Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 4:51 pm IST

Menu &Sections

Search

ఏకంగా సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?

ఏకంగా  సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
ఏకంగా సీఎస్‌ చంద్రబాబుకు వార్నింగ్ ఇవ్వటమా .. వైస్సార్సీపీ విజయం ఖాయమేనా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అని చెప్పాలి. ఇతనికి చంద్రబాబుకు అసలు పడటం లేదు.  సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కు అనుకూలంగా ఉన్నాడని చంద్రబాబు వాదన. కొంతమందేమో జగన్ కాబోయే సీఎం అని అందుకే బాబును లెక్కచేయడం లేదని మాటలు వినిపిస్తున్నాయి.  కొత్త సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో చంద్రబాబు గుస్సా అవుతున్నారు. 'ఆయన సమీక్షలు జరపడమేంటి.? ఆయనకు ఆ హక్కు ఎక్కడిది.?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, పలువురు టీడీపీ నేతలూ నిలదీసేస్తున్నారు.


ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించిన విషయాలపై సీఎస్‌ సమీక్షించడంతో తెలుగుదేశం పార్టీ నేతల అసహనం పతాక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చే క్రమంలో ఘాటైన కౌంటర్‌ ఇచ్చారాయన. 'సీఎస్‌ బాధ్యతల్ని నేను సమర్థవంతంగా నిర్వహించాల్సి వుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో వున్నందున, నా బాధ్యతలు నేను నిర్వర్తించి తీరాలి.. అదే సమయంలో రాజకీయ నాయకులూ తమ పరిమితులకు లోబడి వ్యవహరిస్తే మంచిది..' అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టీడీపీ షాక్‌కి గురయ్యింది.


సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం డైరెక్ట్‌గానే టీడీపీకి కౌంటర్‌ ఇచ్చారు. 'రాజకీయ నాయకులే జాగ్రత్తగా వుండాలి' ఆయన చేసిన సున్నిత హెచ్చరిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.  సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, సీఎస్‌ ద్వారా కౌంటర్లు వేయించుకునే స్థాయికి తన పరిస్థితిని దిగజార్చేసుకోవడం ఆశ్చర్యకరమే. ఇప్పుడిక సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై చంద్రబాబు గగ్గోలు ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.  


ap-election-2019-chandrababu-naidu-tdp-cs-lv-subra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకింగ్ : వంశీతో మరో మహర్షి ..!
పాపం టీడీపీ మీడియాకు జగన్ ఫోటోలు కావాలంట ..  ఎందుకో తెలుసా ..?
వైసీపీ విజయాన్ని ఖాయం చేసిన ప్రఖ్యాత ఛానల్ .. సంచలన ఫలితాలు ..!
మల్లికా శెరావత్ అందాలు .. కేన్స్ లో తుఫాన్ రేపింది ..!
ఇది క్లియర్ : చంద్రబాబు తన పరువును తానే పోగొట్టుకున్నారు ..!
విమర్శలు రేపుతోన్న మహేష్ ముద్దు ..!
బిగ్ బ్రేకింగ్ : ఏకంగా 23 టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆ రోజే  .. ?
ప్యాంటు జిప్ తీసి నాభి అందాలతో రెచ్చిపోయిన రకుల్ .. ఇవేమి అందాలు ..!
పిచ్చి రేపుతున్న తమన్నా హాట్ సాంగ్ .. మిల్క్ అందాలను ఆరబోసింది ..!
యంగ్ అండ్ డైనమిటిక్ లీడర్ గా అవతరించనున్న జగన్ ..!
గెలిచిన వెంటనే జగన్ చేయబోయే పనులివే ..!
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!