 మంది ఐఏఎస్‌ల ర‌హ‌స్య భేటీ...హైద‌రాబాద్‌లో స‌మావేశం...టీడీపీలో కొత్త భ‌యం
అమెరికాలో మ‌నోళ్ల‌కు గుడ్‌న్యూస్‌..కొత్త విధానంతో గ్రీన్ కార్డుల తిప్ప‌లు త‌ప్పిన‌ట్లే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.