అదృష్టం ఈయన పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఫని తుఫాన్ అతి హడావిడి చూళ్లేక చచ్చేవాళ్ళం. కేంద్రాన్ని కనీసం 5 వేల కోట్లు డిమాండ్ చేసేవాడు.. ఎటూ వాళ్ళు అంత ఇవ్వరు. ఇక ఈయనా ఈయన తానా తందానా బాచ్ కేంద్రాన్ని మోడీజీ ని అమ్మనాబూతులు లంఖించుకునేవారు..ఇచ్చిన  234 కోట్లు హెరిటేజ్ మజ్జిగ ఖాతాలోకి వెళ్ళేది.


ఇప్పుడు ప్రశాంతంగా చీఫ్ సెక్రటరీ అయన పని ఆయన చేసుకున్నాడు. కనీసం 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వాళ్లకు అన్ని అవసరాలూ తీర్చారు..ఈరోజు సాయంత్రానికి వాళ్లందరినీ తిరిగి స్వస్థలాలకు చేరుస్తారు. కేంద్రం తక్షణ విపత్తు సాయం కింద ఇచ్చిన 234 కోట్లలో కనీసం సగం ఆదా చేస్తారు మిగిలింది రిజర్వ్ లో అట్టేపెడతారు.


చీఫ్ సెక్రటరీ తన చాంబర్ నుంచి కాలు కదపకుండా అత్యంత సమర్ధవంతంగా సహాయచర్యలు పర్యవేక్షించారు..ఎవడి కాళ్లకు అడ్డంపడలేదు. ఎవడ్ని  కూడా పబ్లిక్ ముందు అవమానించలేదు..ఏ అధికారిని కూడా షో పుటప్ కోసం తిట్టలేదు..  ఇదీ పనిచేయించుకునే విధానం..పావలా కోడికి ముప్పావలా మషాలా దృశ్యం చూపించే బాబ్జీ మానిప్యులేషన్ కు నిజమైన అడ్మినిస్ట్రేషన్ కు గల తేడా...


మరింత సమాచారం తెలుసుకోండి: