Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 6:04 pm IST

Menu &Sections

Search

కేసీఆర్ క‌ల నెర‌వేరేది వ‌చ్చే నెల‌లోనే...అందుకే ఈ దూకుడు

కేసీఆర్ క‌ల నెర‌వేరేది వ‌చ్చే నెల‌లోనే...అందుకే ఈ దూకుడు
కేసీఆర్ క‌ల నెర‌వేరేది వ‌చ్చే నెల‌లోనే...అందుకే ఈ దూకుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిర‌కాల వాంచ నెర‌వేరేది వ‌చ్చే నెల‌లోనేనా?  అందుకే ఆయ‌న ఇంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనే కల‌ను నెర‌వేర్చుకునే తుది అంకానికి కేసీఆర్ చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ శాసనసభా పక్షాన్ని(సీఎల్పీ) టీఆర్ఎస్ లో విలీనంచేసేందుకు అవసరమైన సంఖ్యా బలం సంత‌రించుకోవ‌డం అనే క‌ల త్వ‌ర‌లో నెర‌వేర‌నుందని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో దీనికి అధికారిక ముద్ర వేసుకోనుంది. 


కాంగ్రెస్ నుంచి పార్టీ గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే ప‌ది మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ పార్టీ మారిన వారిలో ఉన్నారు. మ‌రో ముగ్గురు నేత‌లు టీఆర్ఎస్ బాటపట్టినట్లు స‌మాచారం. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన‌ కాంగ్రెస్​ ఎమ్మెల్యేల సంఖ్య 13 కు చేరుకుంటుంది. దీంతో కాంగ్రెస్​ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనంచేసేందుకు లైన్ క్లియ‌ర్ అవుతుంది.


కాగా, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పే కొత్తగా ముగ్గుర్ని టీఆర్ఎస్​లో చేర్చుకొని మరోసారి కాంగ్రెస్ నేతలకు ఝలక్ ఇవ్వాలని గులాబీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా తమ వైపే ఉంటాయని భావిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ “ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ లో మిగులుతారు. మిగిలిన వారంతా టీఆర్ఎస్‌లోకే వస్తారు. మూడు, నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం” అంటూ ఎమ్మెల్యేలు త‌మ వ్యూహాన్ని స్ప‌ష్టంచేశారు.


congress-trs-mla-clp-merge-elections2019-kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌...ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించ‌నిది అందుకేనా...
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
25 మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న ర‌విప్ర‌కాశ్‌...కాల్స్ ఎలా చేస్తున్నాడంటే...పోలీసుల సంచ‌ల‌న ద‌ర్యాప్తు
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
తెలంగాణలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!
ఈసీపై బాబోరు మరోసారి కారాలు మిరియాలు!
ఈసీపై డౌట్లు...మోదీపై సెటైర్లు..త‌లుపులు మూశారంటూ రాహుల్ పంచ్‌లు
వైసీపీ కీల‌క ఆదేశం...వీళ్లను మాత్ర‌మే టీవీ చ‌ర్చ‌ల‌కు పిల‌వండి
టీడీపీలో చీలిక‌...రిగ్గింగు క‌నిపించ‌డం లేదా చంద్ర‌బాబు?
వైసీపీ, ఈసీ క‌లిసిపోయాయా...చంద్ర‌గిరి రీపోలింగ్‌లో అస‌లు నిజాలు ఇవి...
చంద్ర‌గిరిలో ఉద్రిక్త‌త‌....వైసీపీ-టీడీపీ వ‌ల్లేనా...అస‌లు కార‌ణం ఏంటంటే...
ఢిల్లీలో మ‌ళ్లీ బాబు గోల‌...ఈసీ ముందు అదే హ‌డావుడి...అస‌లు నిజం ఇది అంటున్న‌ వైసీపీ
హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు...ఐక్య‌రాజ్య స‌మితి వ‌ల్లే...ఎన్ని ప్ర‌త్యేక‌త‌లంటే...
విజ‌య‌వాడ‌లో ర‌విప్ర‌కాశ్‌...ప‌సిగ‌ట్టిన పోలీసులు...క్లూ ఇచ్చి ర‌విప్ర‌కాశ్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.