Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ దెబ్బ‌... ఏపీలో కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబో...

40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ దెబ్బ‌... ఏపీలో కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబో...
40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ దెబ్బ‌... ఏపీలో కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబో...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం.. రాష్ట్రాన్ని నాకించేసిందా?  ఫార్టీ ఇయ‌ర్స్ పాలిటిక్స్‌.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందా? ప‌్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. ఎన్నిక‌లు ముగిసి రెండు వారాలు అవుతున్నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం కోడ్‌ను కొన‌సాగిస్తోంది.   ముఖ్యంగా ప్ర‌ధాన ప‌రిపాల‌న అంతా కూడా  ఎన్నిక‌ల సంఘం నేతృత్వంలోనే సాగుతోంది. అయితే, గ‌డిచిన నాలుగేళ్ల‌లో కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు, రాష్ట్రంలో ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన ప‌న్నుల ద్వారా వ‌చ్చిన నిధులతో క‌నీస నిల్వ‌లు ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో అయినా జ‌రిగేదే. ఎక్క‌డైనా రాష్ట్రంలో అనివార్య ప‌రిస్థితి త‌లెత్తిన‌ప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా క‌న్సాలిడేటెడ్ ఫండ్‌ను నిల్వ చేస్తారు. కానీ, ఏపీని గ‌డిచిన ఐదేళ్లుగా పాలించిన ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు మాత్రం నాకించేశారు. ఖ‌జానాను త‌న దుబారా క‌ర్చుల కోసం ఖాళీ చేసేశారు. 


చంద్ర‌బాబు నిర్వాకం కార‌ణంగా.. ఖ‌జానా మొత్తం ఊడ్చి పెట్టుకుపోయింది. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందు వ‌ర‌కు కూడా అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరుతో ప్ర‌జ‌ల సొమ్మును చంద్ర‌బాబు  చేతికి ఎముక‌ల లేకుండా, క‌నీసం రాష్ట్ర ప‌రిస్థితిని అంచ‌నా వేసుకోకుండానే ఆయ‌న దుబారా చేసేశారు. ధ‌ర్మ పోరాటాలు, న‌వ‌నిర్మాణ దీక్ష‌ల పేరుతో నిర‌ర్ధ‌క వ్య‌యం భారీ ఎత్తున చేసేశార‌ని అప్ప‌ట్లోనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా కూడా ఇలాంటి విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే చంద్ర‌బాబు ప్ర‌జాధ‌నాన్ని మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేశారు. ఇక‌, ఎన్నికల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిసినా కూడా ఆయ‌న త‌న మందీ మార్బ‌లంతో ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేసి ఢిల్లీ వెళ్లిమ‌రీ ఉద్య‌మాలు చేసి ఖ‌జానాకు సున్నం కొట్టారు. ఇక‌, ప‌సుపు-కుంకుమ పేరుతో అధికారికంగానే ఓట్ల‌ను కొనేందుకు సిద్ధ‌ప‌డి ప్ర‌జాధ‌నాన్ని ప‌ప్పుబెల్లాల మాదిరిగా త‌న స్వార్ధానికి వినియోగించారు. 


