Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 11:21 pm IST

Menu &Sections

Search

'' రవి ప్రకాష్‌ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు'' అని చెప్పగానే మెగాస్టార్‌ చిరంజీవి ఏం చేశారు ?

'' రవి ప్రకాష్‌ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు'' అని చెప్పగానే మెగాస్టార్‌ చిరంజీవి ఏం చేశారు ?
'' రవి ప్రకాష్‌ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు'' అని చెప్పగానే మెగాస్టార్‌ చిరంజీవి ఏం చేశారు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవికి పొలిటికల్‌ ఇన్‌ పుట్స్‌, ఇవ్వడంలో,మీడియా రిలేషన్లలో సహాయపడ్డ జర్నలిస్టు విక్రం పూల అ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ పట్ల, చిరంజీవి పట్ల టీవీ9,రవి ప్రకాష్‌ వ్యవహరించిన తీరుపై ఆసక్తి కరమైన విషయాలను మాతో పంచుకున్నారు. ప్రముఖంగా రెండు సంఘటనలను ప్రస్తావిస్తూ ఆయనిలా అన్నారు.

 '' 2009 డిసెంబర్‌ ప్రాంతంలో, చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది నెలల తర్వాత జరిగిన సంఘటన ఇది. అప్పట్లో చిరంజీవి తరపున తిరుపతిలో కోఆర్డినేటర్గా మాజీ ఐఏఎస్‌ వరప్రసాద్‌ ( ఆ తర్వాత ఎలా వైఎస్సార్సీపీలో చేరిన తిరుపతి ఎంపిగా కూడా గెలిచాడు) ఉండేవాడు. ఆయన రోజువారి అప్డేట్స్‌ చిరంజీవికి పంపడం, చిరంజీవి వాటిని సమీక్షించి రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడడం, ప్రతి 20 రోజులకు ఒకసారి తిరుపతి పర్యటించడం చేసేవాడు. అయితే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తన పర్యటన వాయిదా పడింది. అలాగే శీతాకాలంలో ఒకసారి చిరంజీవి తిరుపతి వెళ్లాల్సిన పర్యటన శంషాబాద్‌ లో పొగమంచు కారణంగా ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయి వాయిదా పడింది. దీంతో చిరంజీవి తిరుపతి వెళ్లి 30 రోజులు దాటిపోయింది. ఇంతలోనే టీవీ9 లో పది గంటల బులిటెన్లో, ''చిరంజీవి కనిపించుట లేదు'' అంటూ టీవీ9 ఒక పెద్ద కథనాన్ని ప్రసారం చేసింది. చిరంజీవి ని ఎన్నుకుని తప్పు చేశాము అంటూ ఒక పది మంది యువకులు వ్యాఖ్యానించడం, ప్లకార్డులు చూపించడం, చిరంజీవి మీద పోలీసు కేసు పెట్టబోతున్నామంటూ వారు వ్యాఖ్యానించడం ఆ కథనం సారాంశం.

చిరంజీవి కనిపిస్తే తిరుపతిలో ప్రజలు తిరగబడేలా ఉన్నారు అంటూ ఆ కథనంలో వ్యాఖ్యానించారు. అయితే చిరంజీవి వెంటనే తిరుపతి పర్యటన కి వెళ్లగా, ఎప్పట్లాగే వేల మంది అభిమానులు చిరంజీవిని కలుసుకోవడానికి వచ్చారు. టీవీ9 లో నేమో చిరంజీవి కనిపిస్తే ప్రజలు తిరగబడతారు అంటూ కథనాలు. అయితే తర్వాత ప్రజారాజ్యం పార్టీ వారి విచారణలో తేలింది ఏమిటంటే, వేరే ప్రాంతాల నుండి వచ్చి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు, టీవీ9 వాళ్లే ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చి, టీవీ9 వాళ్లే తయారు చేయించి ఇచ్చిన ప్లకార్డులు పట్టించి ఆ వార్తాకథనాన్ని వండారు. ఆ రకంగా- చిరంజీవి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గ పనుల విషయం లో మెరుగ్గా కష్టపడ్డాడు అన్న నిజం చెప్పు చేసుకునేలోగా, ''చిరంజీవి కనిపించడం లేదని తిరుపతి స్థానికులు కేసులు పెడుతున్నారు'' అన్న అబద్ధం ప్రపంచమంతా చుట్టి వచ్చేలా రవి ప్రకాష్‌ వార్తను వండాడు '' అని జర్నలిస్టు విక్రం వివరించారు.

