కొందరు అందులో చంద్రబాబు సామాజికవర్గం వారూ ఉన్నారు. ఈ సారి ఈ నారా నాయుడు అధికారంలోకి రాకుంటేనే మాకు మంచిది. లేకుంటే మా కులాన్ని సమాజం వెలివేస్తుందేమోనని భయమేస్తుంది. వ్యవసాయం, వ్యాపారాలు, పరిశ్రమలు వివిధ రంగాల్లో మేమున్నాం మాతో పాటు అందరూ సహకరించబట్టే మేము ఎదిగాం.  కాని చంద్రబాబు వ్యవహారాలతో ఆయనకు సహకరించే పచ్చ మీడియాతో మాకు అప్రతిష్ట వస్తుంది అని పలువురి మిత్రులు పలు సందర్భాల్లో ఆవేదన చెందుతున్నారు. 
Image result for TV9 Raviprakash
అయితే  "తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయోగించిన తుప్పు పట్టిన మిసైల్ రవి ప్రకాష్!" అంటూ ధ్వజమెత్తారు వైసిపి పార్లమెంట్ సభ్యుడు వి. విజయ సాయి రెడ్డి. ఫోర్జరీ కేసులో పరారీ లో ఉన్న రవిప్రకాష్ పై తీవ్రం స్థాయిలో ధ్వజమెత్తారు. 


మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ ఆయన కళంక చరిత్ర ఒక్కసారిగా ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. కమ్మ ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్ల లో రవిప్రకాష్‌ ఒకడు.


ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెల నెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవిప్రకాష్‌ పై దర్యాప్తు జరగాలి. ఆ చనువు తోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్కిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్ర చందనం తరలిపోవడంలో ఈ పచ్చ మీడియా ప్రముఖుడి పాత్ర కూడ ఉండటం దారుణం. "మెరుగైన సమాజం కోసం" అంటూ సమాజం లో పరివర్తన తీసుకుచ్చే ప్రవక్త లాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు.
Image result for TV9 Raviprakash
మతాలను కించ పర్చడం, సాంప్రదాయాలు, సంస్కృతిపై దాడి చేసే సంస్కృతిని అలవరచుకొని - కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టివీ స్క్రీన్ల పైకెక్కించి, పలుమార్లు ప్రసారం చేస్తూ సభ్య సమాజాన్ని భ్రష్టు పట్టించిన భ్రష్టాచారి-సంఘ విద్రోహి రవిప్రకాష్. కులం లేదంటూనే కులగజ్జిని తీవ్ర స్తాయిలోవ్యాప్తి చేసిన పరమ కుటిలుడు కూడా రవిప్రకాష్ అని ఆయనను తెలిసినవారు ఆయన బాధితులు అంటున్నారు.


పరారీలో ఉన్న రవిప్రకాశ్ తనతో పాటు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్-టాప్ లు సుకెళ్లినట్టు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. మెరుగైన సమాజం కోసం అంటూ బూటకాలు నాటకాలు ఆడిన రవిప్రకాశ్ తక్షణం పోలీసులకు లొంగిపోయి సహకరించారలని పౌరసమాజం కోరుతోంది.


రవిప్రకాశ్ ప్రధాన వృత్తి బ్లాక్మెయిలింగు అని అంటుంది ఈ సమాజం. దానికి తోడు ఒక ప్రముఖ చానల్ ను ఇష్టారాజ్యంగా వాడుకొనే అవకాశమూ దొరికింది. ఒక  అధికార పార్టీ అధినేత అండ కూడా దొరికింది. ఇంకేం చెలరేగిపోయాడు. ప్రఖ్యాత వ్యాపారవేత్త శ్రీనిరాజు సంస్థ ఏబీసీఎల్లో పని చేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజు ను బ్లాక్-మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాశ్. రామలింగరాజు బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్ లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్-ఫోన్లో మాట్లాడుతుండ గా  స్పై-క్యామ్ తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడు అని పలువురు ఉన్నతస్థాయి వ్యక్తులు మాట్లాడుతుంటారు. 

