Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 3:36 pm IST

Menu &Sections

Search

జేడీ పవన్ని మించేస్తారా...!!

జేడీ పవన్ని మించేస్తారా...!!
జేడీ పవన్ని మించేస్తారా...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాఖలో సాగిన రాజకీయం ఓ లెక్కలో ఉంది. ఇక్కడ నుంచి ఎన్నికల వేళ సినీ సెలిబ్రిటీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. అంతేనా అనంతపురం కదిరి శాశ్వత చిరునామా కలిగిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చలో విశాఖ అన్నారు. మరి విశాఖ ఎవరిని ఆదరించింది. ఎంతవరకు ఆదరించింది అన్నది ఇక్కడ  చర్చనీయాంశంగా ఉంది.


పవన్ గాజువాకలో పోటీకి నామినేషన్ వేసినపుడు ఆయన గెలుపు ఖాయం అనుకున్నారంతా. ఆ తరువాత ఏమైందో ఏమో పవర్ స్టార్ అక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. మూడు సార్లు మాత్రమే వచ్చారు. మొత్తం గాజువాకలో పర్యటించలేదన్న బాధ జనానిదే కాదు, అభిమానులది కూడా. ఇక పవన్ పార్టీకి నిర్మాణం పెద్దగా లేదు. జనంలో నిలబడి వూపు తేవాల్సిన జనసేనాని సరిగా రాకపోవడం పెద్ద తప్పిదమేనని అంటున్నారు. ఇక లోకల్, నాన్ లోకల్ అన్న ప్రశ్న తలెత్తినపుడు దాన్ని జనంలో ఉంచి అటు టీడీపీ, ఇటు వైసీపీ బలపడేందుకు ప్రయత్నం చేశాయి. 


ఇక వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఒక అడుగు ముందుకేసి తనకు చివరి సారి అవకాశం ఇవాలని కోరారు. ఆ సానుభూతి మంత్రానికి తోడు గాజువాకలో  జగన్ చేసిన ప్రచారం మంచి వూపు తెచ్చింది. ఇక పవన్ అభిమానులు కూడా వేగంగా సంభవించిన  ఈ పరిణామాలపై కలవరపడి తమ వంతుగా అధినేతను గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నించారు. యధా శక్తి తమ వంతుగా పార్టీకి వూపు తెచ్చారు. ఐతే ఇది గెలిచేందుకు సరిపోతుందా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నలా ఉంది.


ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసిన జనసేన అభ్యర్ధి వీవీ లక్ష్మీ నారాయణ తక్కువ టైంలోనే మంచి వూపు తెచ్చారని టాక్ నడుతోంది. ఆయన తన సొంత ఇమేజ్ మీదనే ఆధరపడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారనుకోవాలి. ఆయన జేడీగా పనిచేసిన తీరు, ఆయన నిబద్ధత వంటివి ఉపయోగపడ్డాయని అంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున ఓట్లు ఆయనకు పడ్డాయని చెబుతున్నారు.  మొత్తానికి చూసుకుంటే పవన్ పోటీ చేసిన గాజువాకలో  పవన్ కంటే కూడా జేడీకే ఎక్కువ ఓట్లు వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అసలైన హీరోగా జేడీ నే జనంలో ఉంటారనండమో సందేహం లేదు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కర్నూల్లో టీడీపీకి భారీ షాక్..ఆ పెద్దాయన జంప్...?
హాట్ హాట్ కుర్ర కుమారి...!
జగన్...దుమ్మెత్తి పోస్తారుట..!!
ప్రభాస్..ఆ కోరిక తీరుస్తాడా...!?
జగన్ అమితానందం...టీడీపీకి షాకేనా...!!
మలేషియా ప్రధానికి షాకిచ్చిన భారత్...!!
బాబు సభలో జై జూనియర్ ఎన్టీయార్ నినాదాలు..!?
బీజేపీ...జనసేన...టీడీపీ...అపుడే చుట్టాలైపోయారా..!!
జనసేన ర్యాలికి జేడీ వస్తారా...!?
దిల్ రాజు కాషాయం కప్పుకుంటారా...?
కాంగ్రెస్ ఎగ్టిట్...? షాకే మరి...!
దేవీశ్రీకి దెబ్బెస్తున్నారా...!
చంద్రబాబు అరెస్ట్...?
దూసుకువస్తున్న దగ్గుబాటి వారి రెండో వారసుడు...!!
ఆర్టీసీ సమ్మెపై కేసీయార్ రెచ్చిపోతారా...!?
నేడు బ్యాంకుల బంద్...!!
నేనే సీఎం...బాబు మార్క్ కామెడీ...!
మంత్రులకు జగన్ గట్టి వార్నింగ్ .. !?
డబ్బుకే జీ హుజూర్ ...?
సరిలేరు తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ తోనే...!!
మళ్ళీ విశాఖను గుర్తుకు తెచ్చుకున్న పవన్...!
దాసరి పాత్రలో చిరంజీవి...!?
కేసీయార్ కి నమస్కారమేనా...!!
సినీ రంగానికి దూరం...రకుల్ సంచలనం....!!
సిక్కోలు సైకిల్ రిపేర్లకు బాబు ...!
జీ హుజూర్ ఎవరికో...!?
ఇంచార్జులే అసలైన మంత్రులా...!!
ఆ రెండూ గెలిస్తే....మోడీ మొండోడే...!!
పాక్ ముక్కచెక్కలే.. పక్కా ప్లాన్ రెడీ...!!
దీపావళికి ఒక్క తెలుగు సినిమా లేదే...!
జనసేనాని షాకింగ్ డెసిషన్...?
లైంగిక వేధింపులపై తమన్నా సంచలన కామెంట్స్...!!
అమిత్ షా తో జగన్...డేట్ ఫిక్స్...!!
ఈసారి సంక్రాంతి రేస్...ఢీ అంటే ఢీ...!!
ముఖ్యమంత్రిగా జగన్ని బోనులో నిలబెట్టాలట‌...!?
మళ్ళీ ముంబై తరహా ఉగ్ర దాడులు...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.