Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 2:29 pm IST

Menu &Sections

Search

ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?

ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రలో ఎన్నికలు ముగిసిన తరువాత పవన్ మీడియా ,ముందుకు వచ్చి నోరు విప్పింది లేదు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు టీడీపీ-వైసీపీ విజయం మాదంటే మాది అని చెప్పుకుంటున్నారు. కానీ పవన్ ఇంత వరకు స్పందించలేదు. ఇక తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదని , జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు పవన్ . కాకుంటే జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామని పవన్‌ అన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు.


ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చెయ్యాలని ,గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని పవన్‌ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని నేతలతో అన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు. 

ap-election-2109-pavan-kalyan-janasena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!
మోస్ట్ డిజైరబుల్ జాబితాలో మహేష్ లేకపోవటానికి కారణం అదేనా ..?
అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదే ..?
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాబుకు తగిలే మొదటి షాక్ అదే ..!
ఈ సినిమా ప్లాప్ అయితే అల్లు శిరీష్‌ పరిస్థితి ఏంటి .. ?
ఇది కదా చంద్రబాబుకు అసలైన వెన్నుపోటు ..!
ప్రియాంక చోప్రా అందాల ప్రదర్శన ... హాలీవుడ్ ను కూడా మించి పోతుంది ..!
టీడీపీ అనుకూల మీడియా పిచ్చి రాతలు .. జనాలు అంత పిచ్చోళ్లా ..!
కియారా స్వయంతృప్తి సీన్ .. ఇంత కథ నడిచిందా ..!
ఇంకా కాజల్ అందాలకు వన్నె తగ్గడం లేదు ..!
పాపం లోకేష్ ను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్ని సార్లు తిప్పించుకున్నాడా .. ?
ఇవేమి అందాలు .. కళ్ళు తిప్పుకోనివ్వటం లేదు ..!