Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:25 pm IST

Menu &Sections

Search

తొలి వికెట్ ఔట్‌...ఇంట‌ర్ ర‌చ్చ‌...ఆయ‌న మెడ‌కే చుట్టుకున్న వివాదం

తొలి వికెట్ ఔట్‌...ఇంట‌ర్ ర‌చ్చ‌...ఆయ‌న మెడ‌కే చుట్టుకున్న వివాదం
తొలి వికెట్ ఔట్‌...ఇంట‌ర్ ర‌చ్చ‌...ఆయ‌న మెడ‌కే చుట్టుకున్న వివాదం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల వివాదం క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారు పాలు చేసిన ఈ ఉదంతంపై గులాబీ ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర చేశారు. ఇందుకు బాధ్యుల‌పై చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పరీక్షల్లో పాసైన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే.. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని చెప్పారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యాసంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌తోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించారు.


మ‌రోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌‌‌‌కుమార్‌ ను సమస్యకు ప్రధాన బాధ్యుడిగా గుర్తిస్తూ ఆయన్ను ప్రధాన బాధ్యతలన్నింటి నుంచి తప్పించింది. రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ తోపాటు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి అప్పగించింది. ఇదే అంశంపై సోమవారం హైకోర్టులో కేసు విచారణకు రానుంది. కోర్టుకూడా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ కు ఆదేశాలు ఇచ్చే అవకాశముండటంతో దానికిముందే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫలితాల అనంతర పరిస్థితిపై సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి.. విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఏటా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం.. ఈ తలనొప్పుల నివారణ అసాధ్యమేమీ కాదన్నారు. 


కాగా, ఇంటర్మీడియట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఆరాతీశారు. ఈ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపికచేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మధించిందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. 


inter-board-inter-results-ashok-kumar-out-kcr-trs-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్ర‌క్షాళ‌న చేస్తా...2024 టార్గెట్ కూడా ఫిక్స్‌...గెలిచిన ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..
శాస‌న‌స‌భాప‌క్ష నేతగా జ‌గ‌న్‌...ప్ర‌తిపాదించిన బొత్స‌...వైసీపీ ఎమ్మెల్యేలంతా ముక్త‌కంఠంతో...
జ‌గ‌న్‌పై దాడి చేసిన‌ నిందితుడి విడుద‌ల‌...టీడీపీ సంబంధం గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న
రవిప్ర‌కాశ్ అడ్ర‌స్ దొరికింది..మ‌హారాష్ట్రకు పారిపోయిన ఆర్పీ...అరెస్టే ఆల‌స్యం
ఏడో సారి శింగ‌న‌మ‌ల సెంటిమెంట్‌...ఎవ‌రు గెలిస్తే...వారిదే ప్ర‌భుత్వం
మోదీతో జ‌గ‌న్ భేటీ...మాట త‌ప్ప‌లేదు..మ‌డ‌మ తిప్ప‌లేదు...హోదా కోసం గ‌ళం...
మోదీ హ‌వా...12 మంది సీఎంలు ప‌త్తా లేకుండా పోయారే...అదే కార‌ణం..
హరీశ్‌రావు అవ‌స‌రం తెలుసుకున్న కేసీఆర్‌...అందుకే రెండు గంట‌ల పాటు ప్ర‌త్యేక ముచ్చ‌ట్లు
ఓట‌మి బాధ‌లో బాబు..కెలికి మ‌రీ కామెంట్ చేసిన అమిత్ షా
వాళ్ల ఉసురు త‌లిగిపోయావు బాబు ...న‌రరూప రాక్ష‌సుడివి నువ్వు..ఫుట్‌బాల్ ఆడుకున్నారు నిన్ను
జ‌గ‌న్ గెలుపు చూశావుగా...త‌ల‌కాయ ఎక్క‌డ‌పెట్టుకుంటావు సోమిరెడ్డి?
కోమ‌టిరెడ్డికి బ‌ర్త్‌డే గిఫ్ట్‌...పోయిన చోటే స‌త్తా చాటారు..కేసీఆర్‌కు షాకిచ్చారు
సినీగ్లామ‌ర్ ఉత్త‌దేనా...వీళ్లంద‌రి ఓట‌మి ఏం చెప్తుందంటే...
పారిపోయిన ర‌విప్ర‌కాశ్‌...జ‌గ‌న్ గెలుపుతో జంప్‌..అక్క‌డే ఉన్నాడ‌ని అనుమానం
ప్రియాంక విష‌యంలో ఆశ‌లు గ‌ల్లంతు...ఇక మిగిలింది అదొక్క‌టే
మోడీ ధ్యానం చేసిన చోటు..ఐదుకు ఐదు ఎంపీ సీట్ల‌లో బీజేపీ జెండా
కాంగ్రెస్‌కు సైతం అమిత్‌షా కావాలి...క‌శ్మీర్ మాజీ సీఎం కామెంట్‌...ఓట‌మి త‌ర్వాత కీల‌క వ్యాఖ్య‌లు
అసోం...ఉన్న సీట్ల‌ను అన్ని పార్టీలు పంచుకున్నాయిగా
హిమాచ‌ల్ ప్ర‌దేశ‌..నాలుగే స్థానాలు...అన్నీ కాషాయం గూటికే
హ‌ర్యానాలో క్లీన్‌స్వీప్ దిశ‌గా బీజేపీ..10 స్థానాల్లో అన్నీ వారివే
 అరుణాచల్‌లో బీజేపీదే...రెండు స్థానాల‌కే కాంగ్రెస్ ప్యాక‌ప్‌
ఒంట‌రిపోరు షాక్‌...బాబుకు క‌లిసి రాని ఏకాకి ప‌య‌నం
దగ్గుబాటి మెజార్టీ 8 ఓట్లు...ఇదే ఒర‌వ‌డిలో మ‌రో ఆరుగురు
పాదయాత్ర.. విజయయాత్ర...ఆ ముగ్గురిదే అధికారం
ఎమ్మెల్యేగా ఓడి... ఎంపీగా గెలిచారు...ఆ అదృష్ట‌వంతులెవ‌రంటే...
క‌విత ఓట‌మికి ఇవే కార‌ణాలు...గ‌మ‌నించావా కేసీఆర్ సాబ్‌?
జ‌గ‌న్ గెలుపు...బీజేపీ ఢిల్లీ నేత ఆస‌క్తిక‌ర కోరిక‌
కేసీఆర్ నీ బిడ్డే చెల్ల‌ని రూపాయి..మ‌ళ్లీ మిమ్మ‌ల్ని ఓడించ‌బోతున్నాం...
కేసీఆర్‌కు షాక్‌...మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్ గెలుపు!
మోదీకి కేసీఆర్ శుభాకాంక్ష‌లు...జ‌గ‌న్‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు
బాబుగారి రికార్డ్‌...ఇద్ద‌రు సీఎంల‌ను ఓడించిన ఘ‌నుడు
బిగ్ బ్రేకింగ్ఃబాబు రాజీనామా...గ‌వ‌ర్న‌ర్‌కు ప‌త్రాలు
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌...బీజేపీ-కాంగ్రెస్ కంటే ఆ పార్టీపై అంద‌రి ఫోక‌స్‌
ఓట‌మి దిశ‌గా టీడీపీ....హెరిటేజ్ షేర్ల దివాలు...టీడీపీ నేత‌లకు షాక్‌
కేసీఆర్‌కు షాక్‌..క‌విత కంటే బీజేపీ అభ్య‌ర్థి లీడ్‌..క‌రీంన‌గ‌ర్‌లోనూ అదే దోర‌ణి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.