Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 6:05 pm IST

Menu &Sections

Search

కేసీఆర్ సర్కారు అవినీతిని బయటపెడుతున్న సొంత పత్రిక..?

కేసీఆర్ సర్కారు అవినీతిని బయటపెడుతున్న సొంత పత్రిక..?
కేసీఆర్ సర్కారు అవినీతిని బయటపెడుతున్న సొంత పత్రిక..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సాధారణంగా పార్టీలకు అనుబంధంగా ఉన్న పత్రికలు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ విచిత్రంగా తెలంగాణలో ప్రభుత్వ అధికార పత్రికగా పేరున్న పత్రికలో అవినీతిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. 


మరి ఎందుకు ఇలా జరుగుతోంది. దీనికి వెనుక పెద్ద కారణమే ఉంది. కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా మార్చేయాలనుకుంటున్నారు. కొత్త చట్టాలు తేవాలనుకుంటున్నారు. అసలు రెవెన్యూ శాఖనే రద్దు చేసే ఆలోచన కూడా ఉందంటున్నారు. 

ఓ కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. అలాగే రెవెన్యూ శాఖను రద్దుచేయాలంటే ముందు దానిపై అవినీతి ముద్ర వేయాలి.. ఇప్పుడు ఇదే జరగుతోందా అనిపించక మానదు. కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థపై దృష్టి సారించడం మంచిదే.

అల్టిమేట్‌ గా ప్రజలకు మంచి జరగడమే ప్రజాస్వామ్యంలో కావాల్సింది. కానీ అందుకోసం ఓ శాఖ మొత్తాన్ని లంచగొండి శాఖగా ముద్రించడం మంచిదేనా.. రేపు ఇదే అధికారులు ప్రజలకు సేవ అందించాల్సి ఉంటుంది. మరి వీరిని జనం నమ్ముతారా..అసలు ఇంత అవినీతి జరుగుతుంటే ఐదేళ్లపాటు కేసీఆర్ సర్కారు ఏం చేసినట్టు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



kcr-revenue-paper-media-officers-shocking-breaking
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మైండ్‌ గేమ్.. బాబు అలర్ట్..?
జగన్ సీఎం కాకపోతే.. రాజకీయ సన్యాసమే..?
జగన్‌ గెలుస్తున్నాడని.. ఆ స్వామీ ముందు అధికారులు క్యూ..?
ఏపీలో టీడీపీ గెలిచినా.. బాబుకు రోజూ చుక్కలే..!?
షాకింగ్ : మంగళగిరి ఫలితాలు మార్చేందుకు కుట్ర ?
లగడపాటి ఎగ్జిట్ పోల్‌ : అస్సలు నమ్మొద్దంటున్న చంద్రబాబు ?
ఎగ్జిట్‌ పోల్స్ : మంగళగిరిలో మందలగిరి ఔట్..?
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్ : గందరగోళ పరిచిన సొంత మీడియాలు..?
జనసేన బాబును ఓడిస్తుందా.. గెలిపిస్తుందా? : కె. నాగేశ్వర్ విశ్లేషణ
ఏపీలో గెలిచేదెవరు? - ప్రొఫెసర్‌ నాగేశ్వర్ సర్వే తేల్చేసింది ?
బోగస్ సర్వేతో లగడపాటి ఎంత సంపాదించాడంటే..?
ఏ కొత్త హీరోయిన్ వచ్చినా ఆయనే బోణీ చేసేవారట..?
వర్మతో అదే నా మొదటి అనుభవం : గాయత్రి
జగనే సీఎం.. బాబుకు రిటైర్మెంటే.. తేల్చేసిన సుమ మామగారు !
సెన్సార్‌ బోర్డునే సిగ్గుపడేలా చేసిన త్రిష హాట్ హాట్ సీన్స్..
తన పాలన ఎలా ఉంటుందో ముందే చెప్పేసిన జగన్..?
" అంతేగా.. అంతేగా " డైలాగ్‌ నటుడికి బస్తాలకొద్దీ ప్రేమలేఖలట..?
ఆ వీడియో చూసి  నోరు వెళ్లబెట్టిన చంద్రబాబు..! కక్కలేక మింగలేక..?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం.. హైదరాబాద్‌లో మారణ హోమం..?
తొందరపడి లగడపాటి కోయిల ముందే కూస్తుందా..?
తెదేపాకు చుక్కలు చూపించిన ద్వివేది ? : మీ అరాచకాలు చూస్తూ కళ్లు మూసుకోవాలా ?
ఎస్పీ బాలు మై డ్రీమ్ బాయ్ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
వై.ఎస్. హెలికాప్టర్‌ ప్రమాదం సమయంలో.. రవిప్రకాశ్ జగన్ పక్కనే ఉన్నారా?
చెప్పుకోండి చూద్దాం : అమితాబ్‌తో ఉన్న ఈ చిన్నారి నేడు ఓ స్టార్ హీరోయిన్‌ ?
టోల్‌ గేటు దగ్గర ఆంధ్రా మంత్రి గారి భార్య కక్కుర్తి చూడండి..?
రకుల్ మరీ ఇంత పచ్చిగానా.. వేడెక్కిస్తున్న సెమీ పోర్న్‌ వేషాలు..?
అల్లు శిరీశ్ ఏబీసీడీ ఎలా ఉందంటే: ట్విట్టర్ రివ్యూ
కమల్ కూతురు శ్రుతిని ముద్దు పెట్టుకుంటే.. అంత ఛండాలంగా రాస్తారా..?
ఆడాళ్లు ఆత్రంగా కోరుకునే టాప్ టెన్ మగాళ్లు వీళ్లేనట..?
ఎగ్జిట్‌ పోల్స్: అధినేత మాటలతో తెదేపా బేజారు - అప్పుడే వణుకు మొదలైందా ?
మెరుగైన సమాజం : TV9 కోట్ల విలువ చేసే బ్రాండ్‌ ని 99వేలకు తన మోజో ఛానల్‌కు అమ్మేసిన రవి ప్రకాష్ ?
సంచలనం: ప్రభాస్‌ ను మించిన విజయ్‌ దేవరకొండ
పని చేయని ఎస్వీ వర్శిటీ వెబ్‌సైట్‌.. ఫలితాల వేళ ఆందోళనలో విద్యార్థులు
పవన్ కల్యాణ్ వస్తే పగులుద్ది ?
పవన్‌  మొన్నటి వరకూ తిట్టిన ఛానల్‌ కే పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాడు ?
అంబానీ గూటికి రవిప్రకాశ్.. మధ్యవర్తి చంద్రబాబేనట..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..