Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 6:51 pm IST

Menu &Sections

Search

రవి ప్రకాష్ అరెస్ట్ తప్పదా ..?

రవి ప్రకాష్ అరెస్ట్ తప్పదా ..?
రవి ప్రకాష్ అరెస్ట్ తప్పదా ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీవీ 9 యాజమాన్యం రవి ప్రకాష్ ను సీఈఓ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే, 'ఉద్యోగం' మారడం అనేది పెద్ద విషయం కాదు. సంస్థ నుంచి వైదొలగడం కూడా అంత వింతేమీకాదు. కానీ, ఇక్కడ రవిప్రకాష్‌ విషయంలోనే చాలా పెద్ద చర్చ జరుగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే హాట్‌ టాపిక్‌. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగానూ రవిప్రకాష్‌ విషయమై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కారణం, టీవీ-9 పేరుతో రవిప్రకాష్‌ ఇన్నేళ్ళుగా చేసిన హడావిడి.


ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్రోతి రాధాకృష్ణ.. వీళ్ళెవరికీ రానంత 'పేరు' రవిప్రకాష్‌కి వచ్చిందంటే, అదంతా పాజిటివ్‌ ఫేమ్‌ కాదు. నెగెటివ్‌ ఫేమ్‌. బహుశా ఏ మీడియా సంస్థ అధిపతిపైనా రానన్ని ఆరోపణలు రవిప్రకాష్‌ మీద వచ్చాయి. చివరికి ఆయన ఆ సంస్థ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిన్ననే టీవీ9లో ప్రత్యక్షమై తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇతర మీడియా సంస్థలకు సుద్దులు చెప్పారు.


నిజాయితీతో వార్తలు ప్రసారం చేయాలంటూ క్లాసులు తీసుకున్నారు. తనను ఎవరూ సీఈఓ పదవి నుంచి తొలగించలేరని చెప్పారు. కానీ, ఈ రోజు పదవిపోయింది. రవిప్రకాష్‌తోపాటు సినీనటుడు శివాజీపైనా కేసు నమోదయ్యింది. ఈ కేసులకు సంబంధించి ఇరువుర్నీ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. 'నన్ను ఎవరూ తొలగించలేదు..' అని చెప్పిన రవిప్రకాష్‌, ఈ రోజు టీవీ-9 నుంచి తొలగింపబడ్డారు. నన్ను ఎవరూ అరెస్ట్‌ చేయలేదు, చేయబోరు.. అని రవిప్రకాష్‌ చెప్పారు మరి.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

ravi-prakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!
మోస్ట్ డిజైరబుల్ జాబితాలో మహేష్ లేకపోవటానికి కారణం అదేనా ..?
అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదే ..?
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాబుకు తగిలే మొదటి షాక్ అదే ..!
ఈ సినిమా ప్లాప్ అయితే అల్లు శిరీష్‌ పరిస్థితి ఏంటి .. ?
ఇది కదా చంద్రబాబుకు అసలైన వెన్నుపోటు ..!
ప్రియాంక చోప్రా అందాల ప్రదర్శన ... హాలీవుడ్ ను కూడా మించి పోతుంది ..!
టీడీపీ అనుకూల మీడియా పిచ్చి రాతలు .. జనాలు అంత పిచ్చోళ్లా ..!
కియారా స్వయంతృప్తి సీన్ .. ఇంత కథ నడిచిందా ..!
ఇంకా కాజల్ అందాలకు వన్నె తగ్గడం లేదు ..!
పాపం లోకేష్ ను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్ని సార్లు తిప్పించుకున్నాడా .. ?