Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 6:31 pm IST

Menu &Sections

Search

జగన్... లక్ష కోట్లు....జేడీ షాకింగ్ కామెంట్స్...!

జగన్... లక్ష కోట్లు....జేడీ  షాకింగ్ కామెంట్స్...!
జగన్... లక్ష కోట్లు....జేడీ షాకింగ్ కామెంట్స్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, అలాగే ఒక రోజు కాదు. పదేళ్ళుగా జగన్ పోరాడుతూనే ఉన్నారు. జగన్ అనుభవ రాహిత్యం ఓ వైపు ఉంటే మరో వైపు పలుకుబడి బాగా కలిగిన  రాజకీయ కామందులు స్రుష్టించిన కారు మేఘాల్లాంటి ఆరోపణలు జగన్ జీవితాన్ని చెడుగుడు ఆడుకున్నాయనే చెప్పాలి.


అయితే జగన్ కేసులను డీల్ చేసి తద్వారా ఓ  ఇమేజ్ సంపాదించుకున్న జేడీ లక్ష్మీనారాయాణ ఆ కేసుల విషయంపై తాజాగా ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలొ మాట్లాడుతూ సంచలమైన విషయాలు చెప్పుకొచ్చారు. అసలు జగన్ లక్ష కోట్లు ఆరోపణలు అన్నది పూర్తిగా అర్ధరహితమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ జగన్ పై లక్ష కోట్ల అవినీతి అని ఆరోపణలు ప్రచారం చేయడం రాజకీయంలో భాగమేనని ఆయన స్పష్టం చేశారట.


తాము ఎక్కడా అబియోగాలలో లక్ష కోట్లు అని చెప్పలేదని, ఎవరైనా రాజకీయం కోసం అలా ప్రచారం చేసుకుంటే తమకు సంబందం లేదని ఆయన అన్నారు.తమకు లభించిన ఎవిడెన్స్ ఆదారంగా కేసులు పెట్టామని ఆయన చెప్పారు.మొత్తం మీద 1500 కోట్ల ఆరోపణ ఉండవచ్చని ఆయన అన్నారు.లక్ష్మీనారాయణ రాజకీయాలలోకి వచ్చి జనసేన తరపున పోటీచేసిన తర్వాత ఈ విషయం చెప్పడం విశేషం.
మరి ఇప్పటికైనా జగన్ పచ్చి అవినీతిపరుడని, ఆయన లక్ష కోట్లు తినేశాడని చెబుతూ వస్తున్న ఎల్లో మీడియా ఆరోపణలు, పచ్చ పార్టీ నేతల విమర్శలు సాక్షాత్తు జేడీ లక్ష్మీనారాయణ  చెప్పిన తరువాత అయినా ఆగుతారా. ఇంకా కొనసాగిస్తారా అన్నది చూడాలి.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్...150 మ్యాజిక్ ....!!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు...బాబు టార్గెట్ గా...!?
ఎడిటోరియల్ : జగన్... తండ్రిని మించిన మొనగాడే...!!
రెచ్చగొట్టుడే....!!
జగన్ క్యాబినెట్...కత్తి మీద సవాల్...!!
లోకేష్ కోసం మరో బలి..!?
దేవుడు జగన్ ప్రార్ధన వినలేదా...!?
యమదొంగ  అప్సరస ఎంపీగా గెలిచింది...!!
చంద్రబాబు మీద కోపం లేదు...జగన్ సెన్సేషనల్ కామెంట్స్...!!
జగన్ని హత్తుకున్న మోడీ..వైరలవుతున్న పిక్ !!
టాలీవుడ్ ని జగన్ విశాఖ తెచ్చేస్తారా..!!
ఎడిటోరియల్ :  బాబోరు  ఎక్కడ.... మీడియాకు ఫేస్ చూపని చంద్రన్న...!!
మోడీతో జగన్...!!
దెబ్బకు కాజల్ అవుట్...!?
లగడపాటి ఆయన్నీ ముంచేశాడుట....!!
టీడీపీకి కేరాఫ్ ...!!
టీడీపీ సీనియర్లకు రిటైర్మెంట్ ...!!
ఓ ఎన్టీఆర్... ఓ జగన్...!!
ప్రత్యేక హోదా...జగన్ స్టాండ్ ఇదీ...!!
ఈసారి గ్రాండ్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్
టీడీపీని ఆయనే ఓడించాడా...!?
బాలయ్య చేతుల్లొకి టీడీపీ...!?
కొత్త హోదాలో కేసీయార్ తో జగన్ భేటీ...!!
టాలీవుడ్ పెద్ద తలకాయలకు  షాక్....!?
జగన్... అంగరంగ వైభవంగా...!!
అర్ధరాత్రి వరకూ ఓటేసిన వారంతా ఏ పార్టీని రక్షించారు...?
జగన్ మీద హై రేంజి ఎక్స్-పెక్టేషన్స్ ...!!
ఏపీ సీఎం గా జగన్ ప్రత్యేకత అదీ..!!
పాపాల భైరవుడు పవన్...!
వైసీపీకి కళ్ళు చెదిరే ఓటింగ్ షేర్...!!
హాట్ సీట్ : సెంటిమెంట్ నిలబెట్టిన భీమిలీ..!!
హాట్ సీట్ : గెలిచి ఓడిన మంత్రి గంటా...!!
హాట్ సీట్ : గాజుగ్లాస్ పగలగొట్టిన గాజువాక !!
హాట్ సీట్ : రాజకుమారిని జనం ఓడించారు....!!
హాట్ సీట్ : చక్రం తిప్పేసిన బొత్స ...!!
హాట్ సీట్ : బొబ్బిలి రాజుకు షాక్ ఇచ్చిన జనం !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.