Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

నేనొక కాస్ట్లీ బకరా...!

నేనొక కాస్ట్లీ బకరా...!
నేనొక కాస్ట్లీ బకరా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేనొక కాస్ట్లీ బకరా...నేనొక సాధారణ మనిషిని. ఈ మధ్యనే నన్ను ఓ అసాధారణ వ్యక్తిగా చూస్తున్నారు. నాకు తెలిసిన, తెలియని ఎందరో వ్యక్తులు, శక్తులు నా బాగు కోరుకుంటున్నాయి. నాకు అవసరం వున్నా, లేకున్నా నాకెన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. వెల కట్టలేని వాగ్దానాలతో నా కెంతో ఆనందాన్ని ఇస్తున్నారు.

అప్పుడెప్పుడో అయిదేళ్ళ క్రితం కూడా నన్ను ఇలానే చూసుకున్నారు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా... ఇప్పుడర్ధమయింది ఇది ఎన్నికల కాలం. నా ఓటు కావాలనుకున్న ప్రతి వాడు నన్ను, సారీ సారీ నా ఓటు వాడుకోవాలనుంటున్నాడు. కాని నేను ఎవరిని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి.

నేను నమ్ముకొని ఎన్నుకున్నవాడు నన్ను నా నమ్మకాన్ని అమ్మడని నమ్మడం ఎలా.. నా ఓటు వినియోగించేంతవరకు నేను అందరికీ అన్నీ పార్టీలకు రాజునే, కాని ఫలితాల తరువాత అందరికీ నేను బూజునే....బలిపశువునే...విషయం అర్ధమవలేదు కాని ఎన్నికల ముందు తరువాత కూడా అంటే ఎప్పటికీ నేను కాస్ట్లీ బకారానే....


election-campaign
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Narender is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Susanta’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..