Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:24 pm IST

Menu &Sections

Search

రవిప్రకాష్ పై పవన్ ట్వీట్లు వైరల్ గా మారాయి ..!

రవిప్రకాష్ పై పవన్ ట్వీట్లు వైరల్ గా మారాయి ..!
రవిప్రకాష్ పై పవన్ ట్వీట్లు వైరల్ గా మారాయి ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీవీ 9 రవిప్రకాష్ ఉదాంతం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక మీడియా ప్రతినిధి గురించి ఇలా చర్చ జరగడం ఇదే మొదటి సారేమో .. రవి ప్రకాశ్ తొలగింపు అంశం సోషల్ మీడియాలో కాకపుట్టించింది. సానుకూల, ప్రతికూల అంశాలతో అట్టుడికిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ స్పందించడం మరింత సెన్సేషనల్‌గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రవి ప్రకాశ్‌ను ఎద్దేవా చేస్తూ పవర్ స్టార్ చేసిన ట్వీట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. 


గతంలో శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా, తన కుటుంబానికి వ్యతిరేకంగా వార్తా కథానాలు మీడియాలో రావడంపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్‌పై సోషల్ మీడియాలో ఓ వార్ ప్రకటించినంత పనిచేశారు. ఘాటైన పోస్టులు, ఫోటోలతో రచ్చ చేశారు. ఆ తర్వాత టీవీ9, ఏబీఎన్ ఛానెల్స్ కథనాల తీవ్రత తగ్గడంతో ఆ వివాదం సద్దుమణిగింది. 


అప్పట్లో రవి ప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. రవిప్రకాశ్‌ను ఉద్దేశించి.. ‘రవి నిన్ను రియల్ అజ్ఞాతవాసి అని ఎందుకు అన్నానో ఇప్పుడైనా తెలిసిందా?' అప్పుడో.. ఇప్పుడో గుర్తించావా? అంటూ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన వెంటనే ర్వీట్వీట్లతో మార్మోగింది. పవర్ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. పవన్ చేసిన ట్వీట్‌ను వెలుగులోకి తెచ్చి రీట్వీట్లు, కామెంట్లతో దడదడలాడిస్తున్నారు. 

raviprakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!