Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:49 am IST

Menu &Sections

Search

వీఈఐసి ఇది పక్కా బోగస్

వీఈఐసి ఇది పక్కా బోగస్
వీఈఐసి ఇది పక్కా బోగస్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజిలెన్స్ & ఎన్ పోర్స్మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ ఈ కంపెనీ పేరు వింటే ఏదో కేంద్ర నిఘా సంస్థ అనిపిస్తుంది కదూ. కానీ ఇది ఒక బోగస్ కంపెనీ . నాలుగు నెలల క్రిందట సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఈ కంపెనీను మొదలుపెట్టారు. 


ప్రభుత్వ నిఘా వ్యవస్థ పేరు చెప్పి ఈ కంపెనీ వాళ్ళు నిరుద్యోగులను నిలువునా ముంచేసారు. ఈ కంపెనీలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పి ఇది గవర్నమెంట్ జాబ్ అని త్వరలో పర్మనెంట్ అని చెప్పి 2 లక్షల నుండి 3.5 లక్షల దాకా వసూలు చేసారు. ఇలా 46 మందికి కుచ్చుటీపీ పెట్టారు.

ఇలా జాయిన్ చేసుకున్న వాళ్ళని ఇంటర్ నెట్ సెంటర్లకు పంపి మీరు పైరేటెడ్ సాఫ్ట్ వేర్లు వాడుతున్నారని మీ మీద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయమని నోటీస్ వచ్చిందని ఈ జూనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ల ద్వారా చెప్పిస్తారు. వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకుని వదిలేస్తారు. ఇది వీళ్ళు మొదలుపెట్టిన నయా దందా. 


ఇలా ఇప్పటిదాక నిరుద్యోగుల నుండి, ఇంటర్ నెట్ సెంటర్ల ద్వారా 10 కోట్లు వసూలు చేసారంటే వీళ్ళు ఏ రేంజ్ కిలాడిలో చెప్పొచ్చు. చివరకు ప్రభుత్వం పేరు కూడా చెప్పి మోసం చేస్తున్న ఇలాంటివాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలా మోసం చేయాలనుకునేవాళ్ళలో మార్పు రాదు. 



ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

While working on my book Process: The Writing Lives of Great Authors, I found that even for the best writers in the world, getting started can be the hardest part.