Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:51 pm IST

Menu &Sections

Search

జాతీయ సంచలనం: బాజపా కి షాక్: మోడీకి వ్యతిరేఖంగా మొత్తం జాతీయ రాజకీయపక్ష కూటమి

జాతీయ సంచలనం: బాజపా కి షాక్: మోడీకి వ్యతిరేఖంగా మొత్తం జాతీయ రాజకీయపక్ష కూటమి
జాతీయ సంచలనం: బాజపా కి షాక్: మోడీకి వ్యతిరేఖంగా మొత్తం జాతీయ రాజకీయపక్ష కూటమి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం మారడంతో తెలంగాణ కాంగ్రెసు పార్టీకి కొంత ఊరట లభించినట్లుగా భావించవచ్చు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసుతో మైత్రి నెఱపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. దాని కారణంగా శాసనసభలో టీఆర్ఎస్-ఎల్పీలో కాంగ్రెసు శాసనసభాపక్షం విలీన ప్రక్రియ నిలిచిపోతుందనే ప్రచారం సాగుతోంది.

all-party-integration-against-modiనిజానికి, టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ అకస్మాత్తుగా ఆగిపోయింది . కాంగ్రెసుకు చెందిన సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే సిఎల్పీ విలీనానికి మార్గం ఏర్పడడమే కాకుండా శాసనసభలో కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తగిన వ్యూహాన్నే కేసీఆర్ అనుసరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు శాసనసభ్యులు వరుసగా టీఆర్ఎస్ లో చేరడం మొదలెట్టారు  

all-party-integration-against-modi

అయితే, కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెసుతో కలిసి కేంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే వ్యూహం దిశగా పయనిస్తున్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి ప్రయత్నాలు సాగించిన కేసీఆర్ చివరకు అది సాధ్యం కాదనే ఆలోచనకుకు వచ్చినట్లు చెబుతున్నారు.  ఈ స్థితిలో ఆయన కాంగ్రెసుతో సఖ్యతకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు గత రెండురోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో సిఎల్పీని తమపార్టీలో విలీనం చేసుకుంటే జాతీయ స్థాయి రాజకీయాలకు విఘాతం ఏర్పడవచ్చునని ఆయన ఆగిపోయినట్లు చెబుతున్నారు. 

all-party-integration-against-modi

ఈ సందర్భంలో దీనికి పొడిగింపుగా దేశ స్థాయిలో అందరు నరేంద్ర మోడీ రాజకీయ ప్రత్యర్థులు ఒకే వైపు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు తో పాటు ఆయన ప్రత్యర్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వైసీపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఒకే శిబిరంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవటమే ఎకైక లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. అవసరమైతే తన ప్రత్యర్థులను కూడా కాంగ్రెసు కూటమిలోకి తేవడానికి తగిన వెసులుబాటు కల్పిస్తున్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు-రాహుల్ గాంధీతో భేటీ అవుతూ వ్యూహరచన చేస్తున్నారు. 

all-party-integration-against-modi 

బిజెపియేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్థుల జాబితాను ఎన్సీపి నేత శరద్ పవార్ చెబుతూ చంద్రబాబును పేరును కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ప్రధాని కాలేని పక్షంలో ప్రధానిగా చంద్రబాబును నిలబెట్టే ప్రయత్నాలు కూడా జరగవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, ఈ స్థితిలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు. యుపిఎ లేదా ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని అన్ని వైపుల నుంచి కూడగట్టే ప్రయత్నం లో భాగంగా ఆయన ఆ ప్రకటన చేశారు. తాను ప్రధాని పదవికి రేసులో లేనని ఒకటికి రెండు సార్లు చెప్పారు. కేసీఆర్, జగన్ కూడా తమ కూటమివైపు రావడానికి ఆయన ఆ ప్రకటన ద్వారా వెసులుబాటు కల్పించారని చెప్పవచ్చు.

all-party-integration-against-modi

చంద్రబాబు ప్రధాని కాకపోతే ఇతరులు ఎవరైనా బహుశా జగన్మోహనరెడ్డికి గానీ కేసీఆర్ కు గానీ అభ్యంతరం ఉండకపోవచ్చు. చంద్రబాబు ప్రధాని అవుతారంటేనే వారు దూరం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేసి, వారిని కాంగ్రెసుకు దగ్గర చేసే వ్యూహాన్ని అనుసరించారు. కేంద్రంలో మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 

all-party-integration-against-modi 

ఎపికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తానని జగన్మోహనరెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. తాము ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు. అందువల్ల యుపిఎను బలపరచడానికి జగన్మోహనరెడ్డికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ ను జగన్ బలపరిచే అవకాశాలున్నాయి.  యుపిఎ భాగస్వామ్యపక్షాలతో కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశంవస్తే కేసీఆర్, జగన్ బయటినుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రాంతీయ పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెసు మద్దతును బయటి నుంచి తీసుకునే అవకాశాలున్నాయి.

all-party-integration-against-modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
బీజేపీ 100 స్థానాలకే పరిమితం : మమత జోస్యం: కాదు 300 స్ధానాలు గెలుస్తాం: మోదీ ధీమా
'ఇవ్వడం' మాత్రమే 'దాంపత్య పరిమళం' వ్యాపింప జేస్తుంది
నేడు నృసింహజయంతి: మానవదేహంతో శ్రీ హేమాచల లక్ష్మినృసింహస్వామి: తీర్ధక్షేత్రం
కరిష్మాలేని హీరో రాహుల్: ప్రభుత్వ వైఫల్యాలను బ్లాస్ట్ చేయటంలో వైఫల్యం: పీపుల్స్ పల్స్
సోనియా పిలిస్తే తోకూపుతూ వెళ్ళటానికి మానేత అవకాశవాది చంద్రబాబు కాదు: వైసీపి
టోటల్ క్లియర్: రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
మహిళా న్యాయవాదులపై లైంగిక వేదింపులు
పనిగట్టుకొని నా పేరును చెడగొట్టటం న్యాయం కాదు:  ఛానెల్‌పై సినీ నటి ఆగ్రహం
అధికారంరాదు అనే అనుమానానికే ఆయన అసహన సార్వబౌముడైతే ఎలా?
పశ్చిమబెంగాల్‌ లో విచ్చలవిడి గుండారాజ్
ఇప్పటికే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా! చట్టుబండలైన ఫిరాయింపుల చట్టం!
తెలంగాణాలో ఆ రెండు పార్లమెంట్ స్థానాలలో బీజేపి గెలవబోతోంది: మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
చిక్కిపోతున్న మామ! చందమామ
నరేంద్ర మోడీకి మమత బెనర్జీకి ఇప్పుడు బేధమేముంది?
స్టాలిన్ కు షాక్!  బీజేపీ విజయం తధ్యం: డీఎంకే బిజేపితో పొత్తు కు సై :  తమిళ సై సౌందర రాజన్
About the author