చ‌ల్ల‌ని నిమ్మ‌కాయ సోడాతో దాహం తీర్చుకునే వారు ఇక తాగ‌లేరు. ఎందుకంటే రోడ్డుపై మొక్క‌ల‌కు నీరు పోసే నీళ్ల‌ను త‌న డ‌బ్బాలో నింపుకొని వాటితోనే సోడాలు చేస్తున్నాడు ఓ వ్య‌క్తి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.


న‌గ‌రంలోని బూరుగుల రామ‌కృష్ణా భ‌వ‌న్ స‌మీపంలో ఓ వ్య‌క్తి ఇలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతుంది. సోడాలు అమ్మె ప్ర‌తి ఒక్క‌రు ఇలాగే చేస్తార‌నుకోవ‌డం పోర‌పాటే కానీ ఈ దృశ్యం చూస్తే మాత్రం జ‌నాల‌ను కంగు తినేలా చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: