Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:43 pm IST

Menu &Sections

Search

ఇదీ.."బాబు మార్క్"...రాజకీయం...!!!

ఇదీ.."బాబు మార్క్"...రాజకీయం...!!!
ఇదీ.."బాబు మార్క్"...రాజకీయం...!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత అందరికి తెలిసిందే. తనకు ఇష్టమైన వారిని అందలం ఎక్కించటం, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని వారిని మధ్యలోనే వదిలేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఒక్కోసారి  చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల కోసం  ఇష్టం లేక పోయినా కొంతమందికి పదవులు కట్టబెట్టడం ఆతరువాత వ్యూహాత్మకంగా వారిని  వదిలించుకోవడం, ఇలా  ఎన్నో సందర్భాలలో జరిగిన విషయమే.  దానికి తాజాగా జరిగిన  కిడారి శ్రావణ్  ఎపిసోడ్ నిదర్శనమని అంటున్నారు.

 ap-politics

వైసిపి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిడారి  శ్రీనివాసరావును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు ఎందుకంటే.  వైసిపికి పట్టున్న విశాఖ మన్యంలో పాగా వేయాలనేది బాబు ఎత్తుగడ. ఆ తరువాత సర్వేశ్వరరావు మావోయిస్టులు చంపడం, సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కి మంత్రి పదవి ఇవ్వడం అంతా చెకచెకా జరిగిపోయాయి. అయితే చట్టసభల్లో సభ్యుడిగా లేని నేత ఆరు నెలల వరకూ మాత్రమే మంత్రిగా కొనసాగే వీలు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని, కావాలనే శ్రావణ్ ని బాబు వ్యూహాత్మకంగా తప్పించారు అనేది విశ్లేషకులు అభిప్రాయం.

 ap-politics

ఇదిలాఉంటే ఇందులో వాస్తవం ఎతవరకూ ఉంది, ఇది బాబు పై ఆరోపణలుగా అనుకోవచ్చు కదా అంటే. గతంలో జరిగిన మరొక సంఘటనని కూడా మననం చేసుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కి కూడా బాబు ఇదే రకమైన అభువం చూపించారని చరిత్ర చెప్పిన నిజం అంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో హరికృష్ణను తప్పించిన మాదిరిగానే ఇప్పుడు శ్రావణ్ ను కూడా చంద్రబాబు తప్పించేశారని విశ్లేషిస్తున్నారు  రాజకీయ విశ్లేషకులు.

 ap-politics

అసలు అప్పట్లో ఏమి జరిగింది. 1995లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన సమయంలో  హరికృష్ణ కూడా బాబు వెంట నడిచారు. ఈ క్రమంలో వాళ్ళని సంతృప్తి పరచడానికి హరికృష్ణ ని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.  కానీ అప్పటికి హరికృష్ణ చట్ట సభలో సభ్యులు కాదు. ఆరు నెలల్లో ఎలాగైనా సరే చట్టసభల్లోకి తీసుకు వస్తానని హామీ ఇచ్చిన బాబు ఆ విషయాన్ని కావాలనే మరుగున చేయడంతో, హరికృష్ణ రాజీనామా చేయాల్సి వచ్చింది.దాంతో హరికృష్ణ చంద్రబాబు పై కోపంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత బాబు తన మార్క్ రాజకీయం చూపించి మళ్ళీ శ్రావణ్ పదవికి ఎసరు పెట్టారనేది రాజకీయ పండితుల అభిప్రాయం.

 

 


ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"ఇండియన్ ఆర్మీ"...మహిళా మిలిటరీ..ఆఖరు తేదీ...
"RFCL" లో... ఉద్యోగాలు..ఆఖరు తేదీ..జూన్..
వేసవిలో మెరుగైన చర్మం కోసం..పుచ్చకాయ, కీరదోస ఫేస్ ప్యాక్..!!!
“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
"అమెజాన్"..సంచలన నిర్ణయం..సరికొత్త రంగంలోకి...!!!!
కేంద్రంలో మోడీ "కమల వికాశం"...ఏపీలో "జగన్ ఫ్యాన్"...ప్రభంజనం...!!!
“జై జగన్”...అంటున్న జాతీయ సర్వేలు..
"ఇండియన్ నేవీ" లో....ఉద్యోగాలు...!!!
ముల్లంగితో మొటిమలకి ఇలా చెక్ పెట్టండి..!!!
అమెరికాలో "సిక్కు విద్యార్ధికి"...ఘోర అవమానం...!!!!
"బిల్డ్ అమెరికా వీసా"...అమెరికాలో ఎంట్రీకి ఇవి తప్పనిసరి...!!!
“సిండికేట్ బ్యాంక్”లో...ఉద్యోగాలు...!!!.
ముఖానికి "పెరుగుతో ఫేస్ ప్యాక్"....వారానికి రెండు సార్లు..!!!
“గ్రీన్ కార్డ్” పై ట్రంప్...కీలక ప్రకటన...!!!!