అప్పట్లో చిరంజీవి పర్యటనలు అన్నింటిలోనూ తాను చిరంజీవి తో పాటే ఉండేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అతిథిగా టీవీ9 కు చిరంజీవి ని పిలిపించి, కనీస మర్యాద చేయని వైనం: ఇదే జర్నలిస్టు ఆ డాక్యుమెంట్‌ లో మరొక సంఘటనను కూడా ప్రస్తావించాడు. చిరంజీవి కేంద్రమంత్రి అయిన కొత్తలో, ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వమని అనేక చానల్స్‌ ప్రతిపాదనలు పంపగా, చిరంజీవి అన్ని చానల్స్‌ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చాడు. అయితే ఏ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినా, ఏబీఎన్‌ రాధాక ష్ణ కానీ, ఎన్టీవీ చౌదరి కానీ, టీవీ5 నాయుడు కానీ, చిరంజీవి వారి కార్యాలయానికి చేరుకోగానే చిరంజీవికి స్వయంగా ఆహ్వానం పలికారు. కానీ టీవీ9 విషయానికి వస్తే, చిరంజీవి కి ఎవరు ఆహ్వానం పలకకపోగా చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వెళ్లిపోయేటప్పుడు, ఎవరో వచ్చి, ''సార్‌, పై ఫ్లోర్‌ లో రవి ప్రకాష్‌ గారు ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు'' అని చెప్పారట.

సరేనని చిరంజీవి తానే పై ఫ్లోర్‌ కి వెళ్లి రవి ప్రకాష్‌ ను కలిసి మాట్లాడి తిరిగి వచ్చేశారట. చిరంజీవి కేంద్రమంత్రి అనో, మెగాస్టార్‌ అనో కాకపోయినా, కనీసం ఒక గెస్ట్‌ గా చిరంజీవి ని తామే పిలిపించినప్పుడు, అదే కార్యాలయంలో ఉండి కూడా ఆహ్వానించక పోగా ,తనకు తానుగా వచ్చి కలవక కుండా వేరే వాళ్లతో రమ్మని పిలిపించుకోవడం ద్వారా కనీస మర్యాద కూడా రవిప్రకాశ్‌ ఇవ్వలేదని..''అప్పటి సంఘటనను విక్రం పూల గుర్తు చేసుకున్నారు. 


tv9raviprakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తారా జగన్‌ గారూ?
చుక్కేయాలంటే ఇక 'చుక్కలు' కనిపిస్తాయి.
మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే?
పొలం నుండి పార్లమెంట్‌కు...
యంగెస్ట్‌ ఎంపీ, గిరిజన యువతి
 '' గెలిచినా,ఓడినా మంగళగిరే నా ఇల్లు ''
బాబు పాలనలో 2 లక్షల 57వేల కోట్ల అప్పులు
ఎదురు తిరిగిన దత్తత గ్రామాలు..?
విధి చేయు వింతలెన్నో...
జగన్‌కి, రత్నప్రభ అభినందనలు
కారు దగ్గరకొచ్చి....అక్కున చేర్చుకొని ...
ఎపీలో ముచ్చటగా 30 జిల్లాలు ...?
 ఇదొక మానవీయ విజయం
    రాజుల రోజులు పోయాయి ...
జగన్‌కి అండగా కొండ జనం...
జగన్‌కి టాలీవుడ్‌ జేజేలు...
'' ఎన్టీఆర్‌ నా కలలోకి వచ్చారు''
జగన్‌ విజయ రహస్యం ఇదే .?
విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా.
ఆమెది గోల్డెన్‌ లెగ్‌...
అహంకారం పై ప్రజా విజయం
జనసేన అసెంబ్లీలోకి అడుగు పెడుతుందా?
అన్ని లోక్‌సభ స్ధానాల్లో వైసీపీ ప్రభంజనం?
జగన్‌ ముందున్న లక్ష్యం అదే..
తెలంగాణలో బీజేపీ హల్‌ చెల్‌
ప్రభుత్వం పై ప్రజల గెలుపు...
ఎదురీతలో మంత్రులు...?
చిత్తూరు జిల్లాలో టీడీపీ చిత్తు
విజయోత్సవం మొదలైంది..
హిందూపురంలో గోరంట్ల మాధవ్‌ ఆధిక్యంలో
మా గెలుపును ఎవరూ ఆపలేరు
లైవ్‌ నిరాహార దీక్షలో ' మోజో ' టీవీ సిఇఓ...?
'భారత్‌ దర్శన్‌' లాంటి మరో రైలు.
హేమమాలిని తరువాత సత్యప్రభ ?
వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదు : ఈసీ
మీ పెదవులు పదిలం?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.