Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:41 am IST

Menu &Sections

Search

ఈ రోజు పోలింగే...మోడీ, షా స‌త్తా తేల్చేస్తాయి..తేడా వ‌చ్చిందో...

ఈ రోజు పోలింగే...మోడీ, షా స‌త్తా తేల్చేస్తాయి..తేడా వ‌చ్చిందో...
ఈ రోజు పోలింగే...మోడీ, షా స‌త్తా తేల్చేస్తాయి..తేడా వ‌చ్చిందో...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ఏడు విడుతల పోలింగ్‌లో ఆరో విడత పోలింగ్ నేడు జ‌రుగుతోంది. దేశరాజధాని ఢిల్లీతోపాటు మరో ఆరు రాష్ర్టాల్లోని 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదేసి సీట్లు, ఢిల్లీలో ఏడు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ విడుతలో 979 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 10.17 కోట్ల మంది ఓటర్లు వారి గెలుపోటములను నిర్ణయించనున్నారు. ఈ విడుత పోలింగ్ బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. 


కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, హర్షవర్ధన్, మేనకాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా తదితరుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. 2014 నాటి ఎన్నికల్లో ప్రస్తుతం పోలింగ్ జరుగనున్న 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ, 8 సీట్లను తృణమూల్ గెలుచుకున్నాయి. అలాగే రెండుసీట్లను కాంగ్రెస్, ఒక్కో సీటును ఎస్పీ, ఎల్జేపీ కైవసం చేసుకున్నాయి. బీజేపీ, తృణమూల్ పార్టీలు తమ స్థానాలను నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్, ఎస్పీ ఈసారి తమ బలాన్ని పెంచుకొనేందుకు కృషి చేస్తున్నాయి. 


