Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 11:32 am IST

Menu &Sections

Search

వేములవాడ మండలంలో..ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ !

వేములవాడ మండలంలో..ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ !
వేములవాడ మండలంలో..ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి.  అయితే జరిగిన అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ నెగ్గుతూ వచ్చింది.  ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండల పరిధిలో ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది.

ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని, ఈ విషయమై పున: పరిశీలించాలని కోరుతూ వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 

కాగా, ఈ పిటీషన్ పై  విచారణ జరిపిన న్యాయస్థానం ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.  వేములవాడ రూరల్ లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ స్టే విధించింది.karim-nagar-siricilla-dist-vemulawada-mptc-electio
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హమ్మ ‘ఓటర్’ ఓ కొలిక్కి వచ్చిందట!
జగన్ దయగల్ల మనిషి...ఆయన వల్లే బతికి ఉన్నా!
నాకు అంత గర్వం లేదు..తప్పుగా చూపించారు!
ప్రత్యేక హోదాపై జగన్ తాజా స్పందన ఇదీ!
ఫోటో ఫీచర్ : జనం మనవెంటే..విజయం మనవెంటే..!
ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!
పాపం తాగుబోతు తండ్రి (బాబోరు) అప్పులు చేసి మైనర్ బిడ్డ (జగన్) మీద వేసి పోయినట్లు ఉందా ఆంధ్ర పరిస్ధితి ?
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.