Image result for TV9 Raviprakash

టివి9  మంచికన్నా చెడుగానే ఎక్కువ పాపులారిటీ అదే నొటోరియస్ అయింది రవిప్రకాష్ ఆద్వర్యంలో.  టీవీ9  మెరుగైన సమాజం కోసం అనేది దీని ట్యాగ్ లైన్. కాని అదే సమాజాన్ని అఘాధంలోకి నేట్టిన ఈయన చరిత్ర వైతరుణీ సమానం. సమాజం చేత ఎన్నో ఛీత్కారాలు పొందింది టీవీ-9 కేవలం ప్రచారయావ ఉన్న నారా చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్లకు తప్ప మరెవరికీ దాని మీద అభిమానాలు ఏమీ ఉండవు. ప్రతి శీర్షిక వెనుక ఏదో కుతంత్రం ఏదో ధన సంపాదన యావ తోనే వార్తలు, ఇతరత్రా కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. 


కేవలం వివాదం రేపడం, అప్పటికే రగిలిన వివాదంపై ఆజ్యంపోసి చలిమంటలు కాచుకోవడం టీవీ9 సహజ నైజంగా కొనసాగింది ఇప్పటివరకు. ఈ క్రమంలో టీవీ-9 రవి ప్రకాష్ బాధితులు సామాన్యుడి నుండి అనన్యసామాన్యుల వరకు అనేక మంది తెలుగురాష్ట్రాల్లో ఉన్నారు.
Image result for TV9 Raviprakash
రవిప్రకాష్ ను కొన్నేళ్ల కిందట ఒక వ్యక్తి చెప్పుతో కొట్టాడు అంటే అతడికి ఉన్న 'పరువు ప్రతిష్ట' ఏపాటివో అర్థం చేసుకోవచ్చు. చివరకు చానల్ ను వాడి భయపెట్టి తనను చెప్పుతో కొట్టిన వ్యక్తిచేత కాళ్లు పట్టించుకున్నాడు రవిప్రకాష్. అంతిమంగా అతడు సాధించిన విజయమది. ఇక టీవీ9 నుంచి అతడు నిష్క్రమించిన విధానం అత్యంత అవమానకరం. అంతే కాదు చాలమంది రవిప్రకాష్ పతనాన్ని నరకాసురవధ తరవాత దీపావళి చేసుకున్నంతగా పండగ చేసుకున్నారు.


రవిప్రకాష్ సృష్టించిన మరో కుల రక్కసి సోంఠినేని శివాజి ఆయన గరుడ కథలు. అని ఆయన ప్రవచించిన గఱుడ పురాణ, స్క్రీన్-ప్లే రచయిత రవి ప్రకాష్ అని విపరీత ప్రచారంలో ఉంది. ఈ మొత్తం ఉదంతానికి నేపధ్యంలో ఊపిరులూదిన రాజకీయ పార్టీ అధినేత కూడా ఒకరున్నారని ఉన్నారని తెలుగువారికి నమ్మకం. లేని సమస్యలు సృష్టించి కొంత కాలం మొత్తం దేశాన్ని టెన్షన్ లో పెట్టిన ఈ కుల కిరాతకులు గరుడ శివాజి రవిప్రకాష్ వెనుక ఎవరున్నారో వారి లీలలు సైతం మే 23 నుండి బయటపడాయని అంటున్నారు తెలుగు ప్రజలు.  
Image result for TV9 Raviprakash
రవిప్రకాష్ పై ఫోర్-ట్వంటీ నుండి ఫోర్జరీ వరకు పలుకేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తెలుగువారిలో అతనొక ఫోర్-ట్వంటీ. అంతే కాదు టీవీ9 నిధులను తన సొంత మీడియా నెలకొల్పుకోవడానికి ఇతరత్రా వ్యవహారాలకు దారి మళ్లించినట్టుగా కూడా అనేక ఆరోపణలపై కేసులు కూడా నమోదయ్యాయి.


ఎన్ని నీతులు చెప్పాడో ఈ కులపిచ్చి గురివింద, రవిప్రకాష్ అవినీతి ఆరోపణలతో టీవీ9 నుండి అత్యంత అవమానకరంగా గెంటివేయబడ్డాడు. ఇలాంటి నేపథ్యంలో రవిప్రకాష్ బాధితులు, అతడి చేత ఇబ్బంది పడ్డవారు పండుగ సంబురాలు చేసుకంటున్నారు. అనేక మంది సాధారణ ప్రజల నుండి అసహ్య చీత్కారాలతో పాత్రికేయం నుండి మానవత్వాన్ని తరిమేసి, కళంకం తెచ్చిన రవిప్రకాష్ ప్రస్థానం టీవీ9లో ముగిసిపోయినట్లే. 

Image result for TV9 Ravi Prakash

మరింత సమాచారం తెలుసుకోండి: