Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 6:51 pm IST

Menu &Sections

Search

ఆ మూడు తెలుగు పార్టీలు మోడీకి జై...?

ఆ మూడు  తెలుగు పార్టీలు మోడీకి జై...?
ఆ మూడు తెలుగు పార్టీలు మోడీకి జై...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రేపటితో మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగుస్తాయి. మరో నాలుగు విడతలు మిగిలిఉన్నాయి. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో దేశంలో మరో మారు మోడీ అధికారంలోకి వస్తారని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. అయితే మోడీ నాయకత్వంలోని జాతీయ కూటమికి పూర్తి స్థాయి బలం రాదని ఎన్నికల సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మోడీకి అవసరమైన మద్దతు బయట నుంచి ఎలా లభిస్తుందన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది.


ఈ క్రమంలో ఓ న్యూస్ లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. కేంద్రంలో బీజేపీకి, మోడీకి మద్దతు ఇవ్వడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు పార్టీలు సుముఖంగా ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీలు వైసీపీ, టీయారెస్ తో పాటు, జనసేన అని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఓ లెక్క ఉంది. ఐతే జనసేన కూడా కనీసంగా రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని భావిస్తున్నారు. అలాగే, టీయారెస్ సైతం తెలంగాణాలో ఎక్కువ సీట్లను సాధించవచ్చు.


ఇలా చూసుకున్నపుడు ఈ మూడు పార్టీలు కలుపుకుని 35 సీట్ల వరకు వస్తాయని, అవి మోడీ మరో మారు ప్రధాని కావడానికి సరిపోయే బలాన్ని ఇస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఈ మూడు పార్టీలతో అనుసంధానం అవుతున్న వారుగా ఉమ్మడి గవర్నర్ నరసిమ్హన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన ఎన్నికల అనంతరం కూడా అటు జగన్, పవన్, కేసీయార్ లతో టచ్ లో ఉంటూ వారి మద్దతుని కూడగట్టే కీలకమైన పనిలో ఉన్నారని చెబుతున్నారు.


ఎలాగైనా కేంద్రంలో మరో మారు మోడీని ప్రధానిని చేయాలన్న ఆశయంతో గవర్నర్ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తద్వారా జూలైతో తన పదవీకాలం ముగియనున్నందున  మరో అయిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ గవర్నర్ గా 2024 వరకూ కొనసాగాలన్నది నరసిమ్హన్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇందులో వింత ఏంటి అంటే జనసేన మోడీకి మద్దతు అంటూ ప్రచారంలోకి రావడం. రాజకీయాల్లో దేన్ని కొట్టి పారేయలేమని కూడా అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గెలిచేది జగనే... ప్రొఫెసర్ నాగేశ్వర్ ...!!
లగడపాటి సేఫ్ గేం...!?
కన్ను కొడుతున్న కన్నడ బ్యూటీ...!!
ఈవీఎంలను నమ్మొద్దు...ఎగ్టిట్  పోల్స్ నమ్మొద్దు... మళ్ళీ టీడీపీదే గెలుపు... బాబోరి వింత వాదన....!!
టాలీవుడ్ కొట్టేస్తానంటున్న స్వీట్  బ్యూటీ...!!
ఆ నిశ్శబ్ద విప్లవం జగనే...!!
లోకేష్ గెలుపు డౌట్...తేల్చేసిన ఎగ్టిట్ పోల్ ...!!
అదే జరిగితే బాబు పరిస్థితేంటి...!?
ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ....!!
మళ్ళీ మోడీ మొగుడేనట...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
లగడపాటి కూడా జగన్ ఫ్యానే...!!
ఎగ్టిట్ పోల్ సర్వేలో వైసీపీ ప్రభంజనం
 బాబు   దిగిపోయారా.. !?
లగడపాటి మళ్ళీ ఒక్కడు అవుతారా...!!
టీడీపీకి ఆ సీట్లుట....లగడపాటి సర్వే ..!!
కియారా అల్టిమేట్ రెచ్చగొట్టుడు...!!
మోహన్ బాబు పక్కన ఐష్ హీరోయిన్...!?
అందానికి పూజ...!!
లగడపాటి సర్వేకు  ఎన్ని రంగులో...!!
పేటకు మేస్త్రీ ఆయనేనట...!!
అక్కడ గెలిస్తే అధికారం ఖాయమా...!
కీర్తి కాదు సఖి...!!
జగన్ వచ్చినా ఓకేనా ....!!
మంచి   హాస్య వంటగాడు రాళ్ళపల్లి
23న యుధ్ధమేనా... అదనపు బలగాల మోహరింపు...!!
లగడపాటి టానిక్ తో తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారుగా...!!
ఆ కాంబో కలిస్తే దడ...!!
సైలెంట్ వేవ్ ఎవరిదో ఎగ్టిట్ పోల్ బయటేస్తుందిగా...!!
గెలుపుపై జగన్ ధీమా ఏంటి...!?
ఆ మంత్రి గారి గెలుపు మీద బెట్టింగులే బెట్టింగులు ...!!
ఆ టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొడతారా...!?
మోదీ ఔర్ ఏక్ బార్...!!
జగన్ వస్తే అమరావతి సంగతేంటి...!?
కాంగ్రెస్ కి షాక్...ఆ మూడు పార్టీలు మోడీ వెంటేనట...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.