Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:07 pm IST

Menu &Sections

Search

టీవీ9 రచ్చ : శివాజీ ఇంట్లో కూడా సోదాలు ... అసలేం జరుగుతుంది ..?

టీవీ9 రచ్చ :  శివాజీ ఇంట్లో కూడా సోదాలు ... అసలేం జరుగుతుంది ..?
టీవీ9 రచ్చ : శివాజీ ఇంట్లో కూడా సోదాలు ... అసలేం జరుగుతుంది ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీవీ 9 రవి ప్రకాష్ పరారీలో ఉండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అయితే తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అందరి భాగోతలు బయటికొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తాజా వివాదాల నేపథ్యంలో ఏకంగా రవిప్రకాష్‌ని సీఈఓ పదవి నుంచి తొలగించినట్లూ వార్తలొస్తున్నాయి. రవిప్రకాష్‌తోపాటు, సినీనటుడు శివాజీ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సినీనటుడు శివాజీకి చాలాకాలంగా టీవీ9తో సన్నిహిత సంబంధాలున్నాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఈ ఇద్దరూ, తెలుగుదేశం పార్టీతో తెరవెనుక 'లాలూచీ వ్యవహారాలు' నడిపాయన్నది మీడియా వర్గాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం.


చంద్రబాబుకి మేలుచేసే ఉద్దేశ్యంతో టీవీ9 చేసిన కొన్ని ప్రయత్నాలు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కి ఆగ్రహం తెప్పించడం, ఆ తర్వాత తెలంగాణలో కొద్దికాలం పాటు టీవీ9 సేవలకు అనధికారికంగా 'విఘాతం' కలగడం చూశాం. ఎలాగైతేనేం, ఆ వివాదం నుంచీ టీవీ9 బయటపడింది. కానీ, ఈసారి పరిస్థితులు రవిప్రకాష్‌ మెడకి గట్టిగానే చుట్టుకునేలా వున్నాయి. రవిప్రకాష్‌ మాత్రమేకాదు, శివాజీ కూడా పీకల్లోతు వివాదంలో ఇరుక్కుపోయినట్లేనని తెలుస్తోంది.


మరోపక్క, చంద్రబాబుతోపాటు ఆయన పుత్రరత్నానికీ టీవీ9తో సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతున్న దరిమిలా, తీగ ఎటూ లాగారు గనుక, 'టీడీపీ డొంక' కూడా కదులుతుందా.? అన్న చర్చ జరుగుతోంది సర్వత్రా. మరీ ముఖ్యంగా చంద్రబాబు తనయుడు లోకేష్‌కి, రవిప్రకాష్‌కీ సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం దరిమిలా, లోకేష్‌ కూడా ఇరుక్కున్నట్లేనేమో.! ప్రస్తుతం రవిప్రకాష్‌ ఆచూకీ దొరకడంలేదు తెలంగాణ పోలీసులకి. దొరికితే, ఆయన అరెస్టవడం ఖాయమా.? శివాజీ పరిస్థితేంటి.? వేచి చూడాల్సిందే.

raviprakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
క్రేజీ న్యూస్ : #RRR తరువాత ఎన్టీఆర్ సినిమా త్రివిక్రమ్ తోనే ..!
సరిగ్గా కౌంటింగ్ రోజు బాబు ఏదో చేయబోతున్నాడు ... నిపుణుల అనుమానం .. ?
తడి అందాలతో కాక రేపిన తమన్నా ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
ఇన్నర్ దుస్తుల్లో సోనమ్ హాట్ అందాలు ..!
పూజా హెగ్డే ఎద అందాలు ... తట్టుకోవటం కష్టం ..!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : పవన్ మీద దుష్ప్రచారం ..!
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!