Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 7:54 am IST

Menu &Sections

Search

ఎలక్షన్ కౌంటింగ్ వివరాలను తప్పక నమోదు చేయాలి!

ఎలక్షన్ కౌంటింగ్ వివరాలను తప్పక నమోదు చేయాలి!
ఎలక్షన్ కౌంటింగ్ వివరాలను తప్పక నమోదు చేయాలి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు సువిధా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కేంద్రం ఎన్నికల సంఘం ఐటీ విభాగ డిప్యూటీ డైరెక్టర్ నీలం డల్టా.. సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి.  ప్రస్తుతం అభ్యర్థులు భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయి ఉంది.  అయితే ఎన్నికల కౌంటింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 


 మే 23న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లు, సువిధా వెబ్‌సైట్‌లో వివరాల నమోదు తీరు వంటి అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అధికారులతో ప్యూటీ డైరెక్టర్ నీలం డల్టా వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే.  కౌంటింగ్ రోజుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని, కౌంటింగ్ హాల్‌లో అవసరమైన మేర అత్యాధునిక సాంకేతికతో కూడిన కంప్యూటర్లను వినియోగించాలని, అత్యంత వేగంగా ఉండే బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ కనెక్టివిటీని ప్రత్యేకమైన ఐపీ అడ్రస్సుతో ఏర్పాటు చేయాలని, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రైవేట్ నెట్‌వర్క్స్ సైతం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 


కౌంటింగ్ రౌండ్ల వారీగా ముగిసిన అనంతరం రిటర్నింగ్ అధికారి లేదా ఏఆర్వో స్వయంగా సువిధా వెబ్‌సైట్ SUVIDHA.ECI.GOV.INలో అప్‌లోడ్ చేయాలన్నారు. వివరాలను నమోదు చేసిన అంనతరం మాత్రమే బయట మీడియా వారికి విడుదల చేయాలని ఆదేశించారు. ఇతర సాంకేతిక వివరాల కోసం https://support.ecitech.inలో సంప్రదించాలని తెలిపారు. కౌంటింగ్ ఫలితాలను ఆటో స్క్రోలింగ్ ప్యానెల్స్, ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ https://results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలన్నారు. 


కంప్యూటర్లుకు 8 గంటలకు పైగా బ్యాక్‌అప్ వచ్చే బ్యాటరీలను సైతం ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లూ జరగవద్దని, లైసెన్స్‌తో కూడిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లను మాత్రమే వినియోగించాలని, కంప్యూటర్ రూమ్‌కు పటిష్ట భద్రత సైతం ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ నెల 21న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్ కౌంటింగ్ నిర్వహించాలని, ఆ సమయంలో రిటర్నింగ్ అధికారి, అందరు ఏఆర్వోలు తప్పకుండా హాజరుకావాలని ఆయన సూచించారు.  కౌంటింగ్ ముగిసిన అనంతరం టెండర్ ఓట్లను లెక్కించిన తరువాత ఆ వివరాలను నమోదు చేయాలని, ఫారం 21ఈని డౌన్లోడ్ చేసుకొని, రికార్డులతో మరోమారు సరిచూసుకొని విజేతలను ప్రకటించాలని ఆయన తెలిపారు. 

ts-election-counting
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
యువత కోరుకున్న సినిమారంగం
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.