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న 14 సీట్లలో బీజేపీ 2014లో 13 గెలిచింది. మిగిలిన ఒక్క సీటు ఆజంగఢ్‌లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ గెలుపొందారు. ఈసారి ఆ స్థానం నుంచి ఆయన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నాడు గెలుచుకున్న ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ స్థానాలకు గత ఏడాది ఉప ఎన్నికలు జరుగగా, ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. 1998 నుంచి 2017 వరకు గోరఖ్‌పూర్‌కు ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం బీజేపీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారిపోయింది. సుల్తాన్‌పూర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ తీవ్ర పోటీనెదుర్కొంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ వ్యూహకర్తలు ఎస్పీ-బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలికపై ఆధారపడుతున్నారు. elections2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
25 మొబైల్ నంబ‌ర్లు వాడుతున్న ర‌విప్ర‌కాశ్‌...కాల్స్ ఎలా చేస్తున్నాడంటే...పోలీసుల సంచ‌ల‌న ద‌ర్యాప్తు
హవ్వ: అమెరికా సిఐఏ స‌ర్వే పేరిట పచ్చ బ్యాచ్ కొత్త కోణం
ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ‌...ఎగ్జిట్‌పోల్స్‌పై స్పందించ‌నిది అందుకేనా...
యూకేజీ పిల్లాడితో ఎన్నిక‌ల స‌ర్వే...టీడీపీ నేత‌ల వైర‌ల్..ఎవ‌రు సిగ్గుప‌డాలో తెలుసా?
బాబు ఓ ఫెవికాల్ బాబా..ఫొటోల కోసం స‌తాయించేస్తున్నాడు...ఢిల్లీలో టాక్‌
రేవంత్ రెడ్డికి షాక్‌...టీఆర్ఎస్‌లోకి ఆ ఎమ్మెల్యే..కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
బుద్ధా వెంక‌న్న కొత్త డౌట్ పుట్టించాడు...బాబు నిజంగా మ‌ళ్లీ గెలుస్తారా...తొడ‌గొట్టాడు ఎందుకు..
బాబు ఆరాటం వేస్ట్‌...23 త‌ర్వాత కూట‌మి విచ్చిన్నమే
ఎగ్జిట్ పోల్స్‌పై వెంక‌య్య‌...మోడీకి షాక్..బాబుకు రిలాక్స్ అనుకోవాలా?
ఎగ్జిట్ పోల్స్‌తో సోనియాకు షాక్‌..ఆమెతో భేటీకి మాయా నో...కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం
ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి...కొత్త ప్ర‌ధాని కోసం రాష్ట్రప‌తి భ‌వ‌న్లో ఏం జ‌రుగుతుందంటే....
ఎగ్జిట్‌పోల్స్‌...జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంపై టీడీపీ రియాక్ష‌న్ ఏంత దారుణంగా ఉందంటే..
ప‌చ్చ‌పార్టీకే జై కొట్టిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే...సీట్ల లెక్క తెలిస్తే షాకే...
కేంద్రంలో కుమార‌స్వామి...ఎవ‌రికి మ‌ద్ద‌తు రాక‌పోతే ఇదే ఫార్ములా
ర‌విప్ర‌కాశ్ గుట్టు దొరికింది...కీల‌క వివ‌రాలు తెలిపిన ఆ లాయ‌ర్‌...ఇక అరెస్టేనా?
పాల‌న‌లో జ‌గ‌న్ సంచ‌ల‌నం...వారి నుంచి కీల‌క‌ స‌ల‌హాలు...ఇవే విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు
తెలంగాణలో కారు ఎక్కారు..ఏపీలో ఓటర్లు సైకిలెక్కారు : లగడపాటి రాజగోపాల్
షాక్.. కేసీఆర్ సంత‌కం ఫోర్జ‌రీ చేసి స్థ‌లం కొట్టేశాడు
ఛీ: తెలంగాణ ప్రభుత్వంపై సెటలర్ల అస్త్రం ట్రై చేస్తున్న శివాజీ?
టీడీపీ కుట్ర‌ల‌కు చెక్...ఈసీని క‌లిసిన వైసీపీ....కీల‌క అంశాల‌పై ఫిర్యాదు
ర‌విప్ర‌కాశ్‌, శివాజీ కోసం లుకౌట్...అన్ని ఎయిర్‌పోర్ట్‌ల‌లో గాలింపు
మంత్రి భార్య‌ను...న‌న్నే ఆపుతావా...టోల్‌ప్లాజా వ‌ద్ద ఏపీ మంత్రి భార్య రుబాబు
ఆమె విష‌యంలో డ్రామాలు ఆపు మోదీ...ఓవైసీ నిప్పులు
మ‌న తెలుగోడికి హెచ్‌1బీ నిరాక‌ర‌ణ‌...అమెరికా ప్ర‌భుత్వంపై కోర్టులో కేసు...
సిక్కును బార్‌లోకి రానివ్వ‌లేదు...కార‌ణం తెలిస్తే షాకే
జ‌గ‌న్ సూటి ప్ర‌శ్న‌..రీపోలింగ్ అంటే ఎందుకంత భ‌యం బాబు...
రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం..కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం
తెలంగాణలో కౌంటింగ్ కేంద్రాలు ఇవే..!
ఈసీపై బాబోరు మరోసారి కారాలు మిరియాలు!
ఈసీపై డౌట్లు...మోదీపై సెటైర్లు..త‌లుపులు మూశారంటూ రాహుల్ పంచ్‌లు
వైసీపీ కీల‌క ఆదేశం...వీళ్లను మాత్ర‌మే టీవీ చ‌ర్చ‌ల‌కు పిల‌వండి
టీడీపీలో చీలిక‌...రిగ్గింగు క‌నిపించ‌డం లేదా చంద్ర‌బాబు?
వైసీపీ, ఈసీ క‌లిసిపోయాయా...చంద్ర‌గిరి రీపోలింగ్‌లో అస‌లు నిజాలు ఇవి...
చంద్ర‌గిరిలో ఉద్రిక్త‌త‌....వైసీపీ-టీడీపీ వ‌ల్లేనా...అస‌లు కార‌ణం ఏంటంటే...
ఢిల్లీలో మ‌ళ్లీ బాబు గోల‌...ఈసీ ముందు అదే హ‌డావుడి...అస‌లు నిజం ఇది అంటున్న‌ వైసీపీ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.