Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 12:43 am IST

Menu &Sections

Search

మోదీని టార్గెట్ చేయ‌బోయి..వైఎస్ విష‌యంలో బుక్క‌యిపోయిన బాబు

మోదీని టార్గెట్ చేయ‌బోయి..వైఎస్ విష‌యంలో బుక్క‌యిపోయిన బాబు
మోదీని టార్గెట్ చేయ‌బోయి..వైఎస్ విష‌యంలో బుక్క‌యిపోయిన బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవ‌లి కాలంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు మునుపెన్న‌డూ లేని దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలివిడ‌తలోనే ఏపీలో  పోలింగ్ పూర్త‌యిన నేప‌థ్యంలో...దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హిస్తూ ఈ సంద‌ర్భంగా మోదీపై విరుచుకుప‌డుతున్నారు. ఇలా ప్ర‌చారంలో చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న కామెంట్లు చేస్తున్నారు. ఇలా చంద్ర‌బాబు చేసిన కామెంట్ ఒక‌టి ఆయ‌న‌కే బూమ‌రాంగ్ అవ‌డ‌మే కాకుండా బాబును న‌వ్వుల పాలు చేస్తోంద‌ని అంటున్నారు.


వివరాల్లోకి వెళితే....దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీపై ప్ర‌ధాన‌మంద్రి న‌రేంద్ర‌మోదీ విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. యుద్ధ ట్యాంకుల‌ను సొంతానికి విహార యాత్ర‌కు వాడుకున్నార‌ని ఆరోపించారు.  దీనిపై ప‌లువురు తీవ్రంగా స్పందించారు. తానేం త‌క్కువ తిన్నానా అని బాబు సైతం విమ‌ర్శించారు. ``రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా @narendramodi వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు.`` అంటూ ఓ ట్వీట్ చేశారు.


అయితే, బాబు ట్వీట్‌పై నెటిజ‌న్లు దుమ్మెతిపోశారు. ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్ర‌బాబు గ‌త ప‌దేళ్లుగా చేస్తుంది ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ``వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని తిటినప్పుడు ఎక్కడ పొయింది నీ సంస్కారం?`` అంటూ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించారు. ``ఎప్పుడొ చనిపోయిన YSR గారిని ఇప్పటికీ వదలరు కదా మీ బ్యాచ్ మొత్తం రోజూ నోటికొచ్చినట్లుగా వాగుతుంటారు చిల్లర ఓట్లకోసం.ఇప్పుడు నువ్వు నీతులు చెప్పడం హాస్యాస్పదం.``అంటూ ఓ నెటిజ‌న్ బాబు తీరుపై విరుచుకుప‌డ్డారు.

``మీరు చేస్తే ఒకటి వేరే వాళ్లు అయితే ఇంకొకట. మీరు మరియు మీపార్టీ వాళ్ళు ఎన్ని సార్లు చనిపోయిన వైస్సార్ గారు మరియు వారి కుటుంబ సభ్యుల  మీద నోరు పారేసుకోలేదు. సారు మీరు మాట్లాడేదానికి మరియ చేసేదానికి కొంచమైన సంబంధం ఉందా?``అంటూ ఇంకో నెటిజ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. మొత్తంగా...ఓ ట్వీట్ చేస్తే స‌రిపోయింద‌ని భావించిన చంద్ర‌బాబుకు త‌న వైఖ‌రిని తానే ప్ర‌శ్నించుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంద‌ని అంటున్నారు.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైద‌రాబాద్ మెట్రోకు ఏమైంది...ఎందుకీ వ‌రుస ప్ర‌మాదాలు?
కేసీఆర్‌కు బీపీ పెంచే జాబితాలో చేరిన ప‌వ‌న్‌
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌య‌ప్ర‌ద‌...ఈ దెబ్బ‌తో...
ఆర్టీసీ స‌మ్మె....బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో స‌మ్మె ..ఓలా కీల‌క నిర్ణ‌యం
మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు తెలంగాణ స‌హాయం...ఎలాగో తెలుసా?
కేసీఆర్‌పై కొత్త డౌట్లు పుట్టించిన విజ‌య‌శాంతి
మెక్సికోలో క‌ల‌క‌లం...మ‌నోళ్ల‌ను వెన‌క్కు పంపిన అధికారులు
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌ను కేటీఆర్ ఏం కోరారో తెలుసా?
రాజ‌ధానిలో ఉన్నారా...ఈ విష‌యం తెలుసుకోలేక‌పోతే అంతే సంగ‌తి
ఇంకో కేసులో బుక్క‌యిన ర‌విప్ర‌కాశ్‌...ఎక్క‌డికి తీసుకువెళ్తున్నారంటే...
హ‌ర్యానాలో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశాలే లేవా...అందువ‌ల్లే ఇలా..
మ‌హారాష్ట్రలో మ‌నోళ్ల‌పై మ‌ళ్లీ దాడులు...ఆందోళ‌న‌ల‌తోనే అధికారం!
కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టిస్తారా...ఈ మీటింగ్‌లో ఏం తేల‌నుంది?
క్ల‌ర్క్ నుంచి కోట్ల‌కు అధిప‌తి...ఎవ‌రీ క‌ల్కీ...ఎలా ఎదిగారు?
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.