ఇక‌, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా త‌యారైందంటే.. ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించే ప‌రిస్థితిలో కూడా రాష్ట్రం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ప్ర‌ధాన ప‌రిపాల‌న అంతా కూడా ఎన్నిక‌ల సంఘం క‌నుస‌న్న‌ల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలో సాగుతోంది.  నూత‌నంగా ఆదాయం పెంచుకునే అవ‌కాశం లేదు. ఉన్న వ‌న‌రులనే స‌ర్దు బాటు చేయాలి.  తాజాగా వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి కాంట్రాక్ల‌ర్లు త‌మ‌కు రావాల్సిన సొమ్ము చెల్లించాల‌ని ప్ర‌భుత్వానికి నివేదిక‌లు పంపారు. దీనిలో మొత్తం 35 వేల కోట్ల రూపాయ‌ల బిల్లులు ఉన్నాయి. అయితే, వీటిలో 22 వేల కోట్ల మేర‌కు బిల్లులు చెల్లించ‌లేమంటూ ప్ర‌భుత్వం వెన‌క్కి పంపేసింది. దీంతో కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబో మ‌నే ప‌రిస్థితితో పాటు.. ఆయా ప‌నులు కూడా ఆగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, ఈ ప‌నుల‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్న పేద వ‌ర్గాల క‌డుపు కాల‌డం కూడా ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తానికి బాబు త‌న ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వంతో ఏపీని నాకించేశార‌ని అంటున్నారు ప్ర‌భుత్వ అధికారులు. ap-election-2019-andhrapradesh-tdp-cm-chandrababu-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హ‌రీష్‌తో ఛాలెంజ్ చేసి ప‌రువు పోగొట్టుకున్న కేటీఆర్‌
మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ను ఓడిచింది ఎవ‌రంటే..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ నారీ ప్ర‌భంజనం
జ‌గ‌న్ గురించి వైర‌ల్ అవుతోన్న మెసేజ్‌... అదృష్ట సంఖ్య ఇదే
జ‌గ‌న్ సునామిలీలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ ప్యాకేజీలు
ఏపీలో వైసీపీకి ప‌ద‌వులే ప‌ద‌వులు... టీడీపీకి మ‌ళ్లీ జీరోనే
తెలంగాణ‌లో ' కారు టైరు పంక్చ‌ర్‌ ' కు మెయిన్ రీజ‌న్ ఇదే
బాబోరు 23 మంది ఎమ్మెల్యేల‌ను కొంటే... 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు..
హాట్‌సీట్ ( గ‌న్న‌వ‌రం ) : ఫ‌్యాన్ గాలిలోనూ వంశీ గెలుపు వెన‌క రీజ‌న్ ఇదే
హాట్‌సీట్ ( విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ) : ప‌్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్స్‌లో ' బొండా ' ఉమా అవుట్‌... ' మ‌ల్లాది ' దే గెలుపు
హాట్‌సీట్ ( కాకినాడ సిటీ ) : జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్‌దే గెలుపు
హాట్‌సీట్ ( మండ‌పేట ) : టీడీపీ కంచుకోట ప‌దిల‌మే... వేగుళ్ల హ్యాట్రిక్‌
హాట్‌సీట్ ( మైల‌వ‌రం ) :  దేవినేని ఉమాపై కేపీ సూప‌ర్ రివేంజ్‌
హాట్‌సీట్ ( జ‌గ్గంపేట ) : పార్టీ మారి ఓడిన నెహ్రూ.... పార్టీ మారి గెలిచిన చంటిబాబు
విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో సూప‌ర్ ట్విస్ట్‌... 15 ఓట్ల‌తో మ‌ల్లాది విష్ణు గెలుపు
బిగ్ బ్రేకింగ్‌: ఏపీలో జ‌న‌సేన బోణీ కొట్టిందోచ్‌
హాట్‌సీట్ ( మంగ‌ళ‌గిరి ) : లోకేష్ ఓట‌మి... త‌న‌ కెరీర్‌లో ఓ పీడ‌క‌ల‌
హాట్ సీట్ ( పొన్నూరు ): సెంటిమెంట్‌కు బ‌లైన న‌రేంద్ర‌
హాట్‌సీట్ ( చిల‌క‌లూరి పేట ):  స‌వాల్ చేసి మ‌రీ పుల్లారావును ఓడించిన ర‌జ‌నీ
హాట్‌సీట్ (స‌త్తెన‌ప‌ల్లి ): ' స‌న్‌స్ట్రోక్‌ ' తో కోడెల పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్‌
హాట్‌సీట్ (ఆచంట) : మ‌ంత్రి పితానిని ఓడించింది ఎవ‌రు..
హాట్‌సీట్ (తుని ) : య‌న‌మ‌ల ఫ్యామిలీకి హ్యాట్రిక్ ఓట‌మి
హాట్‌సీట్ ( గుడివాడ ) : ' కొడాలి ' కంచుకోట ప‌దిల‌మే... టీడీపీ చిత్తు చిత్తు
కృష్ణా జిల్లా హాట్ సీట్‌లో వైసీపీ గెలిచింది... ఆ క్యాండెట్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం
హాట్‌సీట్ ప్ర‌త్తిపాడు: ఇద్ద‌రు మంత్రుల‌ను ఓడించిన వైసీపీ జెయింట్ కిల్ల‌ర్‌
హాట్‌సీట్ భీమ‌వ‌రం:  ప‌వ‌న్ ఘోర ప‌రాజ‌యం... గ్రంధికి మంత్రి ప‌ద‌వి
హాట్‌సీట్ పెద్దాపురం:  చిన‌రాజ‌ప్ప ప‌రువు నిలిచింది
నంద‌మూరి అంద‌గాడు... ' ఒక్క మ‌గాడు '
ఏపీ మంత్రి ఖాతాలో ప‌ర‌మ చెత్త రికార్డు
బ్రేకింగ్‌: ఏపీ మంత్రి గెలిచాడోచ్‌
చింత‌మ‌నేనిని త‌రిమికొట్టిన ఓట‌ర్లు.. దెందులూరులో అబ్బ‌య్య అద్భుత విజ‌యం
రేవంత్ గెలుపుతో కేసీఆర్ మైండ్ బ్లాక్‌
ఏం షాక్ బాబూ ఇది.. టీడీపీ మంత్రి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
బ్రేకింగ్‌: టీడీపీలో పెద్ద త‌ల‌కాయ్ ఓట‌మి
బ్రేకింగ్‌: తెలంగాణ‌లో కాంగ్రెస్ బోణి... టీఆర్ఎస్‌కు భారీ షాక్‌
బ్రేకింగ్‌: జ‌గ‌న్‌కు కేసీఆర్ ఫోన్‌... సోద‌రా తెలుగు రాష్ట్రాల‌ను అభివృద్ధి చేద్దాం
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.