Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 8:05 pm IST

Menu &Sections

Search

గ్లోబ‌రీనాపై కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...విద్యార్థుల త‌ల్లిదండ్రులు సైతం

గ్లోబ‌రీనాపై కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...విద్యార్థుల త‌ల్లిదండ్రులు సైతం
గ్లోబ‌రీనాపై కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...విద్యార్థుల త‌ల్లిదండ్రులు సైతం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇంట‌ర్ విద్యార్థుల ఫ‌లితాల గంద‌ర‌గోళంలో అన్ని వేళ్లు గ్లోబ‌రీనా టెక్నాల‌జీస్ వైపే చూపుతున్నాయి. ఇప్ప‌టికే విద్యార్థుల త‌ల్లిదండ్రులు, రాజ‌కీయ పార్టీలు ఈ సంస్థ‌ను త‌ప్పుప‌డుతుండ‌గా...తాజాగా నిపుణులు క‌మిటీ సైతం ఇదే మాట చెప్పింది. కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి, తెలంగాణ జ‌న‌స‌మితి  అధ్యక్షుడు కోదండరాం సైతం ఆ సంస్థ పైనే నిందారోప‌ణ‌లు చేశారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో విద్యార్ధి జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు , కొందరు విద్యార్ధి నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు సైతం గ్లోబ‌రీనాపై మండిప‌డ్డారు.


గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా మంది పిల్లలు డబుల్ ఫీజులు కట్టారని ఈ విషయంలో ముందు నుంచి ప్రభుత్వాన్ని  కాలేజీ ప్రిన్సిపాల్ లు హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. గ్లోబరినా ప్రయోజనాల కోసం ప్రభుత్వ విద్యార్థుల జీవితాలను పొట్టన పెట్టుకుందన్నారు. వారు చేసిన తప్పిదాల వలన  9 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయన్నారు. బోర్డులో జరిగిన అవకతవకలపై, ఈ నెల 29వ తేదీన ఇంటర్ బోర్డ్ ముందు ధర్నా చేయబోతున్నామని… విద్యార్దుల భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని తల్లిదండ్రులకు, విద్యార్ధి సంఘాలకు కోదండరాం పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఉన్న ఆసక్తి… ప్రభుత్వానికి ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఆయన ఆరోపించారు. 


 
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ..బ్లాక్ లిస్ట్ లో ఉన్న గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.  ప్రభుత్వ తప్పిదం వల్లనే ఇంటర్ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని అన్నారు.  23 మంది విద్యార్ధుల ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు జరుగుతున్న పరిణామాలు అడ్డుకోకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. 


kcr-inter-results-globarena-telangana-intermediate
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
తెలంగాణలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!
ఈసీపై బాబోరు మరోసారి కారాలు మిరియాలు!
ఈసీపై డౌట్లు...మోదీపై సెటైర్లు..త‌లుపులు మూశారంటూ రాహుల్ పంచ్‌లు
వైసీపీ కీల‌క ఆదేశం...వీళ్లను మాత్ర‌మే టీవీ చ‌ర్చ‌ల‌కు పిల‌వండి
టీడీపీలో చీలిక‌...రిగ్గింగు క‌నిపించ‌డం లేదా చంద్ర‌బాబు?
వైసీపీ, ఈసీ క‌లిసిపోయాయా...చంద్ర‌గిరి రీపోలింగ్‌లో అస‌లు నిజాలు ఇవి...
చంద్ర‌గిరిలో ఉద్రిక్త‌త‌....వైసీపీ-టీడీపీ వ‌ల్లేనా...అస‌లు కార‌ణం ఏంటంటే...
ఢిల్లీలో మ‌ళ్లీ బాబు గోల‌...ఈసీ ముందు అదే హ‌డావుడి...అస‌లు నిజం ఇది అంటున్న‌ వైసీపీ
హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు...ఐక్య‌రాజ్య స‌మితి వ‌ల్లే...ఎన్ని ప్ర‌త్యేక‌త‌లంటే...
విజ‌య‌వాడ‌లో ర‌విప్ర‌కాశ్‌...ప‌సిగ‌ట్టిన పోలీసులు...క్లూ ఇచ్చి ర‌విప్ర‌కాశ్‌
జ‌గ‌న్‌తో 48 మంది ఐఏఎస్‌ల ర‌హ‌స్య భేటీ...హైద‌రాబాద్‌లో స‌మావేశం...టీడీపీలో కొత్త భ‌యం
అమెరికాలో మ‌నోళ్ల‌కు గుడ్‌న్యూస్‌..కొత్త విధానంతో గ్రీన్ కార్డుల తిప్ప‌లు త‌ప్పిన‌ట్లే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.